Gogikar Sai Krishna
Author- NTV Telugu-
Off The Record : కామారెడ్డి BJP ఎమ్మెల్యే వెంకట రమణ తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు
ఆ ఎమ్మెల్యే కావాలని అన్నారా? లేక కాకతాళీయంగా అన్నారా? అదీఇదీ కాకుండా... విపరీతమైన ఫ్రస్ట్రేషన్ విచక్షణ మర్చిపోయారా? ఓటేసినంత మాత్రాన ఇంటికొచ్చి కడగమంటారా అని జనాన్ని తిట్టేంతలా ఎందుకు దిగజారిపోయారాయన? -
Crime : తల్లి హత్య..15 రోజుల మిస్టరీ ముగిసింది
నవమాసాలు మోసి కనిపెంచిందన్న కనికరం లేదు. చిన్నప్పటి నుంచి అల్లారుముద్దుగా పెంచిందన్న విశ్వాసం లేదు. తల్లి ప్రవర్తనతో విసుగు చెంది బాబాయ్ సహాకారంతో కన్న తల్లినే అతి దారుణంగా అంతమొందించారు కన్న కూతుళ్లు. -
Durvas Patil : రత్నగిరి దారుణం.. ప్రేమికురాలి మృతదేహం లోయలో!
ఇద్దరూ ప్రేమించుకున్నారు. కానీ ప్రియురాలిని మోసం చేయాలని అతడు భావించాడు. కానీ ఈలోగానే ఆమె తనను పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టింది. ఐతే గర్భవతి అని కూడా చూడకుండా కర్కశంగా చంపేసి..డెడ్ బాడీని లోయలోకి నెట్టేశాడు. -
Off The Record : వైసీపీ తాడిపత్రిని ఆయుధంగా వాడాలని భావిస్తోందా..?
ఆయుధాల్ని అవసరం వచ్చినప్పుడే వాడాలి..... లేదంటే అవే ప్రత్యర్థులకు బ్రహ్మాస్త్రాలుగా మారుతాయన్నది యుద్ధ నీతి. రాజకీయ యుద్ధం కూడా అందుకు మినహాయింపేం కాదు. ఇప్పుడా నియోజకవర్గంలో అదే పరిస్థితి కనిపిస్తోందట. -
Top Headlines @9PM : టాప్ న్యూస్
త్వరలో ‘‘హైడ్రోజన్ బాంబు’’.. బీజేపీకి రాహుల్ గాంధీ వార్నింగ్.. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మరోసారి కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ, ఎన్నికల సంఘం ఓటర్లను మోసం చేయడానికి కుట్ర పన్నుతున్నాయని ఆరోపించారు. ‘‘త్వరలో ఓటు చోరిపై హైడ్రోజన్ బాంబు పేలుస్తా’’ అంటూ కామెంట్స్ చేశారు. ఎన్నికల కమిషన్ చేపట్టిన ‘‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్’’ ద్వారా బీహార్‌లో ఓటర్లను తొలగిస్తున్నారని ప్రతిపక్షాలు అధికార బీజేపీ, ఎన్నిక సంఘంపై ఆరోపణలు గుప్పిస్తున్నాయి. […] -
Off The Record : పోలీస్, ఎమ్మెల్యే మధ్య రచ్చ తెలంగాణ అసెంబ్లీకి చేరిందా?
తెలంగాణలో ఓ ఎమ్మెల్యేకి, పోలీస్ ఆఫీసర్‌కు మధ్య పెరిగిన వివాదం అసెంబ్లీకి చేరిందా? ఎమ్మెల్యే అంటే లెక్కేలేనట్టుగా… ఏం చేసుకుంటావో చేసుకో పొమ్మని ఓ పోలీస్ ఉన్నతాధికారి మాట్లాడారా? అది రాజకీయ రచ్చకు దారి తీసిందా? అసలు ఏ విషయంలో మాటలు అంతదాకా వెళ్ళాయి? ఎవరా ఇద్దరు? హైదరాబాద్‌లో కోట్ల విలువైన ఒక భూ కుంభకోణం. అత్యంత విలువైన ప్రభుత్వ భూమి ఆక్రమణలో ఓ రాజకీయ వ్యూహకర్త హస్తం. పొరుగు రాష్ట్రానికి చెందిన ఓ వ్యాపారి దొంగ […] -
CM Revanth Reddy : కీలక నిర్ణయం.. వరద బాధితులకు పరిహారం ఆదేశాలు
భారీ వర్షాలకు రాష్ట్రంలో జరిగిన నష్టంపై సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. గత ఏడాది వర్షాల కారణంగా జరిగిన నష్టానికి కేంద్రం నుంచి నిధులు రాకపోవడం మీద ఆయన ఆరా తీసుకున్నారు. -
Off The Record : సిక్కోలు టీడీపీలో కులాల కుంపట్లు అంటుకుంటున్నాయా?
సిక్కోలు టీడీపీలో కులాల కుంపట్లు అంటుకుంటున్నాయా? మేటర్ తూర్పు కాపు వర్సెస్ కాళింగలా మారిపోయిందా? వెలమ నేతలు ఎటువైపు మొగ్గితే అటు ప్లస్ అవుతుందా? అసలు జిల్లా పార్టీలో ఏం జరుగుతోంది? ఏ విషయంలో కుల కోణాలు ముందుకు వచ్చాయి? -
Off The Record : జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. ఇంతకీ అభ్యర్థి ఎవరు?
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మీద కాంగ్రెస్ ఎక్స్ట్రా ఫోకస్ చేసిందా ? కొత్త అభ్యర్థి కోసం అన్వేషణ ఒక ఎత్తయితే... అందులో అన్ని అంశాలను సమ్మిళితం చేస్తోందా? అందుకే రేస్ నుంచి అజారుద్దీన్‌ను తప్పించేసిందా ? -
BRS: కవితకు బీఆర్ఎస్ కౌంటర్..? సింహం సింగిల్‌గా వస్తుందంటూ పోస్ట్
కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో మాజీ మంత్రి హరీష్ రావు అవినీతికి పాల్పడ్డారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో హరీష్ రావుకు పార్టీ పూర్తి మద్దతు తెలిపింది.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..