Venkat Reddy
Author- NTV Telugu-
Demonte Colony 3 : థియేటర్లలో భయపెట్టేందుకు వస్తున్న ‘డెమోంటే కాలనీ 3’.. రిలీజ్ డేట్ ఫిక్స్!
Demonte Colony 3 : ఈ మధ్య హారర్ సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. కంటెంట్ ఉంటే ఏ భాషలో వచ్చినా ఆదరిస్తున్నారు ప్రేక్షకులు. ఇక వీటిలో భయాన్ని నిజంగానే అనుభవించేలా చేసే ఫ్రాంచైజీలు అంతకంటే ఎక్కువగా గుర్తుండిపోతున్నాయి. అలాంటి విజయవంతమైన హారర్ ఫ్రాంచైజీలలో ‘డెమోంటే కాలనీ’ ఒకటి. ఇప్పుడు మూడో భాగంతో మరోసారి ప్రేక్షకులను వణికించేందుకు సిద్ధమవుతోంది. అరుళ్‌నిధి, ప్రియా భవానీ శంకర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘డెమోంటే కాలనీ 3’ విడుదల తేదీని చిత్రబృందం […] -
Jamun: రోజుకు 8 నుంచి 10 నేరేడు పండ్లు.. డాక్టర్లు చెప్పిన ఆరోగ్య రహస్యం!
Jamun : వేసవి ముగింపు దశలో మార్కెట్లో కనిపించే నల్లని ఊదా రంగు పండ్లలో నేరేడు పండు ఒకటి. చాలామంది దీనిని కేవలం రుచికరమైన సీజనల్ పండుగానే భావిస్తారు. కానీ ఈ చిన్న పండులో దాగి ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు మాత్రం ఎంతో పెద్దవి. ముఖ్యంగా రక్తంలో చక్కెర స్థాయిల నియంత్రణ, జీర్ణవ్యవస్థ ఆరోగ్యం, శరీరంలో వాపులను తగ్గించడం వంటి అనేక అంశాల్లో నేరేడు పండు ఉపయోగపడుతుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ప్రముఖ న్యూట్రిషనిస్ట్ దీప్శిఖా జైన్ […] -
Ranabaali: విజయ్, రష్మిక సినిమా రిలీజ్ డేట్‌పై కొత్త సస్పెన్స్.. అసలు ఏం జరుగుతోంది?
Ranabaali : విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంట అంటే తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకమైన క్రేజ్. ఇప్పటికే ఈ ఇద్దరూ కలిసి నటించిన సినిమాలు మంచి ఆదరణ పొందడంతో, మూడోసారి వీరిద్దరూ జతకట్టిన ‘రణబాలి’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ తెరకెక్కిస్తున్న ఈ పాన్ ఇండియా పీరియాడిక్ యాక్షన్ డ్రామా అనౌన్స్ అయినప్పటి నుంచే మంచి బజ్ క్రియేట్ చేస్తోంది. ఈ సినిమా సెప్టెంబర్ 11న విడుదల కానుందని చిత్రబృందం ఇప్పటికే ప్రకటించింది. అయితే […] -
Obsession: ‘రాజ్’ సినిమానే ‘అబ్సెషన్’నా? విక్రమ్ భట్ సంచలన వ్యాఖ్యలు.. స్టార్ హీరోలపై కూడా షాకింగ్ కామెంట్స్
Obsession : హారర్ సినిమాలు ప్రేక్షకులను భయపెట్టడమే కాదు, మంచి కంటెంట్ ఉంటే బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు కూడా చేయగలవని మరోసారి నిరూపిస్తున్న చిత్రం ‘అబ్సెషన్’. తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ హాలీవుడ్ హారర్ థ్రిల్లర్ ప్రపంచవ్యాప్తంగా మంచి వసూళ్లు సాధించడమే కాకుండా, భారతదేశంలోనూ అనూహ్య స్పందనను అందుకుంటోంది. అయితే ఇప్పుడు ఈ సినిమా గురించి ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు విక్రమ్ భట్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అసలు ‘అబ్సెషన్’ కథ కొత్తదేనా? […] -
Peddi Success Meet: ‘పెద్ది’ సక్సెస్ వేడుకకు మెగా సర్ప్రైజ్.. స్పెషల్ గెస్ట్‌గా చిరంజీవి ఎంట్రీ?
Peddi Success Meet : భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమాలకు సక్సెస్ వేడుక మరింత ప్రత్యేకంగా ఉండాలంటే అభిమానులకు సర్ప్రైజ్లు కూడా అవసరమే. ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ టీమ్ కూడా అలాంటి గ్రాండ్ ప్లాన్‌తో ముందుకు వస్తోంది. ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద 400 కోట్లకు పైగా కలెక్షన్లతో దూసుకుపోతోంది ‘పెద్ది’. ఈ సినిమాకు సంబంధించిన సక్సెస్ ఈవెంట్‌ను భారీ స్థాయిలో నిర్వహించేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు. అయితే […] -
Rainy Season Tips: వర్షా కాలంలో ఉతికిన బట్టలు త్వరగా ఆరాలంటే ఇలా చేయండి.. బ్యాడ్ స్మెల్ కూడా రాదు!
