Roja Pantham
Author- NTV Telugu-
Bigg Boss Telugu 7: ఛీఛీ.. మొదటిరోజే ఎఫైర్లు.. పులిహోరలు ..?
Bigg Boss Telugu 7: బిగ్ బాస్ తెలుగు 7 .. ఎప్పుడెప్పుడు మొదలయ్యిద్దా..? అని అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురుచూశారు. ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈరోజే ఎదురయ్యింది అన్నట్లు గతరాత్రి బిగ్ బాస్ సీజన్ 7 మొదలయ్యింది. 14 మంది కంటెస్టెంట్స్ తో హౌస్ నిండింది. -
#OG: పవన్ సినిమాలో మహేష్ క్యామియో.. హైప్ తో ఛస్తే ఎవర్రా రెస్పాన్స్ బిలిటీ.. ?
#OG: ప్రస్తుతం ఇండస్ట్రీలో క్యామియోల ట్రెండ్ నడుస్తోంది. ఒక స్టార్ హీరో సినిమాలో మరో స్టార్ హీరో ఒక ప్రత్యేక పాత్రలో నటించడమే క్యామియో అంటే. రజినీకాంత్ జైలర్ లో మోహన్ లాల్, శివన్న క్యామియోలో కనిపించడంతో ఆ సినిమాకు ఎంత హైప్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. -
Sudigali Sudheer: రష్మీ అలాంటింది.. అందుకే నేను ఆమెను..
Sudigali Sudheer: బుల్లితెర ప్రేమ జంట సుధీర్- రష్మీ గురించి ప్రత్యేకంగా పరిచయ వాక్యాలు అవసరం లేదు. టాలీవుడ్ లో ఏది ఫేమస్ అయినా కాకపోయినా.. బుల్లితెరపై మాత్రం వీరిద్దరి ప్రేమాయణం మాత్రం ఎప్పుడూ వైరల్ అవుతూనే ఉంది. -
Meenakshi Chaudhary: గురూజీ టేస్ట్ ఉంటుంది రా.. చారి.. వేరే లెవెల్ అంతే
Meenakshi Chaudhary: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం త్రివిక్రమ్ మహేష్ బాబుతో కలిసి గుంటూరుకారం చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఏ ముహూర్తాన ఈ సినిమా మొదలైందో కానీ, ఇప్పటివరకు ఆ సినిమా ఫినిష్ అయింది లేదు. పూజా కార్యక్రమాలు మొదలుపెట్టిన దగ్గర నుంచి ఇప్పటివరకు ఎన్నో కారణాల ద్వారా సినిమా షూటింగ్ వాయిదా పడుతూ వస్తుంది. -
Viral Wedding Card: పెళ్లి కూతురు పేరు ఏంటి ఇంతుంది.. ఇంత పేరు ఎవరైనా పెట్టుకుంటారా.. ?
Viral Wedding Card: సాధారణంగా మనుషులకు పేరు ఎలా ఉంటుంది.. అందరు పిలిచే విధంగా ఉంటుంది. కొంతమంది తాతబామ్మల పేరు కలిసేలా పిల్లలకు పెడతారు. ఇంకొంతమంది దేవుళ్ళ పేర్లు కలిసేలా పెడతారు. మరికొంతమంది ప్రేమించినవారికి మర్చిపోలేక.. తమ పిల్లలకు వారి పేర్లు పెట్టుకొని ఆనందిస్తుంటారు. -
Rashmika: పెళ్ళిలో ఆ పని చేసిన అసిస్టెంట్.. ఏడ్చేసిన రష్మిక.. వీడియో వైరల్
Rashmika: సాధారణంగా సెలబ్రిటీలు అంటే కొంతవరకు ఆటిట్యూడ్ ను మెయింటైన్ చేస్తూ ఉంటారు. వాళ్ళ కింద పనిచేస్తున్న వారి పెళ్లిళ్లకు, వారి ఫంక్షన్లకు వెళ్తే ఎక్కడ చీప్ గా చూస్తారో.. అలాంటివారి ఫంక్షన్స్ కు మేమెందుకు వెళ్ళాలి అని చాలామంది వెళ్లరు. -
Rana Daggubati: జై భీమ్ వివాదం.. వారు కాంట్రవర్సీ చేశారు.. రానా సెన్సేషనల్ కామెంట్స్
Rana Daggubati: యంగ్ హీరో దగ్గుబాటి రానా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హీరోగా, నిర్మాతగా తనదైన శైలిలో విజయాలను అందుకుంటూ ముందుకు కొనసాగుతున్నాడు. రానా గురించి చెప్పాలంటే.. ఎలాంటి విషయాన్ని అయినా ఎలాంటి వివాదంపైన మీడియా ముందు నిస్సంకోచంగా, నిర్మొహమాటంగా తన మనసుకి ఏది అనిపిస్తే దాన్ని చెప్పేస్తుంటాడు. -
SS Rajamouli: రాజమౌళి జాతకంలో బ్యాడ్ లక్.. మహేష్ సినిమా ఇప్పట్లో కష్టమే..?
