Sampath Kumar
Author- NTV Telugu-
iPhone 15 Launch Date: యాపిల్ ప్రియులకు గుడ్‌న్యూస్.. ఐఫోన్ 15 విడుదల ఆ రోజే!
Apple iPhone 15 Launch Date Confirmed: యాపిల్ విడుదల చేసే ‘ఐఫోన్’ మోడల్స్ విడుదలకు ముందే.. మొబైల్ మార్కెట్లో ఓ ట్రెండ్‌ను సెట్ చేస్తుంటాయి. ఐఫోన్ మోడల్స్ ధర, ఫీచర్ల గురించి ఎప్పుడూ చర్చ జరుగుతూనే ఉంటుంది. ఐఫోన్ లేటెస్ట్ మోడల్ ఎప్పుడు విడుదల అవుతుందా? అని టెక్ ప్రియులూ ఆసక్తిగా ఉంటారు. అలాంటి ఐఫోన్ లవర్స్‌కు ఇది గుడ్‌న్యూస్ అనే చెప్పాలి. యాపిల్ తన ఐఫోన్ 15 సిరీస్ మొబైల్‌ను మార్కెట్లోకి త్వరలోనే తీసుకురానున్నట్లు […] -
Rohit Sharma: ఆ కారణంతోనే టాస్ నెగ్గి బౌలింగ్ ఎంచుకున్నా: రోహిత్ శర్మ
Rohit Sharma Press Conference after IND vs WI 1st ODI: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ సునాయాస విజయం సాధించిన విషయం తెలిసిందే. స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్ (4), రవీంద్ర జడేజా (3) చెలరేగడంతో ముందుగా బ్యాటింగ్ చేసిన విండీస్ 23 ఓవర్లలో 114 పరుగులకే ఆలౌట్ అయింది. షై హోప్ (43; 45 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్. స్వల్ప లక్ష్యాన్ని […] -
Sanju Samson Jersey: భారత్-వెస్టిండీస్ తొలి వన్డేలో సంజూ శాంసన్.. గందరగోళానికి గురైన ఫాన్స్!
Suryakumar Yadav wearing Jersey of Sanju Samson in IND vs WI 1st ODI: వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో కేరళ బ్యాటర్ సంజూ శాంసన్‌కు భారత తుది జట్టులో చోటు దక్కని విషయం తెలిసిందే. సంజూ స్థానంలో యువ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్‌కు టీమ్ మేనేజ్మెంట్ అవకాశం ఇచ్చింది. లెఫ్ట్-రైట్ కాంబినేషన్ కోసం శాంసన్‌ను పక్కన పెట్టాల్సి వచ్చిందని భారత కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. రోహిత్ ప్లేయింగ్ 11 ప్రకటించగానే.. […] -
IND vs PAK: భారత్, పాకిస్తాన్ మ్యాచ్ మాత్రమే కాదు.. ప్రపంచకప్ 2023 షెడ్యూల్లోనూ మార్పు!
BCCI Secretary Jay Shah Says ODI World Cup 2023 Matches Rescheduled: వన్డే ప్రపంచకప్ 2023లోని భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌పై గత 2-3 రోజలుగా వస్తున్న ఊహాగానాలకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సెక్రటరీ జే షా చెక్ పెట్టారు. ఇండో-పాక్ మ్యాచ్ మ్యాచ్ తేదీని మార్చుతామని, రెండు రోజులలో తేదీ ప్రకటిస్తామని హింట్ ఇచ్చారు. భారత్, పాకిస్తాన్ మ్యాచ్ మాత్రమే కాదు.. ప్రపంచకప్ 2023 షెడ్యూల్లోనూ మార్పు ఉంటుందని చెప్పారు. గురువారం […] -
Boy Sell for iPhone: రీల్స్ మోజు.. ఐఫోన్ కోసం కన్న బిడ్డనే అమ్మేశారు!
