Roja Pantham
Author- NTV Telugu-
Chiranjeevi: అక్కడ వచ్చింది మెగాస్టార్ రా.. ఎన్నేళ్లు అయినా ఆ క్రేజ్ తగ్గేదేలే
Chiranjeevi: టాలీవుడ్ కు ఐకాన్ అంటే మెగాస్టార్ చిరంజీవి. కష్టంతో పైకి వచ్చిన హీరో అంటే చిరంజీవి. మొదటి బ్రేక్ డ్యాన్స్ చేసింది ఎవరు అంటే చిరంజీవి. ఎవరిని చూసి హీరో అవ్వాలనుకున్నారు అంటే చిరంజీవి. ఎవరినైనా ఆదుకోవాలి అంటే చిరంజీవి. చిత్ర పరిశ్రమలో ఆ పేరు లేకుండా ఏది జరగదు అంటే అతిశయోక్తి కాదు. -
Shraddha Das: అతడితో ప్రేమాయణం.. పెళ్లి పీటలు ఎక్కుతున్న ప్రభాస్ బ్యూటీ.. ?
Shraddha Das: సిద్దు ఫ్రమ్ శ్రీకాకుళం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది శ్రద్దా దాస్. ఈ సినిమా అమ్మడికి ఆశించిన విజయాన్ని అందివ్వలేకపోయినా.. మంచి అవకాశాలను అయితే అందించింది. హీరోయిన్ గా ఒక వెలుగు వెలగాల్సిన ఈ చిన్నది.. సెకండ్ హీరోయిన్ గా, స్పెషల్ సాంగ్ హీరోయిన్ గా మారిపోయింది. -
Andrea Jeremiah: బీచ్ లో బికినీతో సింగర్ కమ్ హీరోయిన్.. మత్తెక్కిస్తుందే
Andrea Jeremiah: ఇండస్ట్రీలో మల్టీ ట్యాలెంటెడ్ హీరోయిన్స్ చాలామంది ఉన్నారు. ముఖ్యంగా సింగర్ కమ్ హీరోయిన్స్ అయితే చెప్పనవసరం లేదు. అందానికి అందం, గాత్రానికి గాత్రం వారి సొంతం. అలా రెండు కెరీర్లను మ్యానేజ్ చేస్తున్న హీరోయిన్స్ లో కోలీవుడ్ బ్యూటీ ఆండ్రియా జెర్మియా ఒకరు. ఈ చిన్నది.. ఒకపక్క హీరోయిన్ గా ఇంకోపక్క సింగర్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. -
Tiragabadara Saami: ఈ యంగ్ హీరోకు సామీ బాగా సెట్ అయినట్టు ఉందే
Tiragabadara Saami: యంగ్ అండ్ ప్రామెసింగ్ హీరో రాజ్ తరుణ్ హీరోగా, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ ఎఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం తిరగబడరసామీ. సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా బ్యానర్ పై మల్కాపురం శివకుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రాజ్ తరుణ్ సరసన మాల్వి మల్హోత్రా నటిస్తుండగా.. మన్నార్ చోప్రా కీలక పాత్రలో నటిస్తోంది. -
Venkat: OG బిగ్గెస్ట్ ట్రెండ్ సెట్టర్.. అంచనాలు ఇంకా పెంచేసిన హీరో..
Venkat: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ప్రియాంక మోహన్ జంటగా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం OG. డీవీవీ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై డీవీవీ దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంతో విలన్ గా బాలీవుడ్ స్టార్ హీరో ఇమ్రాన్ హష్మీ టాలీవుడ్ కు ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇక ఈ సినిమాలో స్టార్ క్యాస్టింగ్ నటిస్తున్నారు. -
SSMB29: దింపు.. దింపు.. ఈసారి ఇండోనేషియా భామను దింపు.. ?
