Gogikar Sai Krishna
Author- NTV Telugu-
Pawan Kalyan : పవన్ ఫోకస్‌తో పెదపెంకికి కొత్త జీవం
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పార్వతీపురం జిల్లా, పెదపెంకి గ్రామ సమస్యపై జిల్లా ఉన్నతాధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. దశాబ్దాలుగా ఆ గ్రామాన్ని పట్టిపీడిస్తున్న బోదకాలు (ఫైలేరియా) వ్యాధి సమస్యకు సమష్టి కృషితో చెక్ పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ సందర్భంగా అధికారుల సమష్టి కృషితోనే ఏ సమస్యనైనా పరిష్కరించవచ్చని ఉప ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఒకే గ్రామంలో 197 కేసులు.. వలస బాట పట్టిన జనం పెదపెంకి గ్రామంలో సామాజిక అంతరాలు, […] -
Hyderabad Rains : హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం.. జలమయమైన రోడ్లు..!
Hyderabad Rains : హైదరాబాద్ నగరంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. శనివారం (జూన్ 6) ఉదయం నుండి భానుడు తన ప్రతాపం చూపిస్తూ, వాతావరణం ఎండ తీవ్రతతో పొడిగా ఉన్నప్పటికీ.. మధ్యాహ్నానికి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఆకాశాన్ని ఒక్కసారిగా నల్లటి మబ్బులు కమ్మేసి, నగరం అంతటా దంచికొడుతూ వర్షం కురిసింది. ఈ ఆకస్మిక వర్షంతో గత కొన్ని రోజులుగా తీవ్రమైన ఎండలు, ఉక్కపోతతో మండిపోయిన భాగ్యనగరం ఒక్కసారిగా చల్లబడింది. నగరవ్యాప్తంగా వాన జల్లులు.. జలమయమైన రోడ్లు హైదరాబాద్‌లోని […] -
Physical Harassment : నర్సింగ్ విద్యార్థినిపై వేధింపుల కలకలం.. ట్యూటర్‌పై కేసు, ఉద్యోగానికి గుడ్‌బై.!
Physical Harassment : నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కళాశాల అనుబంధ నర్సింగ్ కాలేజీలో ఒక విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపింది. నర్సింగ్ ద్వితీయ సంవత్సరం (సెకండ్ ఇయర్) చదువుతున్న ఒక విద్యార్థినిని అదే కాలేజీలో ట్యూటర్‌గా పనిచేస్తున్న గౌతమ్ అనే వ్యక్తి గత కొంతకాలంగా వేధింపులకు గురిచేస్తున్నట్లు వెల్లడైంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. సోషల్ మీడియాలో అసభ్య మెసేజ్‌లు.. పలు సెక్షన్ల కింద […] -
IndiGo Flight : వాతావరణం దెబ్బకు ఇండిగో విమానం డైవర్ట్.. రాజమండ్రిలో ఎమర్జెన్సీ ల్యాండింగ్.!
IndiGo Flight : హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయం నుంచి బయలుదేరిన ఒక ఇండిగో విమానం వాతావరణం అనుకూలించకపోవడంతో రాజమండ్రి విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ అయింది. ఈ ఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. శంషాబాద్ విమానాశ్రయం నుండి ఛత్తీస్‌గఢ్‌లోని జగదల్పూర్కు ఈ ఇండిగో విమానం ప్రయాణికులతో బయలుదేరింది. అయితే, జగదల్పూర్ సమీపించే సరికి అక్కడి వాతావరణ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. రన్‌వేపై విమానాన్ని సురక్షితంగా దించడానికి (ల్యాండింగ్‌కు) అవసరమైన అనుమతులు లభించకపోవడం, వాతావరణం […] -
Stree Ride : మహిళల కోసం ‘స్త్రీ రైడ్’.. ఇక డ్రైవర్ కూడా మహిళే..!
Stree Ride : మహిళల భద్రత, వారి స్వయం ఉపాధిని ప్రోత్సహించే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర పోలీస్ విభాగానికి చెందిన ‘విమెన్ సేఫ్టీ వింగ్’ ఒక సరికొత్త వినూత్న ప్రాజెక్టును అందుబాటులోకి తెచ్చింది. ‘స్త్రీ రైడ్’ (Stree Ride) పేరుతో రూపొందించిన ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ డీజీపీ కార్యాలయంలో అధికారికంగా ప్రారంభించారు. ర్యాపిడో తరహాలోనే మహిళల కోసం మహిళా డ్రైవర్లనే అందుబాటులోకి తెస్తూ ‘మోవో ఫ్లీట్ యాప్’ (Movo Fleet App) […] -
Sanathnagar TIMS : సనత్‌నగర్ టిమ్స్ రెడీ.. సీఎం చేతుల మీదుగా ప్రారంభం.!
