యావత్త ప్రపంచానని భయాందోళనకు గురి చేసిన కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. అయితే థర్డ్ వేవ్‌ను సమర్థవంగా ఎదుర్కున్న భారత ప్రభుత్వం.. ఇప్పుడు.. ఫోర్త్ వేవ్ వచ్చిన భయం లేదంటోంది. అయితే గత 24 గంటల్లో 4.77 లక్షల మందికి కోవిడ్ పరీక్షలను నిర్వహించగా… 2,364 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఇదే సమయంలో 2,582 మంది కరోనా నుంచి కోలుకోగా… 10 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 15,419 యాక్టివ్ కేసులు ఉన్నాయి. […]
రాజస్థాన్‌లోని కోటా జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. నది స్నానానికి వెళ్లిన ఓ 38 ఏళ్ల వ్యక్తిని మొసలి లాక్కెళ్లింది. ఇది గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్‌లోని ఖటోలి పట్టణంలోని పార్తి నదీతీరంలో బిల్లూ అనే వ్యక్తి స్నానం చేయడానికి నదిలోకి దిగాడు. అయితే… నది నీళ్లలో మొసలి ఉన్న విషయాన్ని గమనించని బిల్లూ […]
తాలిబన్ పేరు చెప్పగానే గుర్తుకు వచ్చేవి.. నియంత పాలన.. కఠిన నిబంధనలు.. అయితే గత కొన్ని నెలల క్రితం అఫ్ఘానిస్తాన్‌ను తాలిబన్‌ను ఆక్రమించిన సంగతి తెలిసిందే. అయితే.. అక్కడ మహిళలు బయటకు రాకుండా హుకుంలు జారీ చేశారు. అంతేకాకుండా మహిళల స్వేచ్చపై ఉక్కుపాదం మోపారు. మొదట్లో మహిళలకు స్వేచ్చనిస్తామని ప్రకటించిన తాలిబన్ల అమలు చేయలేదు. దీంతో తాలిబన్ల తీరుపై ప్రపంచ దేశాలు పెదవి విరవడంతో.. ఇప్పుడు మళ్లీ తాలిబన్లలో మార్పు వచ్చినట్లు తెలుస్తోంది. మహిళలకు త్వరలోనే ‘గుడ్‌న్యూస్’ […]
నేటి అత్యాధునిక టెక్నాలజీ యుగంలో రోజుకో కొత్త స్మార్ట్ ఫోన్ మోడల్ మార్కెట్లో అడుగు పెడుతోంది. అయితే.. వినియోగదారుల చూపు ఆకర్షంచేందుకు రిలయన్స్ జియో ఎప్పుడూ ముందుంటుంది. అయితే ఇటీవల గత అక్టోబర్ నెలలో జియో ఫోన్ నెక్ట్స్ మొబైల్‌ను లాంఛ్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ జియో నెక్ట్స్ ధర రూ. 6,499లు ప్రకటించింది. దీంతో సేల్స్ పెంచేందుకు మరో ముందుడుగు వేస్తూ.. బంపర్ ఆఫర్‌ను జియో ప్రకటించింది. రిలయన్స్ జియో ఫోన్ నెక్స్ట్పై […]
తెలంగాణలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. ఇటీవల వరుసగా జాతీయ నాయకులు తెలంగాణలో పర్యటిస్తున్నారు. తెలంగాణ వచ్చిన నాటి నుంచి అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ తన పట్టును మరింత బిగించేందుకు ప్రయత్నాలు చేస్తుండగా.. ఆ పార్టీలోని విభేదాలు బయట పడుతున్నాయి. వర్గ పోరు, అధిపత్య పోరుతో టీఆర్ఎస్లో లుకలుకలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే తాజాగా.. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలోని గులాబీ నేతల మధ్య అధిపత్య పోరుతో చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు కాంగ్రెస్‌లోకి వెళ్లనున్నట్లు […]
