Venkat Reddy
Author- NTV Telugu-
Passive Smoking: భర్త సిగరేట్ తాగితే భార్యకు కూడా డేంజర్.. పిల్లలు పుట్టే సామర్థ్యం తగ్గుతుందట.. షాకింగ్ ఫ్యాక్ట్స్!
Passive Smoking : సిగరెట్ తాగేవారికే కాదు, పక్కన నిలబడి పొగను పీల్చేవారికీ ప్రమాదమేనని వైద్యులు ఎన్నో ఏళ్లుగా హెచ్చరిస్తున్నారు. అయినప్పటికీ చాలామంది యువతలో ఒక అపోహ బలంగా ఉంది. పార్టీల్లో, స్నేహితులతో కలిసి అప్పుడప్పుడు మాత్రమే పొగ తాగితే ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం ఉండదని భావిస్తున్నారు. అయితే సంతానోత్పత్తి సామర్థ్యం విషయంలో ఈ నిర్లక్ష్యం భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించే పరిస్థితిని తీసుకురావచ్చని నిపుణులు చెబుతున్నారు. ముంబైలోని అంధేరిలో ఉన్న నోవా ఐవీఎఫ్ ఫెర్టిలిటీ కేంద్రానికి […] -
ఓటీటీలోకి తమిళ రొమాంటిక్ డ్రామా… ఐయండిబిలో 9.1 రేటింగ్… తెలుగులోనూ చూడచ్చు
Romantic Movie OTT : ప్రేమ అంటే ఇద్దరు వ్యక్తులు ఒకరిని ఒకరు ఇష్టపడటం కాదు. అది ఒక ఎమోషనల్ ప్రయాణం. అది మనలోని భయాలను, ఆశలను, జీవితంపై ఉన్న సందేహాలను కూడా బయటకు తీసుకొచ్చే అనుభవం. అలాంటి కంటెంట్ తో తమిళ ప్రేక్షకులను ఆకట్టుకున్న రొమాంటిక్ డ్రామా మూవీ ‘29’. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమవుతోంది. థియేటర్లలో విడుదలైన కొద్ది రోజులకే డిజిటల్ స్ట్రీమింగ్కు వస్తుండటంతో ఈ సినిమాపై ఆసక్తి మరింత […] -
Vaibhav Sooryavanshi: ‘ఒక్కే ఒక్క కండీషన్..’ వైభవ్‌పై క్రికెట్ గాడ్ సచిన్ సంచలన కామెంట్స్.. ఏం అన్నాడంటే?
Vaibhav Sooryavanshi : క్రికెట్ ప్రపంచంలో ప్రతిభకు వయసు అడ్డుకాదని మరోసారి నిరూపిస్తున్న పేరు వైభవ్ సూర్యవంశీ. కేవలం 15 ఏళ్ల వయసులోనే ఐపీఎల్ 2026 సీజన్‌ను తనదైన దూకుడుతో కుదిపేసిన ఈ యువ సంచలనం ఇప్పుడు భారత క్రికెట్ భవిష్యత్తుగా చర్చల్లో నిలిచాడు. అతడు టెస్ట్ క్రికెట్ ఆడేందుకు సిద్ధమా అనే ప్రశ్నపై ఇప్పటికే అనేక మంది మాజీ ఆటగాళ్లు, విశ్లేషకులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తుండగా, ఇప్పుడు భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ […] -
IPL Final 2026: ఆ గ్రౌండ్లో అడుగుపెడితే శివాలెత్తిపోతాడు.. RCB గ్యాంగ్‌ను భయపెడుతున్న గిల్ రికార్డులు!
