Venkat Reddy
Author- NTV Telugu-
అస్థిపంజరాలతో నిండి ఉన్న సరస్సు.. ఈ రహస్యం తెలుసుకుంటే షాక్ అవుతారు!
Skeleton Lake Mystery : హిమాలయాల మంచు కొండల మధ్య ఒక సరస్సు ఉంది. బయటకు చూస్తే అది ప్రకృతి అందాలతో మెరిసిపోతుంటుంది. కానీ మంచు కరిగిన క్షణంలో అక్కడ కనిపించే దృశ్యం మాత్రం ఎవరికైనా వెన్నులో వణుకు పుట్టిస్తుంది. నీటి అడుగున, సరస్సు ఒడ్డున, చుట్టుపక్కల ప్రాంతాల్లో వందలాది మానవ అస్థిపంజరాలు కనిపిస్తాయి. అవి అక్కడికి ఎలా వచ్చాయి? ఆ వ్యక్తులు ఎవరు? ఎందుకు మరణించారు? అనే ప్రశ్నలకు దశాబ్దాలుగా స్పష్టమైన సమాధానం దొరకకపోవడంతో ఈ […] -
Alpha Teaser : ఆలియా భట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ఆల్ఫా’ టీజర్ రిలీజ్… గూస్బంప్స్ గ్యారెంటీ!
Alpha Teaser : స్పై పాత్రలు ఇప్పటివరకు బాలీవుడ్లో చాలానే వచ్చాయి. రీసెంట్ గా దురంధర్ సృష్టించన ప్రభంజనం అంతా ఇంతా కాదు. అయితే మొత్తం స్పై యూనివర్స్‌ను తన భుజాలపై మోసే స్థాయిలో ఒక మహిళ ప్రధాన పాత్రతో సినిమా రావడం మాత్రం చాలా అరుదు. ఇప్పుడు అదే సాహసం చేస్తోంది ‘ఆల్ఫా’. యష్ రాజ్ ఫిల్మ్స్ ప్రతిష్ఠాత్మక స్పై యూనివర్స్ నుంచి వస్తున్న తొలి మహిళా స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా ఇప్పటికే భారీ అంచనాలు […] -
Gorilla Viral Video: సేమ్ టు సేమ్.. మనిషిలా గొరిల్లా ఎక్స్ప్రెషన్స్.. వీడియో వైరల్..!
Gorilla Viral Video : మనుషులకే హావభావాలు ప్రత్యేకమని అనుకుంటాం. మనిషి జంతువు నుంచి వచ్చినా కూడా తమని ప్రత్యేకంగా చూసుకోవడం మొదలు పెట్టాడు. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక గొరిల్లా వీడియో ఆ ఆలోచనను పూర్తిగా మార్చేస్తోంది. ఓ మూలన ఒంటరిగా కూర్చుని, దూరంగా చూస్తూ, ఏదో లోతైన ఆలోచనలో మునిగిపోయినట్టుగా కనిపిస్తున్న ఆ గొరిల్లా హావభావాలు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ఆకట్టుకుంటున్నాయి. చాలామంది దాన్ని చూసి “ఇది మనమే కదా!” […] -
UPI Scam Alert : UPI ద్వారా డబ్బు పంపిన వెంటనే మోసపోయారా? మొదటి 30 నిమిషాల్లో ఏం చేస్తే నష్టం తగ్గే అవకాశం ఉంటుంది
UPI Scam Alert : ఈ రోజుల్లో డబ్బు పంపాలన్నా, బిల్లు చెల్లించాలన్నా, షాపింగ్ చేయాలన్నా చాలా మంది UPIనే ఉపయోగిస్తున్నారు. కొన్ని సెకన్లలోనే లావాదేవీలు పూర్తవుతున్నాయి. అయితే ఈ సౌలభ్యాన్ని ఆసరాగా చేసుకుని సైబర్ మోసాలు కూడా పెరుగుతున్నాయి. కొన్నిసార్లు ఒక ఫోన్ కాల్, ఒక మెసేజ్, ఒక లింక్ కారణంగా క్షణాల్లో బ్యాంక్ ఖాతా నుంచి డబ్బు మాయం అవుతుంది. డబ్బు పోయిన తర్వాత చాలామంది షాక్‌లో పడిపోతారు. ఏం చేయాలో తెలియక గంటలు, […] -
Sleep Disorder : రాత్రి 8 గంటలు నిద్రపోయినా అలసట ఎందుకు పోదు? చాలా మంది తెలుసుకోవాల్సిన నిజాలు!
