Venkat Reddy
Author- NTV Telugu-
Jobs : AI వల్ల ఉద్యోగాలు పోతున్నాయ్.. కానీ ఈ రంగాల్లో మాత్రం డిమాండ్ పెరుగుతోంది!
Jobs : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) గురించి మాట్లాడినప్పుడల్లా చాలామందికి మొదట గుర్తొచ్చేది ఉద్యోగాల గురించే. గత రెండేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా AI వినియోగం పెరగడంతో ఉద్యోగాల భవిష్యత్తుపై చర్చలు మరింత పెరిగాయి. కొన్ని కంపెనీలు ఉద్యోగులను తగ్గించడం, కొన్ని పనులను ఆటోమేట్ చేయడం వంటి పరిణామాలు ఉద్యోగుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. అయితే మరోవైపు కొన్ని రంగాల్లో ఉద్యోగాల డిమాండ్ పెరుగుతుండటం కూడా ఆసక్తికరంగా మారింది. నిజానికి AI ఒక సాధనం మాత్రమే. అది కొన్ని పనులను వేగంగా […] -
Japan Lifestyle:100 ఏళ్లు దాటినా చురుకుగానే ఉంటారు.. జపాన్ ప్రజల జీవనశైలిలో ప్రత్యేకత ఏంటి?
Japan Lifestyle: ప్రపంచంలో అత్యధిక ఆయుర్దాయం కలిగిన దేశాల గురించి మాట్లాడినప్పుడు జపాన్ పేరు తరచుగా వినిపిస్తుంది. వందేళ్లు దాటిన వృద్ధుల సంఖ్య ఎక్కువగా ఉన్న దేశాల్లో జపాన్ ముందువరుసలో ఉంటుంది. వాళ్ళు ఎక్కువకాలం జీవించడం మాత్రమే కాదు, వృద్ధాప్యంలో కూడా చాలా మంది చురుకుగా ఉంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ విషయం అందర్నీ ఆశ్చర్యం కలిగిస్తోంది. అందుకే జపాన్ ప్రజల జీవనశైలిలో ప్రత్యేకత ఏమిటి అనే ప్రశ్న చాలామందిలో ఉంటుంది. జపాన్ ప్రజల రోజువారీ జీవితాన్ని పరిశీలిస్తే […] -
Peddi : “పెద్ది”పై అల్లు అర్జున్ జెన్యూన్ రివ్యూ… ప్రశంసల వర్షం
Peddi : వివాదాల నడుమ బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతున్న ‘పెద్ది’పై ప్రశంసలు కూడా పెద్ద ఎత్తున విన్పిస్తున్నాయి. ఇలాంటి టైమ్ లో అల్లు అర్జున్ చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది. సినిమా విడుదలై ప్రేక్షకుల నుంచి స్పందన వస్తున్న వేళ, స్వయంగా సినిమా చూసిన బన్నీ తన అభిప్రాయాన్ని పంచుకోవడం ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ఈ మూవీపై అల్లు అర్జున్ ఇచ్చిన రివ్యూ ఏంటంటే… ‘పెద్ది’ చూసిన […] -
Most Valuable Celebrities List : మోస్ట్ వ్యాల్యుబుల్ సెలబ్రిటి లిస్ట్ విడుదల.. టాప్ ప్లేస్‌లో ఎవరున్నారు? అల్లు అర్జున్ ర్యాంక్ ఎంత?
Most Valuable Celebrities List : భారతదేశంలో స్టార్డమ్ అంటే ఒకప్పుడు సినిమాలకే పరిమితమై ఉండేది. అయితే ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఒక సెలబ్రిటీ విలువను ఇప్పుడు కేవలం బాక్సాఫీస్ కలెక్షన్లు మాత్రమే నిర్ణయించడం లేదు. సోషల్ మీడియా ప్రభావం, ప్రజల్లో ఉన్న నమ్మకం, అంతర్జాతీయ గుర్తింపు, బ్రాండ్ ఎండార్స్మెంట్లు, వ్యక్తిగత ఇమేజ్ వంటి అనేక అంశాలు కలిసి ఒక సెలబ్రిటీని నిజమైన బ్రాండ్‌గా నిలబెడుతున్నాయి. తాజాగా ఫార్చ్యూన్ ఇండియా, ఇంటర్‌బ్రాండ్ విడుదల చేసిన భారతదేశ […] -
Obsession Heroine : ‘అబ్సెషన్’ గర్ల్‌ను పరిచయం చేసింది మన దర్శకుడే !
