Inter Syllabus : 2025-26 విద్యా సంవత్సరం నుండి ఇంటర్మీడియట్ విద్యార్థులకు పెద్ద మార్పులు ఎదురవుతున్నాయి. ఇంటర్ మొదటి సంవత్సరం సిలబస్ ను పూర్తి స్థాయిలో పునరుద్ధరించిన తెలంగాణ ఇంటర్ బోర్డు, కొత్త విధానాన్ని అమలుకు సిద్ధమవుతోంది. అధికారికంగా సిలబస్ ను ఫైనల్ చేసిన ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు, ఇది వచ్చే విద్యా సంవత్సరం నుంచే అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు. ఈ మార్పులు కేవలం సిలబస్ పరిమితిలోనే కాకుండా, పరీక్షా విధానంలోనూ ప్రతిఫలించనున్నాయి. ఇప్పటివరకు పూర్తిగా […]
రేపు ఈ మండలాల్లో భూ భారతి పైలట్ ప్రాజెక్టు ప్రారంభం తెలంగాణ భూ భారతి అనేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఒక ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం, దీని ప్రయోజనం రాష్ట్రంలో భూ నిర్వహణను సమర్థవంతంగా నిర్వహించడం , రైతులకు, పర్యావరణానికి అనుకూలంగా భూముల వినియోగాన్ని ప్రోత్సహించడం. ఈ కార్యక్రమం, తెలంగాణలో భూముల రిజిస్ట్రేషన్, భూమి చట్టాలు, ఆస్తి హక్కుల పునరుద్ధరణ వంటి ముఖ్యమైన అంశాలను కవర్ చేస్తుంది. భూ భారతి కార్యక్రమం ద్వారా, ప్రభుత్వమే భూముల ఖాతాలు, […]
ఆ రాజు గారు కన్నెర్రజేస్తే ఎలాంటివారైనా పొలిటికల్‌గా ఫట్‌మనాల్సిందేనా? ఆయనకు భజన చేస్తే తప్ప ఆ జిల్లాలో రాజకీయ మనుగడ కష్టమా? బంగ్లా పాలిటిక్స్ వద్దన్న వాళ్ళకు రాజకీయ భవిష్యత్తే లేకుండా పోయిందా? శతృ శేషం ఉండకూడదన్న టార్గెట్‌తో పిచ్చుకల మీద కూడా బ్రహ్మాస్త్రాలు ప్రయోగిస్తారా? ఎవరా రాజు? ఏంటాయనగారి రాజకీయ వేట? విజయనగరం జిల్లా టీడీపీ అంటే…. కేరాఫ్ అశోక్ గజపతి రాజనే చెప్పుకుంటారు అంతా. పార్టీ పుట్టిన నాటి నుంచి ఆయన అందులోనే ఉన్నారు. […]
అక్కడ టీడీపీలో యుద్ధ వాతావరణం ఉందా? పాత తెలుగుదేశం నేతలంతా రగిలిపోతున్నారా? వైసీపీ నుంచి జంప్ అయిన వచ్చిన నేతకు వేల కోట్ల రూపాయల లబ్ది చేకూరుస్తున్నారంటూ వాళ్ళకు ఎక్కడో కాలిపోతోందా? పాతవాళ్ళు, పార్టీ మారినవాళ్ళు అంటూ గీతలు గీసుకుంటున్న రాజకీయం ఎక్కడ జరుగుతోంది? టీడీపీ అధిష్టానం ఏం చేస్తోంది? రాష్ట్రంలో కూటమి అధికారంలోకి రాగానే…. ఇక కష్టాలు తీరిపోయాయ్….. మన మాటకు తిరుగుండదని భావించారట సింహపురి టీడీపీ లీడర్స్. ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల ఆమోదంతోనే ఏ […]
Caste Discrimination : వసతి గృహాల్లో విద్యార్థులకు విద్య బుద్ధులు నేర్పవలసిన ఉపాధ్యాయులు కుల వివక్షత చూపిస్తున్నారంటూ ఒక బాలిక సెల్ఫీ వీడియో పంపించడం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సంచలనం రేకెత్తిస్తుంది. తమకు ఈ పురుష ఉపాధ్యాయులు వద్దంటూ మహిళల్ని నియమించాలని కన్నీళ్ళతో వేడుకుంటుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం రామచంద్రుని పేట ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాలలో లంబాడి సామాజిక వర్గానికి చెందిన ప్రధాన ఉపాధ్యాయుడు కులం పేరుతో తమను దూషిస్తున్నాడు అంటూ లంబాడి […]
