Lalitha Lajmi: చిత్ర పరిశ్రమలో విషాదం.. మరో సీనియర్ నటి కన్నుమూత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lalitha Lajmi: చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. బాలీవుడ్ సీనియర్ నటి లలిత లాజ్మీ కన్నుమూశారు. గత కొంతకాలంగా వయో వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె నేడు కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. లలిత.. బాలీవుడ్లెజండరీ హీరో గురుదత్ సోదరి. బాలీవుడ్ లో ఎన్నో మంచి సినిమాల్లో నటించి మెప్పించింది లలిత. ముఖ్యంగా అమీర్ ఖాన్ నటించిన తారే జమీనే పర్ సినిమాలో ఆమె నటన అద్భుతం.ఇందులో సూపర్ స్టార్ ఆర్ట్ టీచర్‌గా ఆమె నటించారు. ఆమె మృతి వార్తను జహంగీర్ నికల్సన్ ఆర్ట్ ఫౌండేషన్ సోషల్ మీడియాలో షేర్ చేసింది.
Dasara: ఓరి వారి.. ఏం చెప్పావ్ రా మగవాడి బ్రేకప్ గురించి
Also Read
- Varanasi Movie Update: 30 నిమిషాల వార్ సీన్.. అంటార్కిటికా నుంచి రోమ్ వరకు.. రాజమౌళి ప్లాన్ ఇదేనా?
- Fauzi : ప్రభాస్ అభిమానులకు అదిరిపోయే అప్డేట్.. ‘ఫౌజీ’ టీజర్ వస్తోంది
- Mohanlal : మోహన్ లాల్- జీతూ జోసెఫ్ క్రేజీ ప్రాజెక్ట్ రీ - ఓపెన్
- Kareena - Aiswarya : బాలీవుడ్లో ఐశ్వర్యరాయ్ & కరీనా కపూర్ సినిమా కెరీర్ ఫేడవుట్ దశకు చేరుకున్నట్లే?
లలిత ఒక పెయింటర్. సెల్ఫ్ థాట్ ఆర్టిస్ట్.. తనకు తానుగా ఆమె ఈ క్లాసికల్ కళను నేర్చుకున్నారు. లాజ్మీ మొదట్లో ఆమె వ్యక్తిగత జీవితం మరియు పరిశీలనల నుంచి రచనలు చేసేవారు. ఆ తరువాత ఆమె స్త్రీ- పురుషుల మధ్య దాగి ఉన్న ఉద్రిక్తతను ఆధారంగా చేసుకొని రచనలు చేసేవారు. ఆమె రచనలు ఆమె సోదరుడు గురుదత్, సత్యజిత్ రే మరియు రాజ్ కపూర్ వంటి భారతీయ చిత్రాల ద్వారా కూడా ప్రభావితమయ్యాయి. లాజ్మీ మరణ వార్త విన్న బాలీవుడ్ శోక సంద్రంలో మునిగిపోయింది. ఆమె మృతి పట్ల పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
-
Khairatabad Ganapathi Shobha Yatra: అంగరంగ వైభవంగా ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర..!
-
Garlic-Onion Chutney Recipe: వెల్లుల్లి, ఉల్లిపాయతో ఘాటైన చట్నీ.. రోటీ, అన్నంతో అదిరిపోతుంది.. కూర లేకపోయినా పర్లేదు..!
-
RRB NTPC Recruitment 2026: రైల్వేలో 3,477 ఉద్యోగాలు.. అర్హత, ఫీజు, దరఖాస్తు తేదీలు ఇవే
-
Varanasi Movie Update: 30 నిమిషాల వార్ సీన్.. అంటార్కిటికా నుంచి రోమ్ వరకు.. రాజమౌళి ప్లాన్ ఇదేనా?
-
Success Story: రూ.150తో మొదలైన ప్రయాణం.. ఇప్పుడు రూ.10 లక్షల టర్నోవర్.. గృహిణి అద్భుత విజయం..!
-
Minapa Jantikalu: నూనె పీల్చకుండా, నెల రోజులు క్రిస్పీగా శెనగపిండి లేకుండానే కరకరలాడే “మినప జంతికలు” చేసేయండి ఇలా..!
ట్రెండింగ్
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!