Roja Pantham
Author- NTV Telugu-
Pawan Kalyan: ఇదేందయ్యా ఇది.. కుల గోత్రాలు ట్రెండింగ్ ఏంటయ్యా.. ?
Pawan Kalyan:సాధారణంగా.. ఒక హీరో పుట్టినరోజు వస్తుంది అంటే.. అభిమానులు ఏం చేస్తారు.. అన్నదానాలు.. పాలాభిషేకాలు.. పూలాభిషేకాలు చేస్తారు. ఇంకా డై హార్ట్ ఫ్యాన్స్ అయితే రక్తాభిషేకాలు కూడా చేస్తారు. ఇక సోషల్ మీడియాలో హీరోల పాత ఫోటోలు.. కొత్త సినిమా అప్డేట్స్ ను ట్రెండ్ చేస్తారు. -
Raviteja: రవితేజ ఫ్యామిలీ పిక్.. ఆమె హైలైట్
Raviteja: మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. టైగర్ నాగేశ్వరావు రిలీజ్ కి రెడీ అవుతుండగా మరో రెండు సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి. ఇకపోతే ప్రస్తుతం రవితేజ వెకేషన్ లో ఎంజాయ్ చేస్తున్నాడు. -
Jailer: జైలర్ రికార్డుల ప్రభంజనం.. డైరెక్టర్ కు కాస్ట్లీ కారు గిఫ్ట్
Jailer:సూపర్ స్టార్ రజనీకాంత్, నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో తెరకెక్కిన చిత్రం జైలర్. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ ఈ సినిమాను నిర్మించాడు. ఈ చిత్రంలో రమ్యకృష్ణ, తమన్నా హీరోయిన్ లుగా నటించగా మోహన్ లాల్, శివన్న క్యామియోలో కనిపించారు. -
Jagapathi Babu: ఆ కలర్ బట్టలు వేసుకుంటే.. వీడు తేడా అనేవారు
Jagapathi Babu: విలక్షణ నటుడు జగపతిబాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు హీరోగా ఫ్యామిలీ ఆడియెన్స్ కు దగ్గరైన జగ్గూభాయ్.. ఇప్పుడు విలన్ గా, సపోర్టింగ్ రోల్స్ తో అదరగొడుతున్నాడు. ప్రస్తుతం స్టార్ హీరోల అందరి సినిమాల్లో జగపతిబాబు నటిస్తున్నాడు. -
Upasana Konidela: కూతురుతో కలిసి మొదటిసారి వరలక్ష్మీ వ్రతం చేసిన ఉపాసన.. ఫోటో వైరల్
Upasana Konidela: మెగా కోడలు ఉపాసన గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ఏడాది ఆమె పేరే ఎక్కువగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దాదాపు పదేళ్ల తరువాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు తల్లిదండ్రులు అయ్యారు. -
Priyanshu Singh: పునీత్ నన్ను రెండు సార్లు బలవంతంగా అత్యాచారం చేశాడు.. నటి సంచలన వ్యాఖ్యలు
Priyanshu Singh: ఇండస్ట్రీలో హీరోయిన్లు లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్న విషయం తెల్సిందే. ఇక కొంతమంది హీరోయిన్లు అపరిచితులు గుడ్డిగా నమ్మి మోసపోతూ ఉంటారు. తాజాగా.. భోజ్ పురి నటి.. ఇన్స్టాగ్రామ్ లో పరిచయమైన వ్యక్తిని నమ్మి.. అతడిని నటుడిగా చేసి.. చివరికి అతని చేతిలోనే మోసపోయింది. -
Pawan Kalyan: ఎట్టకేలకు పవన్- సురేందర్ సినిమా మొదలు.. ఆ రీమేక్ యేనా..?
Pawan Kalyan: ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఒక పక్క సినిమాలతో .. ఇంకోపక్క రాజకీయాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఇక రేపు పవన్ పుట్టినరోజు.. ఫ్యాన్స్ కు పండుగ రోజు. పది రోజుల ముందు నుంచే.. ఈ పండగను మొదలుపెట్టేశారు. -
Salaar: డైనోసార్ రాకపోతే.. టైగర్ వస్తున్నాడట.. ?
Salaar: సలార్.. సలార్.. సలార్.. ప్రస్తుతం ఎక్కడ విన్న సలార్ మాటే వినిపిస్తుంది. ప్రభాస్, శృతిహాసన్ జంటగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం అభిమానులందరూ వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. -
Bhagavanth Kesari: బిడ్డా!! చిచ్చా వచ్చిండు … మనకి పండగ ముందే తెచ్చిండు
Bhagavanth Kesari: నందమూరి బాలకృష్ణ, కాజల్ జంటగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం భగవంత్ కేసరి. ఈ చిత్రంలో శ్రీ లీల ఒక కీలక పాత్రలో నటిస్తుంది. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహుగారపాటి, హరీష్ పెద్ది ఈ సినిమాను నిర్మించారు. -
Manchu Lakshmi: మనోజ్ కు పెళ్లి చేసినందుకు.. లక్ష్మీని దూరం పెట్టిన విష్ణు.. ?
Manchu Lakshmi:మంచు మోహన్ బాబు గురించి, మంచు ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వివాదాలకు, ట్రోలింగ్ విషయంలో మంచి కుటుంబం ఎప్పుడు ముందే ఉంటుంది. గత కొన్ని రోజులుగా మంచు కుటుంబంలో విభేదాలు నెలకొన్నాయని, మంచు బ్రదర్స్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది అని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
Ind vs Zim : జింబాబ్వేపై భారత్ క్లీన్ స్వీప్..
-
CM Revanth Reddy : జన్మనిచ్చిన గడ్డపై వేడుకలు జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉంది
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!
-
Asian Para Games 2026 : రెండో రోజూ భారత్ పతకాల రికార్డు వేట.. ఒక్కరోజే 24 పతకాలు సొంతం
-
Smartphone Battery Draining: స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ త్వరగా డ్రెయిన్ అవుతుందా? త్వరగా ఈ సెట్టింగ్స్ మార్చేసేయండి అంతే..!
ట్రెండింగ్
-
Transfer WhatsApp Chats: గూగుల్ డ్రైవ్ బ్యాకప్‌లతో పనిలేకుండా.. వాట్సాప్ చాట్స్ ఎలా ట్రాన్స్ఫర్ చేయాలంటే.? సింపుల్ ప్రాసెస్ ఇదిగో..
-
165Hz డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్తో అక్టోబర్ 27న రాబోతున్న REDMI K100..!
-
Virat Kohli: కోహ్లీకి గోల్డెన్ ఛాన్స్.. సాధిస్తే ప్రపంచంలో తొలి బ్యాటర్‌గా రికార్డు.!
-
29kmpl మైలేజ్, 160PS పవర్, పనోరమిక్ సన్‌రూఫ్ తో Renault Duster Hybrid E-Tech లాంచ్..
-
Asian Para Games: తొలిరోజే 11 పతకాలు..! ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం..