Gogikar Sai Krishna
Author- NTV Telugu-
Donald Trump : ‘మేక్ అమెరికా క్రిస్టియన్’.. అమెరికా రాజకీయాల్లో కొత్త ట్రెండ్.?
Donald Trump : ప్రపంచంలోనే అతిపెద్ద అగ్రరాజ్యమైన అమెరికా (యునైటెడ్ స్టేట్స్) రాజ్యాంగబద్ధంగా ఒక లౌకిక (సెక్యులర్) దేశం. అక్కడ రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వానికి, మతానికి ఎటువంటి లంకె లేదు. అయితే, ఇటీవలి కాలంలో అమెరికాలో మతం , రాజకీయాల మధ్య సమ్మేళనం (కలయిక) విపరీతంగా పెరుగుతోందని అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒకప్పుడు మతాన్ని రాజకీయాలకు పూర్తి దూరంగా ఉంచిన అమెరికాలో.. ప్రస్తుతం రాజకీయ గమనాన్ని, అధికార పీఠాన్ని మతపరమైన అంశాలే శాసిస్తుండటం గమనార్హం. ఇటీవల […] -
Telangana Cabinet : ఈనెల 21న తెలంగాణ కేబినెట్ సమావేశం
తెలంగాణ రాష్ట్ర మంత్రిమండలి (కేబినెట్) సమావేశానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 21వ తేదీన (గురువారం) మధ్యాహ్నం 3 గంటలకు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలోని సమావేశ మందిరంలో కేబినెట్ భేటీ జరగనుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) కె. రామకృష్ణారావు అన్ని ప్రభుత్వ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ప్రిన్సిపల్ సెక్రటరీలు , కార్యదర్శులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశంలో చర్చించాల్సిన ఎజెండా అంశాలను, వాటి పక్కా తెలుగు […] -
KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
KBR Park Video : నగరంలో అత్యంత రద్దీగా ఉండే జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత చెక్ పెట్టేందుకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) నడుం బిగించిన విషయం తెలిసిందే.. అయితే… కేబీఆర్ పార్క్ (KBR Park) చుట్టూ ప్రతిష్టాత్మకంగా చేపట్టబోయే ‘గ్రేడ్ సెపరేటర్ కారిడార్ ప్రాజెక్ట్’కు సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన ఒక ప్రత్యేక వీడియోను జీహెచ్ఎంసీ తాజాగా విడుదల చేసింది. పర్యావరణ పరిరక్షణతో పాటు నగర ప్రయాణికుల సౌకర్యాన్ని […] -
Dal Dhokli Recipe : ఉల్లి, వెల్లుల్లి లేని ట్రెడిషనల్ గుజరాతీ ట్రెడిషనల్ వంటకం .. దీక్షలో ఉన్నప్పుడు భలే రుచిగా.!
Dal Dhokli Recipe : భారతీయ వంటకాల్లో గుజరాతీ వంటకాలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ముఖ్యంగా వారు చేసే వంటకాల్లో తీపి, కారం, పులుపుల కలయిక నాలుకకు కొత్త రుచిని అందిస్తుంది. అలాంటి సాంప్రదాయ గుజరాతీ వంటకాల్లో ‘దాల్ డోక్లీ’ (Dal Dhokli) అత్యంత ప్రజాదరణ పొందింది. కందిపప్పు రసంలో గోధుమ పిండితో చేసిన ముక్కలను ఉడికించి తయారుచేసే ఈ వంటకం కేవలం రుచిలోనే కాదు, ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. వర్షం పడేటప్పుడు […] -
NTRNeel : ఎన్టీఆర్ బర్త్‌డే ‘డబుల్ ధమాకా’.. ‘డ్రాగన్’ గ్లింప్స్.. ఇంకా..!
మ్యాన్ ఆఫ్ మాసెస్, గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు (మే 20) సందర్భంగా నందమూరి అభిమానులకు పూనకాలు తెప్పించే డబుల్ ధమాకా అప్డేట్స్ సిద్ధమయ్యాయి. సోషల్ మీడియాలో , ట్రేడ్ వర్గాల్లో హల్చల్ చేస్తున్న తాజా సమాచారం ప్రకారం.. ఎన్టీఆర్ బర్త్‌డే వేడుకలను అంతర్జాతీయ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగా ఫ్యాన్స్‌కు రోమాలు నిక్కబొడుచుకునే రేంజ్లో రెండు భారీ చిత్రాలకు సంబంధించిన క్రేజీ అనౌన్స్మెంట్స్ రాబోతున్నాయి. సంచలనాల దర్శకుడు ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ కాంబినేషన్లో […] -
KTR : బండి భగీరథ్ కేసుపై కీలక వ్యాఖ్యలు చేసిన కేటీఆర్
KTR : పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న కేంద్రమంత్రి కుమారుడు బండి భగీరథ్ ఉదంతంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ కేసులో నిష్పక్షపాతంగా విచారణ జరగాలంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తక్షణమే కేంద్రమంత్రిని మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోడీ నిరంతరం “బేటీ బచావో.. బేటీ పడావో” అని చెప్తుంటారని, అయితే అవి కేవలం నినాదాలకే పరిమితమైతే దేశంలోని ఆడబిడ్డలకు న్యాయం జరగదని హితవు పలికారు. భారతదేశ చరిత్రలోనే […] -
Pichi Potta Chicken : నోరూరించే ‘పిచి పొట్టా చికెన్’.. ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో ఇలా ఈజీగా చేసుకోండి.!
