Heart Attack : ఫ్రెండ్స్‌తో క్రికెట్ ఆడుతున్నాడు.. అంతలోనే గ్రౌండ్‌లోనే కుప్పకూలి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గండిపేటలోని బండ్లగూడ జాగీర్‌లో మంగళవారం ఓ వ్యక్తి క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో మృతి చెందాడు. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌కు చెందిన తుషార్ ఆమ్రా బెద్వా (32) అనే వ్యక్తి హైటెక్ సిటీలోని ఓ సంస్థలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. అయితే.. తుషార్ ఆమ్రా బెద్వా తన తల్లిదండ్రులు, భార్య పూజా బేద్వాతో కలిసి గండిపేటలోని బండ్లగూడ జాగీర్‌లోని రాయల్ ఎన్‌క్లేవ్‌లో నివాసం ఉంటున్నాడు. అయితే.. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బేద్వా సాయంత్రం 5 గంటల సమయంలో స్నేహితులతో కలిసి తన అపార్ట్‌మెంట్ సమీపంలోని బహిరంగ ప్రదేశంలో క్రికెట్ ఆడేందుకు వెళ్లాడు. ఆడుకుంటుండగా ఛాతిలో నొప్పి రావడంతో మైదానంలో కుప్పకూలిపోయాడు.
అయితే.. ఇది గమనించిన తుషార్ ఆమ్రా బెద్వా స్నేహితులు అతన్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే.. ఈ మేరకు ఆసుపత్రిలో తుషార్ ఆమ్రా బెద్వా చికిత్స పొందుతూ.. మృతి చెందాడని పోలీసులు వెల్లడించారు. అయితే.. తుషార్ ఆమ్రా బెద్వా గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు నిర్ధాణించారు. ఆయన మృతిపై కుటుంబ సభ్యులకు ఎలాంటి అనుమానాలు లేవని తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న రాజేంద్రనగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read
- Kishan Reddy: కాంగ్రెస్, బీఆర్ఎస్కు హైకోర్టు తీర్పు చెంపపెట్టు.. కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు..
- Petrol Pump UPI Payments: పెట్రోల్ పంపుల్లో UPI చెల్లింపులకు బ్రేక్..? డీలర్ల కీలక ప్రకటన
- Gold and Silver Price Today: బంగారం, వెండి ధరలకు మళ్లీ రెక్కలు.. రెండో రోజూ భారీ పెరుగుదల
- Ajit Agarkar: చీఫ్ సెలెక్టర్ పదవికి అజిత్ అగార్కర్ గుడ్‌బై? బీసీసీఐలో హాట్ టాపిక్
తాజావార్తలు
-
Indian Cinema: పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్ మార్కెట్ వైపు అడుగులు వేస్తున్న ఇండియన్ సినిమాలు
-
Kishan Reddy: కాంగ్రెస్, బీఆర్ఎస్కు హైకోర్టు తీర్పు చెంపపెట్టు.. కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు..
-
Petrol Pump UPI Payments: పెట్రోల్ పంపుల్లో UPI చెల్లింపులకు బ్రేక్..? డీలర్ల కీలక ప్రకటన
-
Shivam Dube: ధోనీ vs రోహిత్.. ఇద్దరిలో ఎవరు బెస్ట్ టీ20 కెప్టెన్.. దూబేకు పెద్ద సమస్యే వచ్చిందే!
-
Wine: చిన్న పెగ్ తాగినా రిస్కేనా? అమ్మాయిలు తప్పకుండా తెలుసుకోవాల్సిన మ్యాటర్ ఇది!
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!