Lalitha Lajmi: చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. బాలీవుడ్ సీనియర్ నటి లలిత లాజ్మీ కన్నుమూశారు. గత కొంతకాలంగా వయో వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె నేడు కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
Dasara: న్యాచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ జంటగా శ్రీకాంత్ ఓడేల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం దసరా. SLV సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రం మార్చి 30 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన సాంగ్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
Anushka: టాలీవుడ్ హీరోయిన్ అనుష్క శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిశ్శబ్దం సినిమా తరువాత స్వీటీ సినిమాలకు గ్యాప్ ఇచ్చిన విషయం తెల్సిందే.. ఇక ఈ మధ్యనే యూవీ క్రియేషన్స్ లో ఒక సినిమా చేస్తోంది. నవీన్ పోలిశెట్టి హీరోగా నటిస్తున్నాడు.
SidKiara: టైటిల్ చూడగానే.. ఏం మాట్లాడుతున్నావ్ రా.. నరాలు కట్ అయ్యిపోయాయి అని తిట్టకోకండి. ఈ వార్త రూమర్ కాదు బాలీవుడ్ క్రిటిక్, నటుడు కెఆర్ కె(KRK) నిర్మొహమాటంగా ట్విట్టర్ లో చెప్పుకురావడంతో నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. వారం క్రితమే బాలీవుడ్ లవ్ బర్డ్స్ సిద్దార్థ్ మల్హోత్రా- కియారా అద్వానీ వివాహంతో ఒక్కటయ్యారు.
Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన విషయం తెల్సిందే. ఇప్పటికే ఆదిపురుష్ రిలీజ్ కు రెడీ అవుతుండగా.. సలార్, ప్రాజెక్ట్ కె ను పట్టాలెక్కించాడు. ఏకధాటిగా ఈ రెండు సినిమాలను పూర్తి చేయడానికి కంకణం కట్టుకున్న డార్లింగ్ కు మధ్యలో ఒక చిన్న సినిమాపై కన్ను పడింది.
Akkineni Nagarjuna: ఘోస్ట్ సినిమా తరువాత అక్కినేని నాగార్జున కొత్త సినిమా ప్రకటించింది లేదు. దీంతో నాగ్ ఎందుకు ఇంత గ్యాప్ తీసుకుంటున్నాడు అని అభిమానులు ఆరాలు తీస్తూనే ఉన్నారు. అయితే అందుతున్న సమాచారం ప్రకారం నాగ్ గ్యాప్ ఏం తీసుకోలేదట..