Obsession Heroine : ఒక నటుడి విజయాన్ని చూస్తే అందరికీ కనిపించేది చప్పట్లు, రెడ్ కార్పెట్ వేడుకలే. అయితే ఆ విజయానికి ముందు ఉన్న పోరాటం, అవకాశాల కోసం చేసిన ప్రయత్నాలు, చిన్న చిన్న అడుగులు మాత్రం చాలా మందికి తెలియవు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాలీవుడ్ హారర్ సంచలనంగా మారిన ‘అబ్సెషన్’ సినిమా స్టార్ ఇండే నవరెట్టే విషయంలో కూడా అదే నిజమైంది. కోట్లాది డాలర్ల వసూళ్లతో ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన ఈ సినిమా ఆమెను అంతర్జాతీయ […] -
OTT Releases This Week : తెలుగు నుంచి మలయాళం వరకు… ఈవారం ఓటీటీలో మస్ట్ వాచ్ మూవీస్
OTT Releases This Week : ఈ వారం అనేక క్రేజీ సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నాయి. హారర్ కామెడీ నుంచి క్రైమ్ థ్రిల్లర్ వరకు, రియాలిటీ షో నుంచి ఫ్యామిలీ ఎమోషన్ కథల వరకు విభిన్నమైన కంటెంట్ అందుబాటులోకి వస్తోంది. థియేటర్లకు వెళ్లలేకపోయిన ప్రేక్షకులకు కూడా ఇప్పుడు ఈ చిత్రాలను ఇంటి నుంచే ఆస్వాదించే అవకాశం దక్కబోతోంది. డిజిటల్ ప్రపంచంలో మీ ముందుకు ఏమేమి రాబోతున్నాయో ఒకసారి చూద్దాం. కరుప్పు (Karuppu) తమిళ స్టార్ […] -
Peddi Collections : 300 కోట్లకు చేరువలో… వర్కింగ్ డేలో ‘పెద్ది’ కలెక్షన్ల ఊచకోత
Peddi Collections : రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ లో జాన్వీ కపూర్ పాత్రకు సంబంధించిన కొన్ని విమర్శలు, సోషల్ మీడియాలో వచ్చిన చర్చల మధ్య కూడా సినిమా బాక్సాఫీస్ వద్ద తన జోరును కొనసాగిస్తోంది. మరి సోమవారం పరీక్షలో ‘పెద్ది’ నిజంగా పాస్ అయిందా? లేక కలెక్షన్ల పరంగా వేగం తగ్గిందా? అనే ప్రశ్న ఇప్పుడు ఇండస్ట్రీలో ఆసక్తికరంగా మారింది. గత వారం విడుదలైన ప్రధాన చిత్రాల్లో ‘పెద్ది’ స్పష్టమైన ఆధిపత్యాన్ని చూపించింది. బాలీవుడ్ నుంచి […] -
Magudam : డైరెక్టర్ గా విశాల్… 30 ఏళ్ల తరువాత తీరనున్న కల
Magudam : యాక్షన్ హీరోగా, నిర్మాతగా, సినీ పరిశ్రమలో కీలక వ్యక్తిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న తమిళ స్టార్ హీరో విశాల్ ఇప్పుడు ‘మగుడం’ సినిమాతో వస్తున్నారు. దాదాపు మూడు దశాబ్దాలుగా తన మనసులో దాచుకున్న కలను నిజం చేసుకుంటూ దర్శకుడిగా కూడా మారుతున్నారు. ఈ వార్త ఇప్పుడు కోలీవుడ్‌లోనే కాకుండా దక్షిణాది సినీ వర్గాల్లో కూడా పెద్ద చర్చగా మారింది. అసలు విశాల్ ఎందుకు దర్శకత్వం చేపట్టారు? ‘మగుడం’ వెనుక జరిగిన పరిణామాలేమిటి? అనే […] -
Vanda Devullu Trailer : ‘బిచ్చగాడు’ హీరో మూవీ ‘వంద దేవుళ్ళు’ ట్రైలర్ చూశారా ? గుండెల్ని మెలిపెట్టే ఎమోషన్స్
Vanda Devullu Trailer : తమిళ స్టార్ విజయ్ ఆంటోని కెరీర్లో అరుదైన చిత్రంగా నిలిచింది ‘బిచ్చగాడు’. అమ్మ సెంటిమెంట్‌తో కోట్లాది మంది ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న ఆ చిత్రం ఇప్పటికీ గుర్తుండిపోవడానికి కారణం అందులో ఉన్న ఎమోషన్. ఇప్పుడు అదే విజయ్ ఆంటోని, అదే దర్శకుడు శశి కాంబినేషన్ మరోసారి ‘వంద దేవుళ్లు’ అనే ఎమోషన్ కథతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతున్నారు. తాజాగా విడుదలైన ట్రైలర్ చూస్తే ఇది కేవలం ఒక సినిమా కాదు, సమాజం […] -
Peddi : ‘పెద్ది’ టికెట్ రేట్ల తగ్గింపు… ఒక్క రోజే ఈ బంపర్ ఆఫర్
Peddi : బాక్సాఫీస్ వద్ద విజయవంతమైన ప్రదర్శన కొనసాగిస్తున్న ‘పెద్ది’ సినిమా ఇప్పుడు మరో కీలక నిర్ణయంతో వార్తల్లో నిలిచింది. ఇప్పటికే వసూళ్ల పరంగా మంచి ఫలితాలు అందుకుంటున్న ఈ చిత్రం, మరింత మంది ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే ప్రయత్నంలో భాగంగా టికెట్ ధరలను తగ్గిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. దీంతో సినిమా చూడాలని అనుకుంటూ ఇప్పటివరకు వేచి చూసిన ప్రేక్షకులకు ఇది శుభవార్తగా మారింది. దర్శకుడు బుచ్చిబాబు తెరకెక్కించిన ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాలో రామ్ చరణ్ […]
తాజావార్తలు
-
Prabhas Fauzi: ఫౌజీ విడుదలపై కొత్త డౌట్స్.. చైతు, దుల్కర్, విశ్వక్ సినిమాల రిలీజ్‌తో డార్లింగ్ ఫ్యాన్స్‌లో టెన్షన్!
-
Nagoya Flooding: ఆసియా క్రీడలకు ముప్పు? నగోయాలో తీవ్ర వరదలు.. వందలాది మంది అథ్లెట్ల తరలింపు
-
YS Jagan: గట్టిగా పోరాడదాం.. జరిగేది కురుక్షేత్ర సంగ్రామం.. స్థానిక సంస్థల ఎన్నికలపై జగన్ కీలక వ్యాఖ్యలు!
-
Padayatra 2.0: పాదయాత్ర 2.0పై వైఎస్ జగన్ క్లారిటీ!
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
ట్రెండింగ్
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!
-
2.5K డిస్ప్లే, 8200mAh బ్యాటరీతో Infinix Xpad 30 Pro టాబ్లెట్ లాంచ్.. ధర ఎంతంటే.?