IPL Final 2026: ఐపీఎల్ ఫైనల్ అంటేనే ఒత్తిడి, అంచనాలు, కోట్లాది అభిమానుల ఆశలు. అలాంటి మహా సమరానికి వేదికగా నిలుస్తున్న నరేంద్ర మోదీ స్టేడియం మరోసారి క్రికెట్ ప్రపంచం చూపులను తనవైపు తిప్పుకుంది. ఈ భారీ వేదికపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ తలపడబోతుండగా అందరి దృష్టి ఒకే ఆటగాడిపై నిలిచింది. అతడే గుజరాత్ కెప్టెన్ శుభ్ మన్ గిల్. ప్రతి ఆటగాడికీ ఒక ఇష్టమైన మైదానం ఉంటుంది. అక్కడ అడుగుపెడితే వారి ఆట […] -
Saunf Sharbat : సోంపు-బెల్లం షర్బత్ తాగితే మండుటెండలో కూడా చల్లగా ఉండచ్చు.! ఎలా చేసుకోవాలో తెలుసా ?
Saunf Sharbat : మే, జూన్ నెలలు వచ్చాయంటే చాలు… బయట అడుగు పెట్టాలంటేనే భయం వేసేంతగా ఎండలు మండిపోతుంటాయి. ఈ కాలంలో శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం కేవలం సౌకర్యం కోసం కాదు, ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కూడా చాలా అవసరం. వడగాలులు, డీహైడ్రేషన్, ఎసిడిటీ, కడుపులో మంట వంటి సమస్యలు వేడి తీవ్రత పెరిగే కొద్దీ ఎక్కువ మందిని ఇబ్బంది పెడుతుంటాయి. ఇలాంటి సమయంలో మన పెద్దలు తరతరాలుగా ఉపయోగిస్తున్న కొన్ని పానీయాలు, ఉపశమనం కోసం మళ్లీ […] -
Banking Rules : జూన్ 1 నుంచి కొత్త బ్యాంకింగ్ రూల్స్ వస్తున్నాయా? వైరల్ అవుతున్న వార్తల్లో నిజం ఎంత?
Banking Rules : జూన్ 1 దగ్గరపడుతుండటంతో దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ నిబంధనలు మారబోతున్నాయంటూ సోషల్ మీడియాలో అనేక పోస్టులు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా బ్యాంకు ఖాతాలు, ఏటీఎం లావాదేవీలు, యూపీఐ చెల్లింపులు, నగదు ఉపసంహరణలపై కొత్త ఆంక్షలు అమల్లోకి వస్తున్నాయనే ప్రచారం జరుగుతోంది. అయితే ప్రస్తుతం అందుబాటులో ఉన్న అధికారిక సమాచారం ప్రకారం 2026 జూన్ 1 నుంచి దేశంలోని అన్ని బ్యాంకు ఖాతాదారులపై ఒకేసారి ప్రభావం చూపే కొత్త ఆర్బీఐ బ్యాంకింగ్ నిబంధన ఏదీ ప్రకటించలేదు. […] -
Cuba vs America: క్యూబాలో నాయకత్వ మార్పు? ఫిడెల్ కాస్ట్రో కుమార్తె సంచలన వ్యాఖ్యలు!
Cuba vs America: క్యూబా వీధుల్లో వేలాది మంది ప్రజలు అమెరికాకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. తమ విప్లవ నాయకుడి కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకున్న వాషింగ్టన్ చర్యలను ఖండిస్తున్నారు. కానీ అదే సమయంలో అమెరికాలోని మయామి నగరంలో కూర్చున్న ఓ మహిళ మాత్రం పూర్తిగా భిన్నమైన స్వరాన్ని వినిపిస్తోంది. ఆమె పేరు అలీనా ఫెర్నాండెజ్. ఆమె సాధారణ వ్యక్తి కాదు. క్యూబా విప్లవానికి ప్రతీకగా నిలిచిన ఫిడెల్ కాస్ట్రో కుమార్తె. ప్రస్తుతం కమ్యూనిస్టు పాలనకు వ్యతిరేకంగా బహిరంగంగా […] -
Harappa Facts: ‘ఆ ముద్రపై కనిపిస్తున్న వ్యక్తి శివుడు కాదు..?’ అమెరికన్ చరిత్రకారిణి వ్యాఖ్యలతో రాజుకున్న వివాదం!