SS Rajamouli: ఇండస్ట్రీలో ఇప్పటివరకు పరాజయాన్ని చవిచూడని దర్శకుడు.. టాలీవుడ్ కు మకుటం లేని మహారాజు అంటే ఎస్ఎస్ రాజమౌళి అని టక్కున చెప్పేస్తారు. 12 సినిమాలు.. ఇప్పటివరకు ఒక్క ప్లాప్ అందుకోలేదు రాజమౌళి. దీనికా ఆయన డెడికేషన్, హార్డ్ వర్క్ కారణమని అందరికీ తెల్సిందే .. -
Shrikanth Iyengar: రెండోపెళ్లి కోసం శ్రీకాంత్ ఆరాటం.. ఆమెను ప్రేమిస్తున్నా అంటూ
Shrikanth Iyengar: ప్రస్తుతం టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీగా ఉన్న నటుల్లో శ్రీకాంత్ అయ్యంగార్ ఒకరు. ఈ మధ్య కాలంలో మంచి మంచి సినిమాల్లో నటిస్తూ హిట్లు అందుకుంటున్నాడు. ఈ మధ్యనే సామజవరగమనా చిత్రంలో శ్రీ విష్ణుకు మామగా నటించి మెప్పించిన శ్రీకాంత్.. -
Samantha: సమంత.. రేణు దేశాయ్ లా మారుతుందా..?
Samantha: సమాజంలో స్త్రీ పురుషులు ఒకటే.. ఇద్దరికీ సమాన హక్కులు ఉంటాయి అని ఎన్నో సామాజిక వర్గాలు, సంఘాలు చెప్తూనే వస్తున్నాయి. కానీ కొన్ని విషయాల్లో మాత్రం ఎప్పటికప్పుడు స్త్రీని తప్పు పట్టడం చూస్తూనే ఉన్నాం. తాజాగా సమంత విషయంలో కూడా అలాగే జరుగుతుందని ఆమె అభిమానులు చెప్పుకొస్తున్నారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : రేవంత్‌తో ప్రిన్స్ రహీమ్ ఆగా ఖాన్ భేటీ.. గ్లోబల్ సమ్మిట్‌కు ఆహ్వానం
-
UPI Charges: యూపీఐ చెల్లింపులపై కేంద్రం కీలక నిర్ణయం.. అక్టోబర్ 15 నుంచి అమల్లోకి కొత్త నిబంధనలు..
-
Bats: గబ్బిలాల శరీరంలో దాగిన భయంకర రహస్యం..!
-
LV Prasad Hospital: అమరావతిలో ఎల్.వి.ప్రసాద్ కంటి ఆసుపత్రి.. 12 ఎకరాల స్థలంలో నిర్మాణం..
-
Trump: ట్రంప్ దౌత్యం విఫలం.. మరోసారి ఇంధన వసతులపై రష్యా-ఉక్రెయిన్ పరస్పర దాడులు
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?