Gogikar Sai Krishna
Author- NTV Telugu-
Full Body Checkup : 30 ఏళ్లు దాటాయా? ఈ టెస్టులు మిస్ అయితే రిస్క్.!
ప్రస్తుత ఆధునిక కాలంలో మారుతున్న జీవనశైలి కారణంగా ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం ప్రతి ఒక్కరికీ అనివార్యంగా మారింది. దాంతో ఇటీవలి కాలంలో హెల్త్ కాన్షియస్నెస్ పెరిగి, పూర్తి శరీర ఆరోగ్య పరీక్షల (Full Body Health Checkup) ప్రాముఖ్యత కూడా ఎంతగానో పెరుగుతోంది. ఉరుకుల పరుగుల జీవితం, వేళకు సరైన ఆహారం తీసుకోకపోవడం, మానసిక ఒత్తిడి (Stress), , శారీరక శ్రమ లేదా వ్యాయామం లేకపోవడం వల్ల మన శరీరంలో అనేక రకాల వ్యాధులు నెమ్మదిగా, నిశ్శబ్దంగా […] -
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ బుచ్చిబాబు సన కాంబోలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘పెద్ది’ (Peddi). ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్, బిజినెస్ వ్యవహారాలకు సంబంధించి గత కొన్ని రోజులుగా ఫిలిం నగర్ సర్కిల్స్‌లో ఒక వార్త జోరుగా ప్రచారంలో ఉంది. థియేటర్ల యాజమాన్యాలు ప్రస్తుతం అమలు చేయాలని చూస్తున్న ‘పర్సంటేజ్ విధానం’ (కలెక్షన్లలో థియేటర్ల వాటా) నుండి ‘పెద్ది’తో పాటు టాలీవుడ్‌కు చెందిన మరో 16 పెద్ద సినిమాలకు మినహాయింపు లభించిందని, […] -
Bandi Bhagirath : పోలీసుల ఎదుట లొంగిపోయిన బండి భగీరథ్.!
తీవ్ర సంచలనం సృష్టించిన పోక్సో (POCSO) కేసులో పరారీలో ఉన్న నిందితుడు బండి భగీరథ్ ఎట్టకేలకు పోలీసుల ఎదుట లొంగిపోయారు. శనివారం బండి భగీరథ్ న్యాయవాదుల సమక్షంలో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పరిధిలోని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌కు వచ్చి లొంగిపోయినట్లు సమాచారం. ఈ కేసులో హైకోర్టు నుండి ఆయనకు మధ్యంతర బెయిల్ రాకపోవడంతో పాటు, సైబరాబాద్ పోలీసులు నాలుగు ప్రత్యేక బృందాలతో ఢిల్లీ, కరీంనగర్, హైదరాబాద్‌లలో ముమ్మరంగా గాలిస్తుండటంతో అరెస్ట్ తప్పదని భావించిన భగీరథ్ ఈ […] -
Drugs : రాపిడో, జొమాటో కొంపముంచుతున్న డెలివరీ బాయ్స్.. మెహదీపట్నంలో పట్టుబడ్డ ముఠా..!
హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ నిర్మూలనే ధ్యేయంగా కఠిన చర్యలు తీసుకుంటున్న పోలీసులకు మరో భారీ విజయం లభించింది. మెహదీపట్నం పరిధిలో గోల్కొండ టాస్క్‌ఫోర్స్ , స్థానిక పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన జాయింట్ ఆపరేషన్‌లో భారీగా ఎండీఎంఏ (MDMA) డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఈ కేసులో ఒక ప్రధాన డ్రగ్ పెడ్లర్, ముగ్గురు సబ్ పెడ్లర్లతో పాటు డ్రగ్స్ కొనుగోలు చేస్తున్న నలుగురు వినియోగదారులను పోలీసులు రాత్రికి రాత్రే అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుండి దాదాపు రూ. 26.80 […] -
Binance : బినాన్స్ యూజర్లకు అలర్ట్.. ఈ 7 సెక్యూరిటీ సెట్టింగ్స్ ఆన్ చేయకపోతే రిస్క్!
Binance Tips in Telugu: ప్రస్తుత డిజిటల్ యుగంలో క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్ వైపు యువత భారీగా ఆకర్షితులవుతున్నారు. అయితే, ఈ ట్రేడింగ్‌లో లాభాలతో పాటు భద్రత అనేది అత్యంత కీలకమైన అంశం. క్రిప్టో రంగంలో జరిగే చాలా హ్యాకింగ్స్ లేదా మోసాలు సదరు ట్రేడింగ్ ప్లాట్‌ఫారమ్ తప్పు వల్ల కాకుండా, వినియోగదారుల చిన్నపాటి నిర్లక్ష్యం వల్లే జరుగుతున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టో ఎక్స్ఛేంజ్ అయిన బినాన్స్ (Binance) లో మీ ఖాతాను, మీ […] -
Indian Economy : పెట్రోల్ సేవ్ చేస్తే దేశానికి జాక్‌పాట్..! ఫారెక్స్ మ్యాజిక్ ఇదేనా!