SSMB29: కొత్త ఏడాది మొదలయ్యింది అంటే.. అందరి చూపు SSMB29 మీదనే ఉంది. ఆర్ఆర్ఆర్ రిలీజ్ అయ్యి రెండేళ్లు అవుతుంది. ఇప్పటివరకు జక్కన్న తన సినిమాను పట్టాలెక్కించింది లేదు. మహేష్ బాబుతో తదుపరి సినిమా ఉంటుంది అని అధికారిక ప్రకటన వచ్చినప్పటినుంచి ఈ సినిమాపై అంచనాలు ఆకాశానికి తాకాయి. -
Pooja Vishweshwar: సలార్ నటికి ప్రమాదం.. తీవ్ర గాయాలు
Pooja Vishweshwar: హిట్ అయ్యిన సినిమాలో ఒక చిన్న పాత్ర చేసినా కూడా వారికి పేరు వస్తుంది. అలా పేరు తెచ్చుకొని స్టార్లు అయినవారు చాలామందిస్టార్లుగా మారారు. ఇక గతేడాది రిలీజ్ అయిన సలార్ సినిమా చాలామంది చిన్న చిన్న నటులకు గుర్తింపు తెచ్చేలా చేసింది. -
Guntur Kaaram Trailer: ఇంకెప్పుడు రా.. ట్రైలర్.. అర్ధరాత్రి ఇస్తావా ఏందీ ..?
Guntur Kaaram Trailer:గత రెండు రోజుల నుంచి అభిమానులకు గుంటూరు కారం.. మహేష్ బాబు, నాగవంశీ.. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అకౌంట్స్ చూడడమే పనిగా మారిపోయింది. గుంటూరు కారం ట్రైలర్ రిలీజ్ అని అనౌన్స్ చేశారు కానీ, టైమ్ ఇవ్వకపోవడంతో.. ఎప్పుడు ట్రైలర్ రిలీజ్ అవుతుందా అని వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. -
#90s: ఎన్నాళ్లయిందిరా.. కుటుంబం మొత్తం కలిసి ఇలాంటి ఒక సిరీస్ చూసి..
#90s: ఓటిటీ వచ్చాకా కుటుంబం మొత్తం కలిసి ఇంట్లోనే సిరీస్ లు , సినిమాలు చూస్తున్నారు అని చెప్పుకొస్తున్నాం. కానీ ఎన్ని సిరీస్ లు, ఎన్ని సినిమాలు కుటుంబంతో కలిసి చూస్తున్నాం. -
The Kerala Story: రాష్ట్రాన్ని గడగడలాడించిన సినిమా.. ఎట్టకేలకు ఓటిటీకి..?
The Kerala Story: ఈ మధ్యకాలంలో ఎంత స్టార్ హీరో సినిమా అయినా.. ఎంత హిట్ అందుకున్న సినిమా అయినా నెల తిరిగేలోపు ఓటిటీలో ప్రత్యేక్షమవుతుంది. కానీ, ఏడాది దాటినా కూడా ది కేరళ స్టోరీ మాత్రం ఓటిటీకి వచ్చిందే లేదు. గతేడాది మే 5 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
తాజావార్తలు
-
Saddula Bathukamma : హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు
-
Tiger Shroff Firing: టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు బిష్ణోయ్ గ్యాంగ్ పనే.. కారణం ఇదే.!
-
Rashmika: ‘పెళ్లి కోసం నన్ను ఏడాది పాటు తిప్పించుకున్నాడు’..!
-
Aadhaar Update: ఆధార్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. డిసెంబర్ 31 వరకు ఈ అప్డేట్ ఫ్రీ!
-
Karimnagar Dumping Yard : పూజ గదిలోకి పొగ.. అమ్మవారికే అల్కాపురి ప్రజల మొర
ట్రెండింగ్
-
Ayudha Pooja : ఆయుధ, సరస్వతీ పూజలకు ఇల్లు సిద్ధమవుతోందా?.. ఈ సింపుల్ టిప్స్‌తో మెరిపించేయండి!
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!