ATM Romance: ప్రేమ.. స్వచ్ఛమైనది అని పెద్దలు అంటారు.. కానీ ఇప్పుడున్న ప్రేమికులు మాత్రం ప్రేమ పేరు చెప్పుకొని కామ వాంఛలు తీర్చుకుంటున్నారు. పార్కులు, లిఫ్టులు, ఖాళీ ప్రదేశాలలో శృంగారం చేస్తూ ఎన్నో జంటలు కెమెరా కంటికి చిక్కిన విషయం తెల్సిందే. అయితే తాజాగా ఒక జంట ఏటీఎమ్ సెంటర్ లో శృంగార కేళి చేస్తూ అడ్డంగా దొరికిపోయారు. ఈ ఘటన బీహార్ లో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. పాట్నాలోని కంకర్‌బాగ్ ప్రాంతంలో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎమ్ ఉంది. అది కొన్నిరోజులుగా వర్క్ చేయడం లేదు. దీంతో ఎవరు ఆ ఏటీఎమ్ కు వెళ్లేవారు కాదు. అయితే అది గమనించిన ఒక యువకుడు.. తన ప్రియురాలితో ఏకంతంగా గడపడానికి ఇదే అనువైన ప్లేస్ అనుకున్నాడు. వెంటనే ప్రేయసితో ఖాళీగా ఉన్న ఏటీఎమ్లో దూరాడు.
ఇక ఇంకేముంది.. ఆ ప్రేమ మైకం.. ప్రేయసి ఎదురుగా ఉండడంతో మనోడు శృంగారానికి సన్నద్ధమయ్యాడు. అయితే ఏటీఎమ్ పనిచేయడం లేదు కానీ అందులో ఉన్న సీసీటీవీ కెమెరా పనిచేస్తుందన్న సంగతి మర్చిపోయాడు. ఇక వారి రాసలీలలు అన్ని సీసీటీవీ ఫుటేజ్ లో అధికారులకు ఫ్రీ షో పడింది. వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు. ఇక సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి ఆ జంటను అరెస్ట్ చేశారు. ఇకఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. వారిద్దరూ మెడికల్ స్టూడెంట్స్ అంట.. దీంతో వారిని నెటిజన్లు మరింత తిట్టిపోస్తున్నారు. ఎంత కరువులో ఉన్నవురా.. ఏటీఎమ్ ను కూడా వదలలేదు అని కొందరు.. పిల్లలు చదువుకోకుండా ఏం పనులుర్రా అని మరికొందరు ఏకిపారేస్తున్నారు.