Jyothi Rai: గుప్పెడంత మనసు సీరియల్ తో తెలుగువారికి పరిచయం అయ్యింది కన్నడ నటి జ్యోతి రాయ్. జగతి మేడమ్ గా అందరి మనసులను గెలుచుకుంది. సాంప్రదాయబద్దంగా నిండైన చీరకట్టులో కనిపించే జగతి.. సోషల్ మీడియాలో మాత్రం హాట్ బ్యూటీ. డైరెక్టర్ సుకు పూర్వాజ్ ను రెండో వివాహం చేసుకొని ఆమె కొత్త జర్నీని స్టార్ట్ చేసింది. సీరియల్స్ కు ఫుల్ స్టాప్ పెట్టి.. సినిమాల్లో హీరోయిన్ గా సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. ఇప్పటికే జ్యోతి చేతిలో మూడు వెబ్ సిరీస్ లు, రెండు సినిమాలు ఉన్నాయి. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ చేస్తూనే.. ఇంకోపక్క సోషల్ మీడియాను హీట్ ఎక్కించే పనిలో పడింది జగతి ఆంటీ. కుర్ర హీరోయిన్లు కూడా చూపించలేని రీతిలో అమ్మడి అందాల ఆరబోత చేస్తూ.. కుర్రాళ్లను హీట్ ఎక్కిస్తోంది.
తాజాగా ఈ ముద్దుగుమ్మ బ్లాక్ ఇన్నర్ వేర్ లో సెగలు పుట్టించింది. పాలనురగలాంటి దేహం మీద బ్లాక్ కలర్ ఇన్నర్ వేర్ వేసుకొని బొడ్డు అందాలను, థైస్ అందాలను ఎలివేట్ చేసింది. బ్రహ్మ కైనా రిమ్మ తెగులు పుట్టించే రతీదేవిలా కనిపిస్తుంది అని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఇక దీనికి ఈ ముద్దుగుమ్మ తనదైన రీతిలో క్యాప్షన్ ఇచ్చింది. “నాకు బాడీ ఇమేజ్ సమస్య లేదు..నేను బాడీ పాజిటివిటీతో కూడా పోరాడటం లేదు” రాసుకొచ్చింది. అంటే నిరభ్యంతరంగా తన దేహాన్ని అందరి ముందు చూపిస్తాను అని నిర్మొహమాటంగా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ భామ.. తన సినిమాలతో ఎలాంటి హిట్ ను అందుకుంటుందో చూడాలి.