Sampath Kumar
Author- NTV Telugu-
ICC World Cup 2023: పాకిస్థాన్‌కు అంత సీన్ లేదు.. సెమీ ఫైనల్స్‌కు కూడా రాదు!
Harbhajan Singh Picks 4 Favourites For ICC World Cup 2023 Title: భారత గడ్డపై అక్టోబర్ 5 నుంచి ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023 ఆరంభం కానుంది. ఈ మెగా టోర్నీ కోసం అన్ని జట్లు సన్నద్ధమవుతున్నాయి. కప్ కొట్టాలని ప్రణాళికలు రచిస్తునాయి. టోర్నీ ఆరంభానికి మరికొన్ని రోజుల సమయమే ఉండటంతో.. ఏ జట్టు విజేతగా నిలుస్తుంది, ఏ జట్లు సెమీ ఫైనల్స్‌కు చేరతాయనే దానిపై మాజీ క్రికెటర్లు తమ అభిప్రాయాలు చెబుతున్నారు. భారత్, […] -
Today Gold Price: పెరుగుతున్న బంగారం ధరలకు బ్రేక్.. తెలుగు రాష్ట్రాల్లో తులం పసిడి ఎంతుందంటే?
Gold Price Today in Hyderabad on 21st September 2023: గత 4-5 రోజులుగా వరుసగా పెరుగుతున్న బంగారం ధరలకు బ్రేక్ పడింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర స్థిరంగా ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై మాత్రం రూ. 10 పెరిగింది. బులియన్ మార్కెట్లో గురువారం (సెప్టెంబర్ 21) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,200 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం […] -
Mohammed Siraj No. 1 Bowler: హేజిల్‌వుడ్, బౌల్ట్, స్టార్క్‌లను అధిగమించి.. నంబర్ వన్ బౌలర్‌గా హైదరాబాద్ పేసర్!
Mohammed Siraj becomes World Number One ODI Bowler: హైదరాబాద్ గల్లీ బాయ్, టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ ప్రపంచ నంబర్ వన్ వన్డే బౌలర్‌గా నిలిచాడు. ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో సిరాజ్ ఎనిమిది స్థానాలు ఎగబాకి నంబర్ వన్ ర్యాంక్ సొంతం చేసుకున్నాడు. 2023 ఆసియా కప్‌లో 12.2 సగటుతో 10 వికెట్లు తీయడం (శ్రీలంకతో జరిగిన ఫైనల్లో ఆరు వికెట్లు) సిరాజ్‌ను అగ్రస్థానంలో నిలబెట్టింది. సిరాజ్ […] -
ICC World Cup 2023: ప్రపంచకప్ ఆఫీషియల్ సాంగ్ వచ్చేసింది.. సందడి చేసిన రణ్వీర్, చహల్ సతీమణి!
ODI World Cup 2023 Song Dil Jashn Bole Officially Launched: ఐసీసీ పురుషుల వన్డే ప్రపంచకప్ 2023 మరో రెండు వారాల వ్యవధిలో ప్రారంభం కానుంది. భారత గడ్డపై అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు మెగా టోర్నీ జరగనుంది. ప్రపంచకప్ ప్రారంభ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ అక్టోబర్ 5న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో న్యూజిలాండ్‌తో తలపడనుంది. మెగా టోర్నీకి సమయం దగ్గరపడుతుండడంతో అభిమానుల్లో అప్పుడే క్రికెట్ ఫీవర్ పట్టుకుంది. […] -
ODI World Cup 2023: అశ్విన్‌ను తీసుకోవడం ఏంటి?.. బీసీసీఐ సెలెక్టర్ల ప్రణాళికలు సరిగ్గా లేవు!
Irfan Pathan React on Ravichandran Ashwin Return to Team India: వన్డే ప్రపంచకప్ 2023కి ముందు స్వదేశంలో ఆస్ట్రేలియాతో భారత్ వన్డే సిరీస్ ఆడనున్న విషయం తెలిసిందే. ఆసీస్ వన్డే సిరీస్ కోసం అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును ప్రకటించింది. అనూహ్యంగా భారత జట్టులోకి వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ వచ్చాడు. ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ గాయపడటంతో అశ్విన్‌కు అవకాశం వచ్చింది. ఒకవేళ అక్షర్ […] -
Mohammed Shami Bail: భారత క్రికెటర్ మహ్మద్ షమీకి బెయిల్ మంజూరు!
Mohammed Shami gets bail in Domestic Violence Case: స్వదేశంలో త్వరలో ఆరంభం కానున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023కు ముందు భారత సీనియర్ పేసర్ మహ్మద్ షమీకి ఊరట లభించింది. షమీ భార్య హసిన్ జహాన్ పెట్టిన గృహ హింస కేసులో అలీపూర్ కోర్టు అతడికి రెండు వేల రూపాయల పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసింది. షమీ మంగళవారం కోల్‌కతాలోని అలీపూర్ ఏసీజేఎం కోర్టుకు భౌతికంగా హాజరై బెయిల్ తీసుకున్నాడు. షమీతో పాటు అతని […] -
Rohit Sharma: అభిమానుల కోసం కారు దిగిన రోహిత్ శర్మ.. వీడియో వైరల్!