Pichi Potta Chicken : చికెన్‌తో రకరకాల వంటకాలు చేసి బోర్ కొట్టిందా? అయితే ఈసారి సరికొత్తగా, ఎంతో రుచికరంగా ఉండే ‘పిచి పొట్టా చికెన్’ (Pichi Potta Chicken) ట్రై చేయండి. తమిళనాడు వైపు పీచుల్లా విడదీసిన చికెన్‌తో చేసే ఈ స్పెషల్ డ్రై ఫ్రై రెసిపీకి భలే క్రేజ్ ఉంది. అన్నం, పరోటా, చపాతీ లేదా రసంతో నంచుకుని తినడానికి ఇది అద్భుతంగా ఉంటుంది. నోటికి కారంగా, జ్యూసీగా తగిలే ఈ వెరైటీ చికెన్ […] -
Pithapuram Varma : వర్మ ఓదార్పు రాజకీయాలపై జనసేన అసంతృప్తి.?
పిఠాపురం నియోజకవర్గ రాజకీయం మరోసారి వేడెక్కింది. మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నాయకుడు ఎస్వీఎస్ఎన్ వర్మ వ్యవహరిస్తున్న తీరు ఇప్పుడు నియోజకవర్గంలో సరికొత్త చర్చకు దారితీస్తోంది. పిఠాపురం నియోజకవర్గ ఇంచార్జ్ పదవి నుంచి తెలుగుదేశం పార్టీ అధిష్టానం వర్మను తప్పించిన సంగతి తెలిసిందే. పార్టీ నిర్ణయంతో ఆయన అధికారికంగా నియోజకవర్గ బాధ్యతలకు దూరమైనప్పటికీ, క్షేత్రస్థాయిలో రాజకీయాలు మాత్రం కాకినాడ కేంద్రంగా జోరుగా సాగుతున్నాయి. పదవి పోయినప్పటి నుండి వర్మ అనుచరులు, స్థానిక టీడీపీ నేతలు భారీ సంఖ్యలో […] -
Fire Accident : యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌లో అగ్నిప్రమాదం..!
నల్గొండ జిల్లా వీర్లపాలెంలోని ప్రతిష్టాత్మక యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌లో ఆదివారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ప్లాంట్‌లోని యూనిట్-3 పరిధిలో ఉన్న టర్బైన్ డ్రైవన్ బాయిలర్ ఫీడ్ పంప్ (BFB) ఏరియాలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రాథమిక సమాచారం ప్రకారం.. షార్ట్ సర్క్యూట్ సంభవించడంతో పాటు అక్కడే ఆయిల్ లీకేజీ కావడంతో మంటలు ఒక్కసారిగా ఎగసిపడ్డాయి. అయితే, ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమైన ప్లాంట్ అధికారులు, సాంకేతిక సిబ్బంది , అగ్నిమాపక సిబ్బంది యుద్ధప్రతిపాదికన స్పందించి […] -
Chiru Bobby 2 :మెగాస్టార్ కొత్త లుక్.. బాబీతో క్రేజీ మూవీ ముహూర్తం ఫిక్స్.!
Chiru Bobby 2 : మెగాస్టార్ చిరంజీవి, బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ బాబీ కొల్లి కాంబినేషన్లో తెరకెక్కబోతున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘#ChiruBobby2’ (#Chiru158) పూజా కార్యక్రమాలకు ముహూర్తం ఖరారైంది. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ బాక్సాఫీస్ వద్ద రికార్డుల వర్షం కురిపించడంతో ఈ సరికొత్త ప్రాజెక్ట్‌పై అటు అభిమానుల్లో, ఇటు ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రేజీ చిత్రానికి సంబంధించి మే 21వ తేదీన చిత్ర యూనిట్ అత్యంత వైభవంగా ముహూర్తపు […]
తాజావార్తలు
-
Ramayana : ‘రామాయణ’ ప్రొడ్యూసర్ నమిత్ మల్హోత్రా ఆఫీసులపై ఐటీ శాఖ సోదాలు
-
Amazon Layoffs in India: పండుగకు ముందు అమెజాన్ షాక్.. భారత్‌లో భారీగా ఉద్యోగాల కోత
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!
-
PBKS-IPL 2027: పంజాబ్ కింగ్స్‌కు భారీ షాక్.. ఐపీఎల్ 2027 ముందు ఇద్దరు కోచ్‌లు అవుట్!
-
Airtel Postpaid Plans Price Hike: Airtel కస్టమర్లకు షాక్.. పోస్ట్‌పెయిడ్ ప్లాన్స్ ధరలు భారీగా పెంపు
ట్రెండింగ్
-
Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే “వెజ్ ఆమ్లెట్”.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!