Sleep Disorder : చాలా మంది ఒకే సమస్య గురించి తరచూ మాట్లాడుతుంటారు. రాత్రి బాగానే నిద్రపోయాం అనిపిస్తుంది. ఏడు నుంచి ఎనిమిది గంటల వరకు నిద్ర కూడా పూర్తవుతుంది. అయితే ఉదయం లేచిన వెంటనే మళ్లీ అలసటగా అనిపిస్తుంది. రోజంతా శరీరంలో శక్తి తక్కువగా ఉన్నట్టుగా ఉంటుంది. పనిపై ఏకాగ్రత తగ్గుతుంది. కొందరికి మధ్యాహ్నానికి ముందే మళ్లీ నిద్ర వచ్చినట్టుగా అనిపిస్తుంది. అప్పుడు మనసులో వచ్చే మొదటి ప్రశ్న ఒకటే. ఇంత నిద్రపోయినా ఎందుకు అలసట […] -
Sai Pallavi : పవర్ ఫుల్ పోలీస్ గా సాయిపల్లవి… ధనుష్ సినిమాలో లాఠీ పట్టనున్న బ్యూటీ
Sai Pallavi : సాయి పల్లవి పేరు వినగానే ప్రేక్షకులకు గుర్తొచ్చేది నేచురల్ నటన, పక్కింటి అమ్మాయి తరహా పాత్రలే. ఆమె కెరీర్ మొత్తం అలాంటి పాత్రల ద్వారానే ప్రత్యేక గుర్తింపు సంపాదించింది. అయితే ఇప్పుడు ఆ ఇమేజ్‌కు పూర్తి భిన్నంగా, ఇప్పటివరకు ఎప్పుడూ చూడని అవతారంలో సాయి పల్లవి కనిపించబోతుందనే వార్త సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారుతోంది. ధనుష్ హీరోగా తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘D55’లో ఆమె పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో […] -
Money: జీతం పెరుగుతున్నా చేతిలో డబ్బు మిగలడం లేదా? మధ్యతరగతి ఎక్కువగా చేసే పొరపాటు ఇదే!
Money : కొన్ని సంవత్సరాల క్రితం కంటే ఇప్పుడు జీతం బాగానే పెరిగింది. ఉద్యోగంలో ప్రమోషన్లు వచ్చాయి. ఆదాయం కూడా ముందుకంటే ఎక్కువే. అయినప్పటికీ నెలాఖరుకు బ్యాంక్ ఖాతా చూస్తే పెద్దగా మార్పు కనిపించదు. జీతం పెరిగినా పొదుపు పెరగడమనేది ఉండదు. పొదుపు సంగతి అటుంచి కొందరికి అయితే అప్పులు కూడా తీరవు. ఈ పరిస్థితి ఎందుకు వస్తోంది? ఆదాయం పెరుగుతున్నా ఆర్థిక భద్రత ఎందుకు పెరగడం లేదు? చాలా మంది మధ్యతరగతి కుటుంబాలు గుర్తించని ఒక […] -
Jayam Ravi Divorce Case : మళ్ళీ కోర్టు మెట్లెక్కిన జయంరవి భార్య… ఈసారి ఏమైందంటే ?
