Sampath Kumar
Author- NTV Telugu-
Woman on Car Bonnet: పట్టపగలే దారుణం.. కారు బానెట్‌పై యువతిని అర కిలోమీటర్ ఈడ్చుకెళ్లిన డ్రైవర్! వీడియో వైరల్
Rajasthan Woman dragged on Car Bonnet for 500 Metres: రాజస్థాన్‌లోని హనుమాన్‌గఢ్ జిల్లాలో పట్టపగలే దారుణం చోటుచేసుకుంది. ఓ యువతిని కారు బానెట్‌పై దాదాపుగా అర కిలోమీటర్ దూరం ఈడ్చుకెళ్లాడు ఓ వ్యక్తి. చుట్టుపక్కల వారు ఆపమంటూ కారు వెంట పరుగులు తీసినా.. డ్రైవర్ మాత్రం ఆపకుండా దుసుకెళ్లాడు. ఈ దృశ్యాలన్నీ రోడ్డుపై ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వీడియో ప్రకారం… హనుమాన్‌నగర్ […] -
Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల పాటు వర్షాలు!
Rains To Fall in AP and Telangana due to Low Pressure in Bay of Bengal: 5 రోజుల క్రితం బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం శుక్రవారం (ఆగష్టు 18) నాటికి అల్పపీడనంగా మారనుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అల్పపీడన ప్రభావంతో రాబోయే మూడు రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశముందని చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే కొన్ని చోట్ల వర్షాలు కురియగా.. ఆకాశం మొత్తం మేఘావృతం అయి […] -
Gold Today Price: మగువలకు పండగ లాంటి వార్త.. భారీగా తగ్గిన బంగారం ధరలు! తులం పసిడి ఎంత ఉందంటే?
Gold Today Rate on 18th August 2023 in India and Hyderabad: మగువలకు పండగ లాంటి వార్త అని చెప్పాలి. ఇటీవల రోజుల్లో తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు నేడు మరింత దిగొచ్చాయి. బులియన్ మార్కెట్లో శుక్రవారం (ఆగష్టు 18) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 54,100 ఉండగా.. 24 క్యారెట్ల (999 Gold) 10 గ్రాముల బంగారం ధర రూ. 59,020గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల […] -
Hardik Pandya: ఎదుర్కొన్న బంతుల కంటే ఎక్కువ పరుగులు చేసింది రెండుసార్లే.. హార్దిక్ పాండ్యాపై మాజీల విమర్శలు!
ఈ ఏడాది టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా పెద్దగా రాణించిన సందర్భాలు లేవు. ఐపీఎల్ 2023 సహా భారత్ తరఫున మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఒక్కటి కూడా ఆడలేదు. తాజాగా వెస్టిండీస్‌తో జరిగిన మూడో వన్డేలో హాఫ్ సెంచరీ (82) చేశాడు. అయితే వెస్టిండీస్‌తో జరిగిన ఐదు టీ20ల సిరీస్‌లో విఫలమయ్యాడు. పొట్టి సిరీస్‌లో కెప్టెన్ అయిన హార్దిక్ 77 పరుగులే చేశాడు. త్వరలో ఆసియా కప్ 2023, వన్డే ప్రపంచకప్ 2023 ఉండటంతో హార్దిక్ […] -
Virat Kohli: విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా ఉంటే.. భారత్ మరో లెవల్లో ఉండేది: రషీద్
Rashid Latif Says Team India are not well prepared for ICC ODI World Cup 2023: 2022 వరకు మూడు ఫార్మాట్లలో టీమిండియాకు కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ.. ప్రస్తుతం బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు. కోహ్లీ స్వయంగా టీ20 ఫార్మాట్ నాయకత్వం నుంచి తప్పుకున్నా.. బీసీసీఐ పెద్దలు వన్డే, టెస్ట్ కెప్టెన్సీ నుంచి తొలగేలా చేశారు. కోహ్లీ నుంచి పగ్గాలు అందుకున్న రోహిత్ శర్మ ఇప్పుడు మూడు ఫార్మాట్లలో సారథిగా ఉన్నాడు. ఐపీఎల్ టోర్నీలో ముంబై […] -
Apple USB-C Port: యాపిల్ కీలక నిర్ణయం.. ఐఫోన్ 14 మోడళ్లకు యూఎస్బీ టైప్ సీ పోర్ట్!
Apple may relaunch iPhone 14 with USB-C port: ‘యాపిల్’ కంపెనీ త్వరలోనే 15 సిరీస్ మోడళ్లను లాంచ్ చేయనున్న విషయం తెలిసిందే. ఐఫోన్ 15 సిరీస్ ఫోన్లను అడ్వాన్స్డ్ టెక్నాలజీ, సరికొత్త స్పెసిఫికేషన్స్‌తో కంపెనీ అప్‌గ్రేడ్ చేసింది. యూరోపియన్ యూనియన్ గైడ్‌లైన్స్ ప్రకారం.. యాపిల్ ఛార్జింగ్ పోర్ట్‌కు బదులుగా యూఎస్బీ టైప్ సీ పోర్ట్‌ను 15 సిరీస్ ఫోన్లలో అందిస్తోంది. అయితే గత ఏడాది మార్కెట్లోకి వచ్చిన ఐఫోన్ 14 మోడళ్లకు కూడా యూఎస్బీ […] -
Ravi Shastri: నాలుగో స్థానంకు ఊహించని పేరు.. రోహిత్ శర్మ ఒప్పుకుంటాడా?