Harappa Facts : నాలుగు వేల సంవత్సరాల నాటి ఓ చిన్న ముద్ర… దానిపై చెక్కిన ఓ రహస్యమైన బొమ్మ… దాని గురించి ఇప్పటికీ ఎవరికీ ఖచ్చితమైన సమాధానం లేదు. అయితే ఆ ముద్ర ఇప్పుడు భారత చరిత్ర, హిందూ సంప్రదాయాలు, నాగరికతల మూలాలు, పురావస్తు పరిశోధనలపై ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. మొహెంజోదారో తవ్వకాల్లో బయటపడిన ప్రసిద్ధ పశుపతి ముద్రపై భారత ప్రభుత్వం చెప్పిన ఒక వ్యాఖ్య, అమెరికన్ చరిత్రకారిణి ఆడ్రీ ట్రష్కే చేసిన ఒక […] -
Heatwave : భారత్‌లో వేడి గాలులకు 30వేల మంది చనిపోతారా? అధ్యయనంలో సంచలన విషయాలు!
Heatwave : ఐదు రోజుల పాటు వీచే తీవ్ర వడగాలుల ప్రభావంతో దేశవ్యాప్తంగా దాదాపు 30 వేల మంది అదనంగా ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని తాజా అధ్యయనం చెబుతోంది. ఈ మరణాల్లో అధిక భాగం దేశంలోని అత్యంత పేద, అత్యంత వేడిగల రాష్ట్రాల్లోనే నమోదయ్యే అవకాశం ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఫ్రాంటియర్స్ ఇన్ ఎన్విరాన్మెంటల్ హెల్త్ జర్నల్‌లో ప్రచురితమైన ఈ అధ్యయనాన్ని అమెరికాలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం బర్క్లే క్యాంపస్‌కు చెందిన ఇండియా ఎనర్జీ అండ్ క్లైమేట్ […] -
America : భారతీయుల నెత్తిన మరో భారీ పిడుగు.. ఆందోళనలో లక్షలాది మంది పౌరులు
America : అమెరికా కలలు… గ్రీన్ కార్డ్ ఆశలు… ఏళ్ల తరబడి ఎదురుచూపులు… ఇప్పుడు లక్షలాది భారతీయుల గుండెల్లో ఒక్కసారిగా ఆందోళన రేపుతున్నాయి. ఎన్నో కష్టాలు పడి అమెరికాలో ఉద్యోగాలు సంపాదించిన వాళ్ళు… ఇక అక్కడే స్థిరపడాలని భావించిన వాళ్ళు … ఇప్పుడు ఊహించని షాక్ ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే భారతీయులకు సంబంధించిన ఈబీ 2 గ్రీన్ కార్డ్ కోటా పూర్తిగా ముగిసిపోయిందని అమెరికా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. దీంతో వేలు కాదు… లక్షలాది మంది భారతీయుల భవిష్యత్తుపై […]
తాజావార్తలు
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఐటీ రంగాన్ని ఊపేస్తున్న GPT-6 Astra.. బీటెక్ ఫ్రెషర్లకు ఏఐ బిగ్ అలర్ట్..
-
Anand Deverakonda: వైష్ణవి చైతన్యతో రిలేషన్.. అసలు విషయం చెప్పేసిన ఆనంద్ దేవరకొండ!
-
Telangana Assembly: అసెంబ్లీలో మరోసారి హైడ్రామా.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరిపై సస్పెన్షన్ వేటు..
-
Varanasi Movie: ‘వారణాసి’ అంతకుమించి.. టాలీవుడ్ చరిత్రలో సరికొత్త రికార్డులు!
ట్రెండింగ్
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!
-
2.5K డిస్ప్లే, 8200mAh బ్యాటరీతో Infinix Xpad 30 Pro టాబ్లెట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
నేడే Apple Surprise and Shine Event.. ఫోల్డబుల్ iPhoneతో పాటు iPhone 18 Pro, కొత్త Apple Watchలు.. ఇంకా ఏం రాబోతున్నాయంటే?
-
IPL Team Owners: ఆస్ట్రేలియా క్రికెట్లో కీలక పరిణామం.. ఐపీఎల్ టీమ్ ఓనర్లకు పండగే ఇగ!