Bengal Couple Sells off Son to buy iPhone 14: కన్న బిడ్డకు ఆకలి వేసినా లేదా చిన్న దెబ్బ తగిలినా.. తల్లిదండ్రులు చలించిపోతారు. బిడ్డ చికిత్సకు చేతిలో డబ్బు లేకపోతే నగలు, ఇల్లు, పొలాలు అమ్మడానికి కూడా వెనకాడరు. కడుపున పుట్టిన వారి కోసం ఏమైనా త్యాగం చేయడనికి సిద్ధపడుతారు. అయితే పశ్చిమ బెంగాల్లో ఓ తల్లిదండ్రులు సమాజం తలదించుకునే పనిచేశారు. సోషల్ మీడియాలో రీల్స్ పోస్ట్ చేయడానికి ఖరీదైన ‘ఐఫోన్’ కొనాలనుకుని.. డబ్బుల […] -
Ravindra Jadeja Recod: చరిత్ర సృష్టించిన రవీంద్ర జడేజా.. తొలి భారత బౌలర్‌గా అరుదైన రికార్డు!
Ravindra Jadeja breaks Kapil Dev’s ODI record for India: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా అరుదైన రికార్డు సాధించాడు. వన్డే ఫార్మాట్లో వెస్టిండీస్‌పై అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. గురువారం బార్బడోస్‌లోని బ్రిడ్జ్‌టౌన్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో మూడు వికెట్లతో చెలరేగిన జడేజా.. ఈ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. జడ్డూఇప్పటివరకు విండీస్‌పై వన్డేల్లో 44 వికెట్లు పడగొట్టాడు. తొలి వన్డేలో మూడు వికెట్స్ […] -
Captain Miller Teaser: ‘కెప్టెన్ మిల్లర్’ టీజర్ వచ్చేసింది.. ధనుష్ బర్త్ డే గిఫ్ట్ అదిరిపోలా!
Captain Miller Movie Teaser Out on Hero Dhanush’s BirthDay: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ కథానాయకుడిగా, అరుణ్ మథేశ్వరన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘కెప్టెన్ మిల్లర్’. ఈ చిత్రంలో కోలీవుడ్ భామ ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయికగా నటిస్తున్నారు. జి శరవణన్, సాయి సిద్ధార్థ్ నిర్మిస్తున్న ఈ సినిమాలో తెలుగు హీరో సందీప్ కిషన్‌తో పాటు కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్, నాజర్, నివేదితా సతీశ్, ఆర్ఆర్ఆర్ ఫేం ఎడ్వర్డ్ సొన్నెన్‌బ్లిక్ తదితరులు […] -
Virat Kohli Catch: ఒంటి చేత్తో స్టన్నింగ్ క్యాచ్ పట్టిన విరాట్ కోహ్లీ.. సంభ్రమాశ్చర్యాలకు గురైన భారత ప్లేయర్స్!
Virat Kohli’s stunning catch leaves Romario Shepherd in shock: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన ఫీల్డింగ్ విన్యాసంతో మరోసారి ఆకట్టుకున్నాడు. గురువారం బార్బడోస్‌లోని బ్రిడ్జ్‌టౌన్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో స్టన్నింగ్ క్యాచ్‌తో ఔరా అనిపించాడు. తనకే సాధ్యమైన ఫీల్డింగ్ విన్యాసంతో సహచర ఆటగాళ్లతో సహా అభిమానులు, కామెంటేటర్లను సంభ్రమాశ్చర్యానికి గురిచేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తొలి మ్యాచ్‌లో స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా […] -
Gold Today Price: వరుసగా రెండో రోజు పెరిగిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఎలా ఉన్నాయంటే?
Gold and Silver Today Prices 28th July 2023 in Hyderabad: బులియన్ మార్కెట్లో ఇటీవల కాలంలో బంగారం ధరలు పరుగులు పెడుతున్న విషయం తెలిసిందే. కాస్త తగ్గుముఖం పట్టిన పసిడి రేట్స్.. మళ్లీ పెరుగుతున్నాయి. వరుసగా రెండో రోజు పెరిగాయి. బులియన్ మార్కెట్లో శుక్రవారం (జులై 28) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,450 ఉండగా.. 24 క్యారెట్ల (999 Gold) 10 గ్రాముల బంగారం ధర రూ. 60,490గా […] -
Tamannaah Bhatia Pics: తమన్నా భాటియా హాట్ ట్రీట్.. ఇలా చూపిస్తే అంతే సంగతులు!
తాజావార్తలు
-
Story Board : ఏఐతో ప్రపంచానికి పెను ముప్పు తప్పదా..? ఏఐతో అసలు సినిమా ముందుందా..?
-
OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
-
LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్‌లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
-
CM Revanth Reddy : ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ నూతన విద్యావిధానం
-
Pakistan: బ్రిక్స్‌లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?