Jogi Ramesh : నన్ను మద్యం కేసులో ఇరికించాలని చూస్తున్నారు
- విశాఖ: నన్ను మద్యం కేసులో ఇరికించాలని చూస్తు్న్నారు. మద్యం స్కాంను బట్టబయలు చేసింది మా పార్టీనే. నకిలీ మద్యం స్కాం చంద్రబాబుకు చుట్టుకుంది. డైవర్షన్ పాలిటిక్స్ చేసి మద్యం స్కాంని వేరే వాళ్లకు అంటగట్టాలని చూస్తున్నారు. ఇళ్ళకు మద్యాన్ని డోర్ డెలవరీ చేస్తున్నారు. -జోగి రమేష్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jogi Ramesh : విశాఖలో మాజీ మంత్రి జోగి రమేష్ ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు. మద్యం వ్యాపారంలో జరుగుతున్న కుంభకోణాలు, డైవర్షన్ రాజకీయాలు, మరియు ఆయనపై ఎదురవుతున్న మద్యం కేసులపై ఆయన ఘాటు విమర్శలు చేశారు. జోగి రమేష్ మీడియాతో మాట్లాడుతూ, “నన్ను మద్యం కేసులో ఇరికించాలని చూస్తున్నారు. కానీ నిజానికి మద్యం కుంభకోణాన్ని బట్టబయలు చేసింది మా పార్టీనే. ఇప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ ద్వారా చీఫ్ పాలిటిక్స్ ను వేరే దిశలో మలిచే ప్రయత్నం చేస్తున్నారు,” అని తెలిపారు.
Samantha : కొత్త ఇంట్లో అడుగు పెట్టిన సమంత.. పూజలు
Also Read
- Thalliki Vandanam: భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. వారికి కూడా ‘తల్లికి వందనం’ వర్తింపు..
- Chittoor Horror: అసలు తల్లివేనా..? వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఏడేళ్ల కుమారుడికి చిత్రహింసలు..!
- Nadendla Manohar: స్థానిక ఎన్నికల్లో కొత్త వ్యూహం.. మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు..
- OTR: పోలవరం క్రెడిట్ రేస్‌లోకి ఏపీ బీజేపీ.? ముఖ్య నేతలంతా ర్యాలీగా ప్రాజెక్ట్ సైట్‌కు.!
అంతేకాకుండా.. నకిలీ మద్యం కుంభకోణం చంద్రబాబు కి చుట్టుకుని, డైవర్షన్ పాలిటిక్స్ ద్వారా దాన్ని ఇతరులకు అడ్డుగా చూపించడానికి ప్రయత్నిస్తున్నారని జోగి రమేష్ అన్నారు. ప్రజలు కూడా ఇలాంటి సందర్భంలో ‘నకిలీదా, లేదా నారావరి సారా?’ అని ప్రశ్నించే స్థితికి వచ్చారని ఆయన వ్యాఖ్యానించారు. ఇవన్నీ వదిలేసి నన్ను మద్యం కేసులో ఇరికాలని చూస్తున్నారని, ఇళ్ళకు మద్యాన్ని డోర్ డెలివరీ చేస్తున్నారన్నారు. నకిలీ మద్యంతో చాలామంది చనిపోతున్నారని, మద్యం షాపుల్లో అమ్ముతున్న మద్యం నాణ్యతను పరీక్షించటం ప్రభుత్వ బాధ్యత అని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
Cleaning Tips: మీ గ్యాస్ బర్నర్లు నల్లబడ్డాయా..? ఈ ఒక్క పని చేస్తే మిలమిల మెరిసిపోవాల్సిందే..
-
Telangana Cabinet: గ్రామ పంచాయతీలకు గుడ్‌న్యూస్.. తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయాలు..
-
Ration Cardholders: రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. ఈ నెల 31 వరకే అవకాశం..
-
Trump: ట్రంప్ టెలిప్రాంప్టర్ ఆపరేటర్‌కు భారీ షాక్.. ఎంత పని చేశాడంటే..!
-
Telangana Housing: పట్టణ పేదలకు శుభవార్త.. ‘ఇందిరమ్మ పట్టణ గృహ నిర్మాణ’ పథకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?