Indian Economy : మిడిల్ ఈస్ట్‌లో (మధ్యప్రాచ్యం) నెలకొన్న ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో దేశప్రజలందరూ డీజిల్, పెట్రోల్ వినియోగాన్ని తగ్గించాలని, వర్క్ ఫ్రమ్ హోమ్‌ను ప్రోత్సహించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు వర్క్ ఫ్రమ్ హోమ్‌ను ప్రోత్సహించి, ప్రజలు వ్యక్తిగత వాహనాలకు బదులు మెట్రో వంటి ప్రజా రవాణా వ్యవస్థలను ఉపయోగిస్తే.. అది కేవలం సామాన్యుడి జేబుకే కాదు, దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా భారీ లాభాన్ని చేకూరుస్తుంది. ఇంధన దిగుమతులు […] -
Ponguleti Srinivas Reddy : తెలంగాణలో ఇళ్లు లేని వారికి గుడ్‌న్యూస్ చెప్పిన మంత్రి పొంగులేటి..
Ponguleti Srinivas Reddy : తెలంగాణలో సొంతింటి కల కలిగిన పేదలకు రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే తీపి కబురు అందించింది. జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని.. ఆదిలాబాద్ జిల్లా వేదికగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ‘ఇందిరమ్మ ఇళ్ల’ రెండో విడత కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించబోతున్నట్లు రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. శనివారం మీడియాతో జరిపిన ప్రత్యేక చిట్‌చాట్‌లో ఆయన ఇందిరమ్మ ఇళ్ల […] -
Dil Raju : దిల్ రాజు పెద్ద మనసు.. పావలా శ్యామలకు అండ.!
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎన్నో విలక్షణమైన పాత్రలతో ప్రేక్షకులను అలరించిన సీనియర్ నటి పావలా శ్యామల ప్రస్తుతం తీవ్ర అనారోగ్యంతో, అత్యంత దీనస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్న ఆమెను చేర్చుకోవడానికి ఒక కార్పొరేట్ ఆసుపత్రి నిరాకరించడం కలకలం రేపింది. ఆ తర్వాత ఫుట్‌పాత్‌పై దిక్కుతోచని స్థితిలో పడి ఉన్న ఆమెను గమనించిన స్థానికులు, పోలీసులు మానవత్వంతో స్పందించి, ఆర్కే ఫౌండేషన్ సహకారంతో కూకట్‌పల్లిలోని ప్రసాద్ హాస్పిటల్‌కు తరలించారు. […] -
Bandi Bhagirath : బండి భగీరథ్ కోసం ముమ్మర వేట.. రంగంలోకి నాలుగు ప్రత్యేక బృందాలు..!
Bandi Bhagirath : సంచలనం సృష్టించిన పోక్సో (POCSO) కేసులో నిందితుడిగా ఉన్న బండి భగీరథ్ కోసం సైబరాబాద్ పోలీసులు తమ వేటను మరింత ముమ్మరం చేశారు. హైకోర్టులో భగీరథ్ కు మధ్యంతర బెయిల్ లభించకపోవడంతో, పోలీసులు ఏ క్షణంలోనైనా ఆయన్ను అరెస్ట్ చేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతం పరారీలో ఉన్న భగీరథ్‌ను పట్టుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. భగీరథ్ ఆచూకీ కోసం సైబరాబాద్ పోలీసులు ప్రత్యేకంగా నాలుగు బృందాలను రంగంలోకి దించారు. నిందితుడు దేశ […] -
Vizag Adventure Sports : వైజాగ్ టూరిజంలో సరికొత్త థ్రిల్.. అదరగొడుతున్న సాహస క్రీడలు.!
పర్యాటక ప్రియులకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే సిటీ ఆఫ్ డెస్టినీ ‘విశాఖపట్నం’ ఇప్పుడు అడ్వెంచర్ స్పోర్ట్స్ (సాహస క్రీడలు) హబ్‌గా మారుతోంది. కేవలం ప్రశాంతమైన సముద్ర తీరాలు, కొండల అందాలను చూసి ఆస్వాదించడమే కాకుండా, మైండ్ బ్లాక్ అయ్యే రేంజ్లో సాహసాలు చేయాలనుకునే పర్యాటకుల కోసం వైజాగ్ సరికొత్త క్రీడలను అందుబాటులోకి తెచ్చింది. విశాఖలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలైన ఋషికొండ, కైలాసగిరి కొండలపై పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్న ఆ క్రేజీ అడ్వెంచర్ల విశేషాలు ఇప్పుడు చూద్దాం. ఋషికొండ […]
తాజావార్తలు
-
Airtel Postpaid Plans Price Hike: Airtel కస్టమర్లకు షాక్.. పోస్ట్‌పెయిడ్ ప్లాన్స్ ధరలు భారీగా పెంపు
-
Nana Patekar Funeral: నానా పటేకర్ చివరి కోరిక ఇదే.. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు.. ఎక్కడంటే?
-
Kitchen Sink Tips: గిన్నెలు తోమేటప్పుడు బట్టలు తడుస్తున్నాయా? రూపాయి ఖర్చు లేకుండా ఈ 5 ట్రిక్స్ ట్రై చేయండి
-
Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే “వెజ్ ఆమ్లెట్”.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
-
AA 23 : అల్లు అర్జున్ – లోకేష్ కనకరాజ్ సినిమా క్యాన్సిల్?
ట్రెండింగ్
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!