కరోనా రక్కసి కొత్త కొత్త వేరియంట్లతో ప్రజలపై విరుచుకుపడుతోంది. అయితే మొన్నటి వరకు ఒక్క కరోనా కేసు కూడాలేని ఉత్తర కొరియాను కూడా కరోనా మహమ్మారి చుట్టేసింది. ఉత్తర కొరియాలో కరోనా విజృంభన కొనసాగుతోంది. రోజు రోజుకు అక్క జ్వరపీడుతుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. అయితే నిన్న ఒక్క రోజులోనే 2 లక్షల పై చిలుకు జ్వరం కేసులు నమోదవడంతో కిమ్ రాజ్యంలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. ఇప్పటికే కరోనా కట్టడికి ఆర్మీని దించే యోచనలో ఉత్తర […]
కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఢిల్లీలో 3 మున్సిపల్ కార్పొరేషన్లు ఉండగా.. వాటిని 1 చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మూడింటిని విలీనం చేస్తూ ఢిల్లీ నగరం మొత్తాన్ని ఒకే మునిసిపల్ కార్పొరేషన్ కిందకు తీసుకురానున్నారు అధికారులు. ఇదివరకే ప్రతిపాదించిన ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ సవరణ చట్టం-2022ను కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చింది.ఈ మేరకు ఢిల్లీలోని మూడు మునిసిపల్ కార్పొరేషన్ల ఏకీకరణకు కేంద్ర ప్రభుత్వం బుధవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ […]
ఐపీఎల్ సీజన్ 2022లో జట్ల మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్లుగా సాగుతోంది. సీజన్ ముగింపు దశకు చేరుకుంటున్న తరుణంలో జట్ల మధ్య పోటీ మరింత ఆసక్తికరంగా మారింది. అయితే నేడు ముంబాయిలోని వాంఖడే స్టేడియం వేదిక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో గుజరాత్ టైటాన్స్ జట్టు తలపడునుంది. అయితే ఈ మ్యాచ్ ఈరోజు రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ సీజన్లో ఈ మ్యాచ్ 67వ మ్యాచ్ కాగా.. ఇప్పటికే గుజరాత్ ప్లే ఆఫ్‌కు […]
1. నేడు ఐపీఎల్ సీజన్ 2022లో భాగంగా బెంగళూరు జట్టుతో గుజరాత్ జట్టు తలపడనుంది. ఈ రోజు రాత్రి 7.30 గంటలకు వాంఖడే స్టేడియం దేదిక ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. 2. తెలంగాణలో నేడు ఆటోలు, క్యాబ్‌లు బంద్. వెహికల్ చట్టం 2019ను నిలిపివేయాలంటూ డ్రైవర్స్ జేఏసీ పిలుపు మేరకు ఈ రోజు బంద్ నిర్వహించనున్నారు. 3. నేడు ఆటోలు, క్యాబ్‌ల బంద్ దృష్ట్యా.. అర్థరాత్రి నుంచి ప్రత్యేక బస్సలను టీఎస్ ఆర్టీసీ నడుపుతోంది. ప్రయాణికులకు […]
కాలం చెల్లిన్న బస్సులను పక్కన పడేస్తారు.. ఇది అందరికీ తెలిసిన విషయం.. ఎందుకంటే ఫిట్నెస్ లేని బస్సులు రోడ్లపైకి అనుమతిస్తే.. ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి. అయితే ఇలా.. కాలం చెల్లిన బస్సులను కూడా అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కేరళ ప్రభుతం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. అదేటంటే.. కాలం చెల్లిన బస్సులను తరగతి గదులుగా ఆధునీకరించి అందుబాటులోక తీసుకురావడం. అవునండీ.. ఈ విషయాన్ని కేరళ రాష్ట్ర శాఖ మంత్రి ఆంటోని రాజు ధృవీకరించారు కూడా.. […]