Sai Dharam Tej: మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన సంగతి తెల్సిందే. ఇప్పటికే విరూపాక్ష సినిమా షూటింగ్ పూర్తి కావోస్తుండగా.. త్వరలోనే పవన్ కళ్యాణ్ తో వినోదాయ సీతాం రీమేక్ లో పాల్గొననున్నాడు. ఇక తేజ్ గురించి చెప్పాలంటే.. స్నేహానికి ప్రాణం ఇస్తాడు.
Siddharth: బొమ్మరిల్లు హీరో సిద్దార్థ్ గురించి తెలుగు ప్రజలకు అస్సలు పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. బాయ్స్ సినిమాతో ఎంట్రీ ఇచ్చి మంచి మంచి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించాడు సిద్దార్థ్. ఇక సిద్దు సినిమాల గురించి పక్కన పెడితే.. ఆయన వివాదాలతోనే ఎక్కువ ఫేమస్ అయ్యాడు.
Amigos: బింబిసార చిత్రం హిట్ తో జోరు పెంచేశాడు నందమూరి హీరో కళ్యాణ్ రామ్. ఈ సినిమా తరువాత ఆచితూచి కథలను ఎంపిక చేసుకుంటున్న కళ్యాణ్ రామ్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రాల్లో అమిగోస్ ఒకటి.
Prabhas: సింగిల్ కింగులం.. అంటూ చెప్పుకొచ్చినా హీరోలందరూ పెళ్లి పీటలు ఎక్కిస్తున్నారు. మొన్న కరోనా సమయంలోనే చాలామంది హీరోలు వైవాహిక బంధంలోకి అడుగుపెట్టేశారు.
Akkineni Nagarjuna: ప్రస్తుతం సోషల్ మీడియాలోనే కాదు ఇండస్ట్రీలో కూడా అందరి బుర్రలను తొలిచేస్తున్న ఒకే ఒక్క ప్రశ్న అసలు అక్కినేని నాగార్జునకు ఏమైంది.. ఆయనెందుకు మౌనం వహిస్తున్నాడు..
Nandamuri Balakrishna: నందమూరి- అక్కినేని కుటుంబాల మధ్య చిచ్చు రగిల్చిన వివాదం ఇప్పుడప్పుడే తెమిలేలా లేదు. ఇక ఈ విషయంపై అక్కినేని అభిమానులతో పాటు అక్కినేని నట వారసులు కూడా స్పందించారు.
Sirivennela: సినీ గేయరచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆయన మనమధ్య లేకపోయినా ఆయన రాసిన పాటలో నిత్యం జీవించే ఉంటారు.