Ravi Shastri Wants Virat Kohli to Bat at No 4 for ICC ODI World Cup 2023: గత కొన్నేళ్లుగా టీమిండియాను వేధిస్తున్న ప్రధాన సమస్య ‘నెంబర్ 4’. యువరాజ్ సింగ్ రిటైర్మెంట్ అనంతరం నాలుగో స్థానంలో ఎందరో ఆటగాళ్లను బీసీసీఐ పరీక్షించింది. ప్రపంచకప్ 2019కి ముందు అంబటి రాయుడు ఆ స్థానంలో కుదురుకున్నా.. తీరా మెగా టోర్నీలో అతడికి బీసీసీఐ ఛాన్స్ ఇవ్వలేదు. ఆపై శ్రేయాస్ అయ్యర్ నాలుగో స్థానంలో సెటిల్ […] -
Asia Cup 2023: ఫిట్నెస్ సాధించిన కేఎల్ రాహుల్.. సంజూ శాంసన్ ఔట్! ఆగస్టు 20న భారత జట్టు ప్రకటన
India Squad Update for Asia Cup 2023: పాకిస్తాన్, శ్రీలంక వేదికలుగా ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 17 వరకు ఆసియా కప్ 2023 మ్యాచ్‌లు జరగనున్నాయి. 2018 సంవత్సరం తర్వాత తొలిసారిగా 50 ఓవర్ల ఫార్మాట్లో ఈ టోర్నీ జరగనుంది. నేపాల్ తొలిసారిగా ఆసియా కప్ టోర్నీలో ఆడుతుండగా.. మొత్తంగా 6 జట్లు (భారత్, శ్రీలంక, పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘానిస్తాన్, నేపాల్) టైటిల్ కోసం తలపడనున్నాయి. హైబ్రీడ్ మోడల్లో జరగనున్న ఈ టోర్నీలో మొత్తం […] -
Virat Kohli: ప్రపంచకప్‌లో విరాట్ కోహ్లీ ఆడతాడా?
Virat Kohli Have a 100 percent place in India’s T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్ 2022లో భారత్ సెమీస్ నుంచే ఇంటిదారి పట్టింది. ఆ టోర్నీ తర్వాత భారత సీనియర్ ప్లేయర్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మను బీసీసీఐ సెలెక్టర్లు టీ20లకు ఎంపిక చేయడం లేదు. ఈ ఇద్దరు టెస్ట్, వన్డేకు మాత్రమే ఆడుతున్నారు. ఇటీవల ముగిసిన విండీస్ టీ20 సిరీస్‌లో ఆడలేదు. దీంతో కోహ్లీ, రోహిత్ టీ20 కెరీర్ ముగిసినట్లేనని […] -
IND vs IRE: ఐర్లాండ్‌తో తొలి టీ20.. శాంసన్ స్థానంలో సిక్సర్ల కింగ్! భారత తుది జట్టు ఇదే
IND Playing XI vs IRE for 1st T20I 2023: ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌కు భారత్ సిద్ధమవుతోంది. సీనియర్ ప్లేయర్స్ లేకుండానే శుక్రవారం (ఆగష్టు 18) ఆరంభమయ్యే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఐర్లాండ్‌తో తలపడనుంది. ఈ సిరీస్ కోసం జస్ప్రీత్ బుమ్రా సారథ్యంలోని భారత జట్టు ఇప్పటికే అక్కడికి చేరింది. భారత జట్టులోని చాలా మంది కొత్త ఆటగాళ్లే. దాదాపుగా ఈ ప్లేయర్స్ వచ్చే నెల ఆరంభమయ్యే ఆసియా క్రీడలు 2023 తలపడే జట్టులోనూ […]
తాజావార్తలు
-
BRICS 2026: మోదీ చేతుల్లో జిన్‌పింగ్, పుతిన్.. బ్రిక్స్ ఫోటోతో ప్రపంచం షేక్..
-
PM Modi – Netanyahu: బ్రిక్స్ వేళ, ఇజ్రాయిల్ ప్రధానికి మోడీ శుభాకాంక్షలు..
-
Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణేష్‌కు భారీ రద్దీ.. ట్రాఫిక్ పోలీసుల బిగ్ ప్లాన్
-
Amit Majithia: స్టార్ క్రికెటర్ల పరువు గంగపాలు? దుబాయ్ రహస్య విందుల్లో బయటపడ్డ దిమ్మతిరిగే నిజాలు!
-
Ponguleti Srinivas Reddy : 22Aపై రచ్చ.. BRSపై పొంగులేటి ఫైర్..!
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!