IPS Officers Transfer : తెలంగాణలో 23 మంది ఐపీఎస్‌ల బదిలీలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో 23 మంది ఐపీఎస్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. తెలంగాణలో ప్రధాన ఐఏఎస్ అధికారుల బదిలీల జరిగిన రోజునే జరగడం గమనార్హం. అయితే.. టెక్నికల్ సర్వీసెస్ అదనపు డీజీగా వి.వి.శ్రీనివాసరావు. డీఐజీ కోఆర్డినేషన్‌గా గజారావు భూపాల్. ఉమెన్ సేఫ్టీ వింగ్ డీఐజీగా రెమారాజేశ్వరి. రామగుండం సీపీగా ఎల్.ఎస్.చౌహాన్, మల్టీజోన్-7 డీఐజీగా జోయల్ డేవిస్.. మల్కాజ్గిరి డీసీపీగా పద్మజ, నిర్మల్ ఎస్పీగా జానకీ షర్మిల. సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీగా జానకీ ధరావత్. ఖమ్మం సీపీగా సునీల్ దత్. సీఐడీ ఎస్పీగా రాజేంద్రప్రసాద్. ట్రాన్స్‌కో ఎస్పీగా ఉదయ్‌కుమార్‌రెడ్డి లను నియమించగా..
Top Headlines @9PM : టాప్ న్యూస్
Also Read
- Hyderabad: "కల్తీ ఫుడ్, కిచెన్‌లో బొద్దింకలు, ఎలుకలు".. హైదరాబాద్‌లోని ఈ 11 ప్రముఖ రెస్టారెంట్ల లైసెన్సులు రద్దు
- KTR: ‘‘చావు నోట్లో తల పెట్టయినా.. మీకు గుర్తింపు తెస్తా’’.. ‘ది ప్యారడైజ్’ సినిమాపై కేటీఆర్ సంచలన రివ్యూ
- Gyanesh Kumar: ‘‘నాకు బీజేపీ టికెట్ ఆఫర్ చేశారు’’.. జ్ఞానేష్ కుమార్‌పై మాజీ కేరళ సీఎస్ సంచలన ఆరోపణలు
- AP I&PR Wins SKOCH Awards: జాతీయ స్థాయిలో ఏపీ ఐ & పీఆర్‌కు అరుదైన గౌరవం.. స్కోచ్ అవార్డులు
ఆదిలాబాద్ ఎస్పీగా గౌష ఆలం. మాదాపూర్ డీసీపీగా వినిత్. ములుగు ఎస్పీగా శబరీష్. మేడ్చల్ డీసీపీగా నితికాపంత్. సిద్దిపేట ఎస్పీగా బి.అనురాధ. ఎల్బీనగర్ డీసీపీగా ప్రవీణ్‌కుమార్. భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీగా రోహిత్‌రాజు. మెదక్ ఎస్పీగా బాలస్వామి. జయశంకర్ భూపాలపల్లి ఓఎస్డీగా అశోక్‌కుమార్. హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీగా ఆర్. వెంకటేశ్వరులు. రాజేంద్రనగర్ డీసీపీగా సీహెచ్ శ్రీనివాస్ లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసింది.
తాజావార్తలు
-
Shah Rukh Khan : షారూఖ్ కోసం వెయిట్ చేస్తోన్న సీక్వెల్స్.. డాన్3లో రిటర్న్ కాబోతున్నాడని టాక్
-
IND vs WI 1st ODI: నేడు భారత్, వెస్టిండీస్ మొదటి వన్డే.. హెడ్ టు హెడ్, లైవ్ స్ట్రీమింగ్, పిచ్ డీటెయిల్స్ ఇవే!
-
BYD Seal U PHEV SUV: భారత్‌లోకి BYD తొలి ప్లగ్-ఇన్ హైబ్రిడ్ SUV.. 26.6 kWh బ్యాటరీ, 1,000KM కు పైగా రేంజ్
-
Hyderabad: “కల్తీ ఫుడ్, కిచెన్‌లో బొద్దింకలు, ఎలుకలు”.. హైదరాబాద్‌లోని ఈ 11 ప్రముఖ రెస్టారెంట్ల లైసెన్సులు రద్దు
-
Siva Karthikeyan : స్టార్ హీరోలు వదిలేసిన కథలతో శివకార్తీకేయన్ ప్రయోగాలు
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?