తెలంగాణ సీఎం ఎవరికి చెప్పాలనుకున్నారు? ఎవరికి క్లాస్ పీకారు..? తన మనుషుల భుజాన తుపాకీ పెట్టి… కొట్టాలనుకున్న వారిని కొట్టారా? ఏ విషయంలో ఆయన కోపం నషాళానికంటింది? ఎవర్ని ఉద్దేశించి తాజా హాట్ కామెంట్స్ చేశారు? నిన్న ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, మొన్న ఎమ్మెల్యే జయవీర్…… వీళ్ళిద్దరికీ క్లాస్ పీకారు సీఎం రేవంత్ రెడ్డి. కానీ… ఇద్దర్లో ఉన్న కామన్ పాయింట్ ఏంటంటే…ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితులన్నదే. జయవీర్…పార్టీ సీనియర్ లీడర్ జానారెడ్డి కుమారుడు… జానారెడ్డితో రేవంత్‌కు ఎంత […]
ఆ మాజీ ఎంపీ హాఫ్ బాయిల్డ్ పాలిటిక్స్ చేస్తున్నారా? తన ఓవరాక్షన్‌తో మొత్తంగా పార్టీనే ఇరుకున పెట్టేశారా? ఆయన అతి కారణంగా….. ఎఫెన్స్లో ఉండాల్సిన చోట వైసీపీ డిఫెన్స్‌లోకి పడిపోయిందా? ప్రశ్నించాల్సిన, నిలదీయాల్సిన చోట సమాధానం చెప్పుకోవాల్సిన దుస్థితికి వెళ్ళిపోయిందా? ఎవరా ఎంపీ? ఎలా ఇరుకున పెట్టారు పార్టీని? ఒక్కసారి ఎంపీ మీదికి మీసం మెలేసి ఓవర్ నైట్‌లో పాపులర్ అయిన మాజీ పోలీస్ అధికారి గోరంట్ల మాధవ్. ఆ దూకుడు చూసే…. వైసీపీ అధ్యక్షుడు జగన్ […]
No Mercy : నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం క్యాతన్‌పల్లికి చెందిన మాణిక్యరావు (80) తన జీవితం అంతా ప్రభుత్వ ఉద్యోగిగా సేవలందించారు. సర్వే అండ్ ల్యాండ్స్ రికార్డ్స్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసి, పిల్లల పెళ్లిళ్లు చేశాడు. భార్యను కోల్పోయిన అనంతరం, మిగిలిన జీవితాన్ని తన పిల్లల మధ్య సంతృప్తిగా గడపాలని కోరుకున్నాడు. తనకు ఉన్న ఆస్తిలో కొడుకు గిరీష్‌కు 15 ఎకరాల వ్యవసాయ భూమిని, రూ.60 లక్షల నగదును ఇచ్చాడు. అయితే, మహబూబ్ […]
Brutal Incidnet : పిల్లలు అంటేనే అల్లరి చేయడం వారి నైజం.. ఇంట్లో అయినా.. బడిలో అయినా చిన్న పిల్లలు అల్లరి చేస్తుంటే పెద్దవారు వారించడం కూడా కామనే.. అయితే.. వారించడం పక్కన పెట్టి ఏకంగా ఓ అంగన్వాడీ ఆయా చిన్నారిపై కర్కశత్వంపై ప్రవర్తించిన తీరు అందరినీ అశ్చర్యానికి గురిచేయడమే కాకుండా.. ఒక్కింత కోపాన్ని కూడా తెప్పిస్తోంది. వివరాల్లోకి వెళితే… మహబూబాబాద్ జిల్లా అంగన్వాడీ కేంద్రంలో చిన్నారి అల్లరి చేస్తున్నాడని కత్తిని వేడి చేసి వాతలు పెట్టింది […]
Bhatti Vikramarka : ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు సమక్షంలో హైదరాబాద్ రాజేంద్ర నగర్ లోని తెలంగాణ ఇన్స్టిట్యూట్ రూరల్ డెవలప్మెంట్ సంస్థలో TG REDCO తో రెండు సంస్థలు ఎంఓయూ చేసుకున్నాయి. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. సన్ పేట్రో 20 వేల కోట్ల పెట్టుబడి పెట్టారని, రెండు కంపెనీలు 27 వేల కోట్లు పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చారన్నారు. సీఎం దావోస్ పర్యటనలో ఈ ఒప్పందం కుదిరిందని ఆయన తెలిపారు. Raj Tarun […]