Rohit Sharma Clicks Selfie with Fans: ఆసియా కప్ 2023 టైటిల్‌ను భారత్ గెలుచుకున్న విషయం తెలిసిందే. ఫైనల్లో ఆతిథ్య శ్రీలంకపై 10 వికెట్ల తేడాతో విజయం సాధించి.. 8వ సారి ఆసియా కప్ టైటిల్‌ను ముద్దాడింది. టోర్నీ ముగిసిన అనంతరం భారత ఆటగాళ్లు అందరూ శ్రీలంక నుంచి స్వదేశానికి చేరుకొన్నారు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ముంబైలోని తన ఇంటికి రాగానే.. అభిమానులు సెల్ఫీ కోసం ఎగబడ్డారు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో […] -
ANR Centenary Celebrations: దేవుడిపై నమ్మకం లేకున్నా.. భక్తిరస చిత్రాల్లో ఏఎన్ఆర్ అద్భుతంగా నటించారు!
SS Rajamouli participated in the Akkineni Nageswararao Centenary Celebrations: తెలుగు సినిమాపై చెరదని ముద్ర వేసిన దిగ్గజ నటుడు ‘అక్కినేని నాగేశ్వరరావు’ శత జయంతి వేడుకలు నేడు హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరుగుతున్నాయి. ఏఎన్ఆర్ వందో పుట్టినరోజు సందర్భంగా ఆయన విగ్రహాన్ని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. ఈ వేడుకలకు అక్కినేని కుటుంబ సభ్యులతో పాటు సినీ, రాజకీయ, పారిశ్రామిక రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి వేడుకలలో […] -
School Bus: స్కూల్ బస్సు నడుపుతుండగా డ్రైవర్‌కు గుండెపోటు.. చివరికి ఏమైందంటే..?
Driver Gets Heart Attack while Driving The School Bus in Addanki: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బాపట్ల జిల్లా అద్దంకిలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఓ ప్రైవేటు స్కూల్ బస్సు నడుపుతున్న డ్రైవర్‌కు ఉన్నపళంగా గుండెపోటు వచ్చి మృతి చెందాడు. దాంతో స్కూల్ బస్సు రోడ్డు మధ్యలోనే ఆగిపోయింది. డ్రైవర్‌కు గుండెపోటు వచ్చినా బస్సును రోడ్డు మీదే ఆపడంతో.. విద్యార్థులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. అయితే డ్రైవర్ కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి. Also Read: […] -
IndiGo Flight: విమానం గాల్లో ఉండగానే ఎమర్జెన్సీ డోర్ తెరిచేందుకు యత్నం.. భయాందోళనలకు గురైన ప్రయాణికులు!
Passenger Tries To Open Emergency Door on Delhi-Chennai IndiGo Flight: భారత దేశానికి చెందిన విమానయాన సంస్థ ‘ఇండిగో’ విమానంలో ఊహించని ఘటన చోటుచేసుకుంది. ఓ ప్రయాణికుడు విమానం గాల్లో ఉండగానే అత్యవసర ద్వారాన్ని (ఎమర్జెన్సీ డోర్) తెరిచేందుకు ప్రయత్నించాడు. దాంతో ఇండిగో విమానంలో ఉన్న ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. ఢిల్లీ నుంచి చెన్నై బయలుదేరిన ఇండిగో విమానంలో బుధవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. అధికారులు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి.. 6E […]
తాజావార్తలు
-
CM Vijay: త్రిషతో కలిసి విదేశాల్లో తిరుగుతారా? సీఎం విజయ్‌పై విపక్షాలు ధ్వజం
-
Iran War: విమానం కూలింది.. ఎముకలు విరిగాయి.. అయినా వెనక్కి తగ్గలేదు.. ఇరాన్లో అమెరికా సైనికుడి పోరాటం
-
Vaibhav Sooryavanshi: ‘నేను ఏం తప్పు చేశా..?’.. కోపంతో రగిలిపోతున్న వైభవ్ సూర్యవంశీ..
-
Director Shouryuv: నెట్‌ఫ్లిక్స్ సమర్పణలో ‘హాయ్ నాన్న’ డైరెక్టర్ లార్జర్-దేన్-లైఫ్ ప్రాజెక్ట్! అసలు కథ ఇదే..
-
Pakistan: “మక్కా ఒప్పందం అండగా లేదు”.. సౌదీ-హౌతీ వార్‌లో పాకిస్తాన్ డ్యామెజ్ కంట్రోల్..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!