టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ శ్రీయ సరన్ ప్రస్తుతం అడపాదడపా సినిమాలో కనిపిస్తూ సందడి చేస్తోంది. కొన్నేళ్ల క్రితం వ్యాపారవేత్త ఆండ్రీ కొశ్చీవ్‌ను పెళ్లి చేసుకున్న అమ్మడు ఒక బిడ్డకు జన్మనిచ్చి.. ఆ పాపకు రాధ ని పేరుపెట్టి అల్లారుముద్దుగా పెంచుకుంటుంది. ఇక నిత్యం భర్తతో షికార్లు, వెకేషన్లు ఎంజాయ్ చేస్తున్న శ్రీయ సడెన్ గా ఎమోషనల్ గా మారిపోయింది. తన భర్త ఆసుపత్రిలో ఉన్నాడని తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా […]
మూడేళ్ల నుంచి ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న క్షణం రాబోతుంది. ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్లతో చూస్తున్న రాధేశ్యామ్ రిలీజ్ కానుంది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ రచ్చ షురూ చేశారు. ప్రభాస్, పూజ హెగ్డే జంటగా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన రాధేశ్యామ్ ఎన్నో వాయిదాల తరువాత మార్చి 11 న రిలీజ్ అవుతుంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్స్ జోరు పెంచిన మేకర్స్ తాజాగా సెకండ్ ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ఈ సినిమాలో విక్రమాదిత్య పామిస్ట్ గా కనిపించనున్న […]
టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్, రుక్సర్ ధిల్లాన్ జంటగా విద్యా సాగర్ చింతా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం అశోకవనంలో అర్జునకల్యాణం. ఇక ఇప్పటి వరకు ఈ సినిమానుంచి విడుదలైన పాటలు, ట్రైలర్ ప్రేక్షకులను విశేషముగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమా కోసం విశ్వక్ కొద్దిగా బరువుపెరిగిన విషయం కూడా తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మార్చి 4 న రిలీజ్ కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే ఇప్పుడు ఈ చిత్రం కొన్ని […]
ప్రస్తుతం ఉక్రెయిన్ దేశం ప్రాణాలతో పోరాడుతున్న సంగతి తెల్సిందే. రష్యా దేశం.. తమ సైన్యంతో ఉక్రెయిన్ పై దండెత్తింది. గత కొద్దిరోజులుగా ఈ ఇరు దేశాల మధ్య భీకర యుద్ధం జరుగుతున్న విషయం విదితమే. ఉక్రెయిన్ సైన్యంతో పాటు అమాయక పౌరులను కూడా యుద్దానికి పంపి వారి మరణాలకు కారణమవుతున్నారు ఉక్రెయిన్ ప్రభుత్వం. ఇక ఈ యుద్ధంపై ఎంతోమంది వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. అమాయక ప్రజలు ఎందుకు ఈ యుద్ధంలో ప్రాణాలు కోల్పోవాలి అంటూ ప్రశ్నిస్తున్నారు. పలువురు […]
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం వరుసదా హిట్లతో మ్యాచ్న్హి ఫార్మ్ ఓ ఉన్నాడు. ఇటీవలే జై భీమ్ తో భారీ విజయాన్ని అందుకున్న సూర్య ప్రస్తుతం ఈటీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు తమిళ హిందీ కన్నడ మలయాళ భాషల్లో రిలీజ్ అవుతున్న ఈ సినిమాకు పాండిరాజ్ దర్శకత్వం వహిస్తుండగా సన్ పిక్చర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. ఇపప్టికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. […]
ఇటీవల మంచు ఫ్యామిలీని వివాదాలు చుట్టుముడుతున్నాయి . మొన్నటికి మొన్న చిరు, మోహన్ బాబుల మధ్య వార్ ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సినవసరం లేదు. ఇక నిన్నటికి నిన్న.. హెయిర్ డ్రస్సర్ నాగ శ్రీనుపై నిందలు మోపి అతడిపై కేసు పెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంలో తన తప్పేం లేదని, మోహన్ బాబు, మంచు విష్ణు నాయీ బ్రాహ్మణుడైన బాధితుడిపై బూతులు తిట్టాడని అతడే స్వయంగా ఒక వీడియోలో వివరించాడు. ప్రస్తుతం ఈ […]
తెలుగునాట పుట్టి, తమిళనాట అడుగుపెట్టి, మళయాళ సీమలో తన స్వరవిన్యాసాలతో ఆకట్టుకున్న ఘనుడు మన విద్యాసాగర్. మాతృభాషలో కన్నా మిన్నగా పరభాషల్లోనే పదనిసలు పలికించి, పులకింప చేశారాయన. విద్యాసాగర్ పరభాషల్లో పలికించిన స్వరాలను మన తెలుగువారు కాపీ చేసిన సందర్భాలూ ఉన్నాయి. కళలకాణాచిగా పేరొందిన విజయనగరంలో రామచంద్రరావు అనే సంగీతకళాకారుని తనయునిగా 1963 మార్చి 2న జన్మించారు విద్యాసాగర్. తండ్రి వద్దనే కర్ణాటక సంగీతంలో ఓనమాలు నేర్చుకున్న విద్యాసాగర్ తరువాత ఇతర గురువుల వద్ద మరింత సాధన […]
చూడగానే ముద్దుగా బొద్దుగా ఉంటూ మురిపించి, మైమరిపించారు రజనీ అందం. ఆమె ముద్దుమోముకు తగ్గ నవ్వులు నాట్యం చేసేవి. చిత్రసీమలో ‘నవ్వుల రజనీ’గానే పిలిచేవారు. 1985 ప్రాంతంలో తెలుగువారి ముందు నిలచిన రజనీ అందం, చందం నాటి రసికులకు బంధం వేశాయి. వచ్చీ రాగానే రజనీ బాగా పరిచయమున్న అమ్మాయిలా ఆకట్టుకున్నారు. ఇక ఆమె చలాకీ నటన మరింతగా జనాన్ని కట్టిపడేసింది. అప్పటి టాప్ హీరోస్ లో చిరంజీవి మినహాయిస్తే, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ అందరి సరసనా […]
అక్కినేని నాగ చైత్నన్య వరుస సినిమాలతో బిజీగా మారాడు. ఇప్పటికే బంగార్రాజు చిత్రంతో హిట్ ని అందుకున్న ఈ హీరో ప్రస్తుతం థాంక్యూ సినిమాను ఫినిష్ చేసే పనిలో పడ్డాడు.. మరోపక్క హిందీలో అమీర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చద్దాలో నటిస్తున్నాడు. ఇవి కాకుండా అమెజాన్ ప్రైమ్ కోసం ఒక హర్రర్ వెబ్ సిరీస్ లో నటిస్తున్న సంగతి తెల్సిందే. విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ వెబ్ సిరీస్ కి దూత అనే […]