Sanathnagar TIMS : హైదరాబాద్ సనత్‌నగర్‌లో నూతనంగా నిర్మించిన అత్యాధునిక టిమ్స్ (TIMS) సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ను త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించి, ప్రజలకు అంకితం చేయనున్నారు. ఈ నేపథ్యంలో శనివారం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఈ ఆసుపత్రిని సందర్శించి, ప్రారంభోత్సవ ఏర్పాట్లు , హాస్పిటల్ సంసిద్ధతపై అధికారులతో సమగ్ర సమీక్ష నిర్వహించారు. పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను ఉచితంగా అందించాలన్న ముఖ్యమంత్రి […] -
Fish Prasadam 2026 : ఈనెల 8న రాత్రి 9 గంటల నుంచి ‘చేప ప్రసాదం’ పంపిణీ..
Fish Prasadam 2026 : హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో మృగశిర కార్తె సందర్భంగా ఆస్తమా వ్యాధిగ్రస్తులకు పంపిణీ చేసే ప్రసిద్ధ ‘చేప ప్రసాదం’ కార్యక్రమానికి ప్రభుత్వం తరఫున భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈనెల 8వ తేదీన ప్రారంభం కానున్న ఈ పంపిణీ మహోత్సవ ఏర్పాట్లను రాష్ట్ర రవాణా, హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్, మంత్రి వాకిటి శ్రీహరి కలిసి అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. క్యూలైన్లు, మౌలిక వసతులు, భద్రతా చర్యలపై అధికారులకు […] -
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
Ebola Virus : హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో ఎబోలా వైరస్ అనుమానంతో చేరిన సుడాన్ దేశస్థుడి వైద్య పరీక్షల నివేదిక (రిపోర్ట్) నెగిటివ్‌గా నిర్ధారణ అయింది. దీనితో గాంధీ ఆసుపత్రి వైద్య వర్గాలు, రాష్ట్ర ఆరోగ్య శాఖ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నాయి. సుడాన్ దేశం నుండి వచ్చిన 35 ఏళ్ల వ్యక్తికి ఎబోలా లక్షణాలు ఉన్నాయనే అనుమానంతో నిన్న ఆయనను గాంధీ ఆసుపత్రిలో చేర్చిన విషయం తెలిసిందే. నిన్న ఉదయాన్నే ఆసుపత్రి వైద్యులు సదరు వ్యక్తి నుంచి […] -
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
NTR Viral Tweet: సోషల్ మీడియా వేదికగా గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) తన అభిమానితో జరిపిన ఒక ఆసక్తికరమైన సంభాషణ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. సాయితేజ్ అనే ఒక అభిమాని ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా తారక్‌ను ట్యాగ్ చేస్తూ.. “అన్న, మాకు ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు.. వారికి రెండు కుకీలు పంపించు” అంటూ సరదాగా ఒక పోస్ట్ పెట్టాడు. సాధారణంగా ఇలాంటి ట్వీట్లకు సెలబ్రిటీలు స్పందించడం చాలా అరుదు, […] -
CM Revanth Reddy : కేసీఆర్ చర్చకు అసెంబ్లీకి రా.. పాలమూరును బొందపెట్టింది నువ్వే
CM Revanth Reddy : జడ్చర్లలో నిర్వహించిన ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పాలమూరు బిడ్డగా గత రెండు రోజులుగా జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులను స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలించానని తెలిపిన ఆయన, వలసల కష్టాలు, ఆత్మహత్యల నష్టాలు అనుభవించిన ఈ గడ్డపై గతంలో కేసీఆర్‌కు ఇక్కడ ఊరు లేకపోయినా, పార్లమెంటులో నోరు లేకపోయినా రాజకీయ వలస వచ్చాడని, అయినప్పటికీ ఇక్కడి ప్రజలు […]
తాజావార్తలు
-
SS Rajamouli: బాహుబలి ‘కిలికి’ని మించేలా జక్కన్న సరికొత్త ప్రయోగం.. !
-
Nana Patekar: కార్గిల్ వార్‌లో నానా పటేకర్.. అల్విదా నానా భాయ్!
-
Christa Pike: మరణశిక్ష కోసం 2-సార్లు విషపు ఇంజెక్షన్లు.. అయినా, క్రిస్టా పైక్ ఎలా బతికింది.?
-
Nara Lokesh : ఏపీలో దుర్గాదేవి మండపాలకు మంత్రి నారా లోకేష్ తీపి కబురు
-
Saudi-Houthi: మరింత దూకుడు పెంచిన హౌతీలు.. రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!