Sara Ali Khan Dating: శుభ్‌మన్ గిల్‌తో డేటింగ్.. హింట్ ఇచ్చేసిన సారా అలీ ఖాన్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sara Ali Khan Confirms Shubman Gill Is Dating With Sara Tendulkar: టీమిండియా యువ ఓపెనర్ శుభ్‌మాన్ గిల్ పేరు ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తోంది. గిల్ తన ఆట కంటే.. డేటింగ్ విషయంలోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాడు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ కూతురు సారా టెండుల్కర్‌తో గిల్ డేటింగ్ చేస్తున్నాడంటూ నెట్టింట వార్తలు వస్తున్నాయి. అదే సమయంలో బాలీవుడ్ యువ హీరోయిన్ సారా అలీ ఖాన్‌తో సమ్‌థింగ్ సమ్‌థింగ్ అంటూ న్యూస్ హల్చల్ చేస్తోంది. దాంతో ఇంతకీ గిల్.. సారా టెండుల్కర్‌తో డేటింగ్ చేస్తున్నాడా? లేదా సారా అలీ ఖాన్‌తో డేటింగ్ చేతున్నాడా? అని అందరూ అయోమయంలో ఉన్నారు. దీనిపై సారా అలీ ఖాన్ ఓ క్లారిటీ ఇచ్చారు.
బాలీవుడ్ ముద్దుగుమ్మలు సారా అలీ ఖాన్, అనన్యా పాండేలు తాజాగా ‘కాఫీ విత్ కరణ్’ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శుభ్‌మన్ గిల్‌తో డేటింగ్‌పై సారా స్పందించారు. గిల్‌తో నువ్వు డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి, దానిపై మీ సమాధానం ఏంటి? అని కరణ్ జోహార్ ప్రశ్నించగా.. ‘ఆ సారాను నేను కాదు. సారా అనగానే మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఈ ప్రపంచం మొత్తం రాంగ్ సారా వెనుక పడుతోంది’ అని సారా అలీ ఖాన్ బదులిచ్చారు.
Also Read
- AP Mayor Seats: నేడు సీఎం చంద్రబాబు నివాసంలో కీలక భేటీ.. మేయర్ పీఠాలపై కూటమి కసరత్తు!
- Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
- Best Post Office Scheme: పథకం చిన్నదే అయినా.. రూ.25 లక్షలను తెచ్చిపెడుతుంది..
- Indiramma Towers: గుడ్‌న్యూస్.. జిల్లాల్లో కూడా ఇందిరమ్మ టవర్స్.. రూ.4 లక్షలకే ఫ్లాట్..
కాఫీ విత్ కరణ్ షోలో సారా అలీ ఖాన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. శుభ్‌మాన్ గిల్‌తో తాను ప్రేమలో లేనని క్లారిటీ ఇచ్చిన సారా అలీ ఖాన్.. సారా టెండుల్కర్‌తో టీమిండియా క్రికెటర్ రిలేషన్‌లో ఉన్నాడని హింట్ ఇచ్చారు. సారా అలీ ఖాన్ చెప్పింది నిజమే అని నెటిజన్స్ అంటున్నారు. ఎందుకంటే.. ప్రపంచకప్ 2023లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో గిల్ హాఫ్ సెంచరీ చేయగానే.. గ్యాలరీలో ఉన్న సారా టెండుల్కర్ సంబరాలు చేసుకున్నారు. అంతేకాదు భారత్ ఆడే మ్యాచ్‌లకు ఆమె హాజరవుతున్నారు.
Finally SARA ka SARA confusion clear ho gya 🤌💜
Thanks #SaraAliKhan for this #ShubmanGill #SaraTendulkar pic.twitter.com/iHuNtsJ8rn— Simping over ‘SHUBMAN’💀💜 (@crushxshraddha) November 6, 2023
తాజావార్తలు
-
AP Mayor Seats: నేడు సీఎం చంద్రబాబు నివాసంలో కీలక భేటీ.. మేయర్ పీఠాలపై కూటమి కసరత్తు!
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Best Post Office Scheme: పథకం చిన్నదే అయినా.. రూ.25 లక్షలను తెచ్చిపెడుతుంది..
-
Indiramma Towers: గుడ్‌న్యూస్.. జిల్లాల్లో కూడా ఇందిరమ్మ టవర్స్.. రూ.4 లక్షలకే ఫ్లాట్..
-
AP Municipal Elections: ఎస్టీలకు మంగళగిరి, తాడేపల్లి మేయర్.. 8 మంది మహిళలకు మేయర్లుగా అవకాశం?
ట్రెండింగ్
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..