Roja Pantham
Author- NTV Telugu-
Prem Rakshith: డ్యాన్స్ వేసినవారినే కాదు.. నేర్పించినవారిని కూడా లేపండయ్యా
Prem Rakshith:సాధారణంగా ప్రేక్షకుల ముందుకు ఒక పాటను తీసుకురావడానికి ఎంతోమంది ఎన్నో విధాలుగా కష్టపడతారు. లిరిక్స్, మ్యూజిక్, డ్యాన్స్.. క్యాస్టూమ్స్..డైరెక్షన్.. ఇందులో ఏది తక్కువ అయినా ఆ సాంగ్ ప్రేక్షకులకు అంతగా ఎక్కదు. ఆర్ఆర్ఆర్ లోని నాటు నాటు సాంగ్ లో ఇవన్నీ పర్ఫెక్ట్ గా ఉన్నాయి కాబట్టే అది ఆస్కార్ లాంటి గొప్ప అవార్డు ను అందుకోగలిగింది. -
Rajamouli: రాజమౌళి సినిమా.. ఒక చరిత్రకు నాంది
Rajamouli: శాంతి నివాసం అనే సీరియల్ కు అసిస్టెంట్ డైరెక్టర్ గా మొదలయింది ఆయన సినీ కెరీర్. తండ్రి పెద్ద కథా రచయిత. అన్నలు మంచి ట్యాలెంటెడ్ మ్యూజిషియన్స్. వీరెవ్వరి పేరు ఆయన ఉపయోగించుకోలేదు. సీరియల్ తీసే సమయంలోనే షాట్ పర్ఫెక్ట్ గా రావడం కోసం నిద్రాహారాలు మాని పనిచేసేవాడట. -
Mamatha Mohan Das: ఎన్టీఆర్ హీరోయిన్ ను అవమానించిన నయన్.. మరీ ఇంతలానా
Mamatha Mohan Das: లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి ప్రత్యేకంగా ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదు. కోలీవుడ్ లో కానీ, టాలీవుడ్ లో కానీ స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించిన ఘనత ఆమెకు ఉంది. ఇక హీరోయిన్ గా ఉన్న దశలోనే ఆమెకు చాలా పొగరు అని ఇండస్ట్రీలో టాక్. -
Tammareddy Bharadwaj: చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ప్రయోజనమేలా.. మాస్టారూ
Tammareddy Bharadwaj: నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ ఆర్ఆర్ఆర్ సినిమా గురించి చేసిన సంచలన వ్యాఖ్యలు ప్రస్తుతం ఇండస్ట్రీని కుదిపేస్తున్నాయి. ఒక ప్రెస్ మీట్ లో ఆయన ఆస్కార్ కోసం ఆర్ఆర్ఆర్ చిత్ర బృందం రూ. 80 కోట్లు ఖర్చు పెట్టిందని, ఆ డబ్బుతో 8 సినిమాలు తీసి ముఖాన కొడతానని ఆయన చెప్పుకొచ్చాడు. -
Naresh: నాకు ప్రైవసీ కావాలి.. పెళ్లిపై స్పందించిన నరేష్
Naresh: ఉదయం నుంచి నరేష్- పవిత్ర పెళ్లి వీడియో నెట్టింట వైరల్ గా మారింది. కొంతమంది ఆ వీడియో ఇప్పటిది కాదని, సినిమా షూటింగ్ కోసం చేసిన వీడియోను పోస్ట్ చేసినట్లు చెప్పుకొస్తున్నారు. ఇంకొంతమంది ఏకంగా పెళ్లి తరువాతఈ జంట హనీమూన్ కోసం దుబాయ్ వెళ్లినట్లు చెప్పుకొస్తున్నారు. -
NTR: నటుడిగా కాదు ఒక భారతీయుడిగా రెడ్ కార్పెట్ పై నడుస్తా
NTR: ఆస్కార్ వేడుకలకు ఇంకో రెండు రోజులు మాత్రమే సమయం ఉంది. ప్రస్తుతం ఇండియా మొత్తం ఆస్కార్, ఆర్ఆర్ఆర్ అంటూ జపం చేస్తుంది. ఒక్కసారి ఆస్కార్ కనుక ఇండియా అందుకుంది అంటే ఇండియన్ సినిమా రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోతోంది. -
Kiran Abbavaram: హీరోయిన్ తో ప్రేమాయణం.. కిరణ్ అన్నా అడ్డంగా దొరికిపోయావ్
Kiran Abbavaram: హీరోలు కానీ, హీరోయిన్లు కానీ తొలి సినిమాలో తమతో నటించిన వారిపై మనసు పారేసుకుంటారు అనేది నమ్మదగ్గ వాస్తవం.. అందుకు చాలా జంటలు ఉదాహరణగా చెప్పొచ్చు. -
Naresh- Pavitra: జనాలు మీ కంటికి పిచ్చోళ్లలా కనిపిస్తున్నారా..?
Naresh- Pavitra: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఒక జంటపై రూమర్స్ వచ్చాయంటే.. వారిద్దరూ ఎక్కడ కనిపించినా వారి పెళ్లి గురించే మాట్లాడుకుంటారు. ఏదైనా సినిమా షూట్ లో ఆ జంట పెళ్లి సీన్ చేసినా అది నిజమాని అనుకుంటారు. -
Kamya Choudhary: ఆ నడుమెక్కడ చేయించిందిరా బాబు.. అంత సన్నగా ఉంది
-
Honey Rose: ఎంతమంది మావల మనోభవాలు దెబ్బతీస్తావ్ హనీ
తాజావార్తలు
-
Thaman: త్రివిక్రమ్ వల్లే ‘ఓజీ’ సాధ్యమైంది: మ్యూజిక్ డైరెక్టర్ తమన్
-
Trivikram: ఈసారి రొటీన్ కథ కాదు.. వెంకీతో కలిసి సరికొత్త ప్రయోగం చేశా
-
Uma Kashvi: ఫీల్డింగ్ టైమ్‌లో మైదానంలో కొండముచ్చు హల్చల్.. తరువాత ఏం జరిగిందంటే..?
-
Anti-SIR Protest: నేహా బోరాకు ఢిల్లీ హైకోర్టు షాక్..
-
CM Revanth Reddy : విద్యుత్ కొరత వేళ సీఎం కీలక ఆదేశాలు.. నేతలకు పల్లెబాట పిలుపు
ట్రెండింగ్
-
LPG Gas Saving Tips: మీ గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతోందా?.. ఈ చిన్న టిప్స్ పాటిస్తే ఎంతో ఆదా!
-
Used Tea Leaves: వాడేసిన టీ పొడిని పారేస్తున్నారా? ఆ చెత్తతో గాజు వస్తువులు మెరిపించవచ్చని తెలుసా?
-
Virat Kohli vs Pakistan: భారత్ – పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!
-
స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో OnePlus Ace 7 Pro.. అక్టోబర్ 29న గ్రాండ్ ఎంట్రీ..!
-
Yellow Gas Flame: గ్యాస్ మంట పసుపు లేదా నారింజ రంగులో వస్తోందా? ప్రమాదం పొంచి ఉండొచ్చు జాగ్రత్త సుమీ..!