Salman Khan: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ బాంబే హైకోర్టును ఆశ్రయించాడు. తన గురుంచి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన కేతన్ కక్కడ్ పై చర్యలు తీసుకోవాలంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
Surekha Vani: టాలీవుడ్ లో సీనియర్ నటి సురేఖా వాణీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్టార్ హీరోలకు తల్లి, పిన్నిగా నటిస్తూ ఎంతో సాంప్రదాయంగా కనిపించే సురేఖ రియల్ గా ఎలా ఉంటుందో అందరికి తెల్సిందే.
Ranveer Singh: చిత్ర పరిశ్రమ అంతా రక్షా బంధన్ వేడుకలను ఘనంగా జరుపుకొంటుండగా.. బాలీవుడ్ జంట రణవీర్ సింగ్- దీపికా పదుకొనే ల ఇంటికి పోలీసులు రావడం బీ టౌన్ ను షేక్ చేస్తోంది.
Pavan Tej Konidela: మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలందరూ ప్రస్తుతం తమ తమ కెరీర్ లను బిల్డ్ చేసుకొనే ప్రయత్నాల్లో ఉన్నారు. రామ్ చరణ్ తేజ్ నుంచి మొన్న మొన్న వచ్చిన వైష్ణవ్ తేజ్ వరకు హీరోలుగా సెటిల్ అయిపోయారు.
Urvashi Rautela: బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశీ రౌతేలా, క్రికెటర్ రిషబ్ పంత్ మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయికి చేరుకొంది. ఒకరిపై ఒకరు సోషల్ మీడియాలో దూషించుకుంటున్నారు. నిన్న రిషబ్ వేసిన పోస్ట్ ను నేడు ఊర్వశీ కౌంటర్ ఎటాక్ ఇచ్చింది. అయితే కొద్దిగా ఆ పోస్ట్ రిషబ్ ను అవమానించేలా ఉండడంతో నెటిజన్లు ఊర్వశీని విమర్శిస్తున్నారు. రిషబ్ లాంటి ఒక స్టార్ క్రికెటర్ ను పట్టుకొని పిల్ల బచ్చా అనేసింది. అంతేకాకుండా కౌంగర్ హంటర్ […]
Ameesha Patel: బద్రి సినిమాతో ఒక్కసారిగా తెలుగు కుర్రాళ్లను వలలో వేసుకున్న హీరోయిన్ అమీషా పటేల్. ఈ సినిమాతో ముద్దుగుమ్మకు ఎక్కడలేనన్ని అవకాశాలు వచ్చాయి కానీ ఆశించిన ఫలితం మాత్రం అందుకోలేదు.