Jayam Ravi Divorce Case : సినీ తారల వ్యక్తిగత జీవితాలు తరచూ వార్తల్లో నిలుస్తుంటాయి. ముఖ్యంగా విడాకులు, కుటుంబ వివాదాలు, భరణం వంటి అంశాలు కోర్టు గడప దాటినప్పుడు అవి మరింత చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఇప్పుడు తమిళ నటుడు రవి మోహన్, ఆయన మాజీ భార్య ఆర్తికి సంబంధించిన న్యాయపరమైన వ్యవహారం కూడా కొత్త మలుపు తిరిగింది. తాజాగా ఈ కేసులో చెన్నై హైకోర్టు జోక్యం చేసుకోవడం సినీ వర్గాలతో పాటు అభిమానుల్లో కూడా ఆసక్తిని […] -
Janhvi Kapoor : క్రేజీ ఛాన్స్ కొట్టేసిన జాన్వీ… “తుంబాడ్” డైరెక్టర్ తో హార్రర్ మూవీ
Janhvi Kapoor : హారర్ సినిమాలు ప్రేక్షకులను భయపెట్టడమే కాదు, బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను కూడా అందుకోవచ్చని గత కొన్నేళ్లుగా ట్రాక్ చూస్తే తెలుస్తోంది. ముఖ్యంగా కొత్త తరహా కథలు, విభిన్నమైన కాన్సెప్ట్స్‌తో వస్తున్న హారర్ చిత్రాలకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. ఇప్పుడు అలాంటి ఒక ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌లో బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ నటించే అవకాశాలు ఉన్నాయనే వార్త సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల రామ్ చరణ్ నటించిన […] -
Prabhas:”దురంధర్” దర్శకుడితో ప్రభాస్ మూవీ… ఆ హీరోలకు దక్కని ఛాన్స్!
Prabhas : ప్రస్తుతం భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత బిజీ స్టార్ హీరో ఎవరంటే చాలా మంది ప్రభాస్ పేరే చెబుతారు. వరుస పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లు, భారీ బడ్జెట్ చిత్రాలు, దేశవ్యాప్తంగా ఉన్న అభిమాన వర్గం కారణంగా ఆయనతో సినిమా చేయాలనే ఆసక్తి ప్రతి దర్శకుడిలో కనిపిస్తోంది. ఇప్పుడు అలాంటి జాబితాలో మరో ప్రముఖ దర్శకుడు చేరినట్లు బాలీవుడ్ వర్గాల్లో చర్చ సాగుతోంది. ‘ధురంధర్ 2: ది రివెంజ్’ తర్వాత దర్శకుడు ఆదిత్య ధర్ తదుపరి […]
తాజావార్తలు
-
Tuesday Astrology: విజయదశమి నాటి దినఫలాలు.. ఆ రాశుల వారికి ఊహించని లాభాలు!
-
Chairman’s Desk : ఎల్‌నినో సంక్షోభం.. ఒత్తిడిలో ప్రపంచం..!
-
Sajjala Ramakrishna Reddy: మీ పాలనపై నమ్మకముంటే ఈ భయమేంటి.. సజ్జల ఘాటు వ్యాఖ్యలు
-
Sai Pallavi: సీత పాత్రతో చాలా నేర్చుకున్నా.. సాయి పల్లవి ఆసక్తికర వ్యాఖ్యలు.!
-
Yash: రావణుడిగా ఎవరైనా చేస్తారు.. రాముడి పాత్ర అంత ఈజీ కాదు: యశ్
ట్రెండింగ్
-
29kmpl మైలేజ్, 160PS పవర్, పనోరమిక్ సన్‌రూఫ్ తో Renault Duster Hybrid E-Tech లాంచ్..
-
Asian Para Games: తొలిరోజే 11 పతకాలు..! ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం..
-
India Playing XI: రోహిత్-గిల్ ఓపెనర్స్.. కోహ్లీ మూడో స్థానంలో.! 2027 ప్రపంచ కప్ జట్టును ఎంపిక చేసిన టీమిండియా మాజీ ప్లేయర్.!
-
New Recharge Plans: డేటా అవసరం లేదా? కొత్త రీఛార్జ్ ప్లాన్స్ వచ్చేశాయ్.. రూ.185 నుంచి మొదలు.!
-
WPL 2027 Auction: 27 స్థానాల కోసం 146 మంది ప్లేయర్లు.. WPL వేలం తేదీ, వేదిక ఖరారు..!