Rainy Season Tips : తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. హైదరాబాద్ తో పాటు తెలంగాణలోని పలు జిల్లాలు అలాగే ఆంధ్రప్రదేశ్ లోని అనేక ప్రాంతాలు వానలతో తడిసిపోతున్నాయి. బయటకు వెళ్లేవారికే కాదు ఇంటి పనులు చూసుకునేవారికీ ఈ సీజన్ ఇబ్బందులు తీసుకొస్తోంది. ముఖ్యంగా ఉతికిన బట్టలు ఆరకపోవడం చాలామందిని ఇబ్బంది పెడుతోంది. రెండు మూడు రోజులైనా తేమ తగ్గకపోవడంతో బట్టల నుంచి దుర్వాసన రావడం సాధారణంగా కనిపిస్తోంది. వర్షాకాలంలో గాలిలో తేమ ఎక్కువగా ఉంటుంది. […] -
Astrology: ఉదయం లేవగానే ఈ 3 రాశులవారు చేసే అలవాట్లు.. విజయానికి అదే కారణమా?
Astrology : “రోజు ఎలా మొదలైతే.. ఆ రోజు అలాగే సాగుతుంది” అనే మాటను మీరు కూడా చాలాసార్లు విని ఉంటారు. నిజానికి ఉదయం చేసే చిన్న చిన్న అలవాట్లు మన ఆలోచనా విధానం, పనితీరు, నిర్ణయాలపై ప్రభావం చూపుతాయని నిపుణులు కూడా చెబుతున్నారు. కొందరు రోజు ప్రారంభం నుంచే క్రమశిక్షణతో ఉంటారు. మరికొందరు తొందరపాటులో రోజును మొదలుపెడతారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కూడా కొన్ని రాశులవారు ఉదయాన్నే కొన్ని మంచి అలవాట్లను పాటించే స్వభావం కలిగి […] -
Bollywood : బాలీవుడ్ నటుడి ఇంట తీవ్ర కలకలం.. సోదరుడిపై గొడ్డలితో దాడి
Bollywood : బాలీవుడ్ విలక్షణ నటుడు పంకజ్ త్రిపాఠి కుటుంబంలో చోటుచేసుకున్న ఒక విషాదకర ఘటన అందరినీ కలచివేసింది. భూ వివాదం చెలరేగి హింసాత్మకంగా మారడంతో, ఆయన సోదరుడిపై గొడ్డలితో దాడి జరగడం తీవ్ర ఆందోళనకు దారితీసింది. ఈ ఘటనతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా, పోలీసులు వెంటనే రంగంలోకి దిగి నిందితుడిని అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. బీహార్‌లోని గోపాల్‌గంజ్ జిల్లా మాధోపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బెల్సంద్ తివారీ టోలాలో జూన్ 21న ఈ […] -
Personal Loans: ఒక లోన్ క్లియర్ చేయడానికి మరో లోన్ తీసుకుంటున్నారా? షాకింగ్ ఫాక్ట్స్
Personal Loans: రుణం అనేది మనిషి జీవితాన్ని నెమ్మదిగా కుదేలు చేసే కనిపించని ఒక చైన్ లింక్ లాంటిది. ఒక రుణం చెల్లించడానికి ఇబ్బందులు ఎదురైనప్పుడు మరో కొత్త వ్యక్తిగత రుణం తీసుకుని సమస్య నుంచి బయటపడాలని చాలామంది భావిస్తారు. మొదట్లో ఇది ఉపశమనంగా కనిపించవచ్చు. నెలవారీ ఈఎంఐల ఒత్తిడి తగ్గినట్టుగా అనిపించవచ్చు. డిఫాల్ట్ అయ్యే ప్రమాదం నుంచి తాత్కాలికంగా బయటపడినామనే భావన కలగవచ్చు. కానీ వాస్తవానికి ఇది సమస్యకు శాశ్వత పరిష్కారం అయితే కాదు. చాలా […] -
Mega158 : ఫాదర్స్ డే పిక్స్ లో కనిపించని చిరు… ఇదేనా కారణం ?
Mega158 : విడుదలకు ముందే సినిమాపై హైప్ పెంచేందుకు మేకర్స్ ఎన్నో వ్యూహాలు అనుసరిస్తుంటారు. ముఖ్యంగా స్టార్ హీరోల కొత్త లుక్ విషయంలో అయితే ఒక్క చిన్న గ్లింప్స్ కూడా సోషల్ మీడియాలో సంచలనంగా మారుతుంది. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘మెగా158’ విషయంలో కూడా అలాంటి వ్యూహమే అమలవుతున్నట్లు కనిపిస్తోంది. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అయిన కొన్ని ఫొటోలు అందుకు నిదర్శనంగా మారుతున్నాయి. ఆ ఫొటోల్లో ఎక్కడా చిరంజీవి కనిపించకపోవడం ఆసక్తిగా […]
తాజావార్తలు
-
Gummanur Jayaram: ‘రెబల్‌గా వేస్తే సినిమా చూపిస్తా..!’.. టీడీపీ నేతలకు ఎమ్మెల్యే గుమ్మనూరు సీరియస్ వార్నింగ్..
-
Anil Ravipudi: దీపూని పరిచయం చేసిన డైరెక్టర్ అనిల్ రావిపూడి.. ఇంతకీ ఎవరో తెలుసా?
-
Raaka : ఏకంగా గిన్నిస్ వరల్డ్ రికార్డు బద్దలుకొట్టిన అల్లు అర్జున్-అట్లీ!
-
Ameesha Patel: ఫస్ట్ డే కలెక్షన్ల కంటే హీరోయిన్ల ప్రమోషన్‌కే ఖర్చే ఎక్కువ! అసలు బండారం బయటపెట్టిన అమీషా పటేల్..
-
Irumudi : రూ.250 కోట్ల క్లబ్లో రవితేజ.. ఓటీటీని సైతం షేక్ చేస్తున్న ‘ఇరుముడి’!
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!