Roja Pantham
Author- NTV Telugu-
Vijay Setupathi: ఆ హీరో అంటే నాకు పగ.. నేను ప్రేమించిన అమ్మాయిని..
Vijay Setupathi: మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హీరోగా, విలన్ గా, సపోర్టింగ్ రోల్స్ తో అదరగొడుతున్నాడు. ప్రస్తుతం విజయ్ సేతుపతి.. జవాన్ సినిమాలో నటిస్తున్నాడు. షారుఖ్ ఖాన్, నయనతార జంటగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం జవాన్. -
Salaar: బిగ్ బ్రేకింగ్.. మరోసారి సలార్ వాయిదా.. ?
Salaar: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ కు చేదు వార్త. ఎన్నాళ్ళ నుంచి డార్లింగ్ ఫ్యాన్స్ అందరూ వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇక ఈరోజో.. రేపో టీజర్, సాంగ్ రిలీజ్ అవుతుందని ఆశపడిన అభిమానులకు నిరాశచెందే ఒక విషయం ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. -
Anil Geela: బిగ్ బాస్ కు రమ్మన్నారు.. కానీ, చివర్లో నన్ను తీసేశారు
Anil Geela: బిగ్ బాస్ మరో మూడు రోజుల్లో మొదలు కానుంది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ షో ఎట్టకేలకు వచ్చేనెల రిలీజ్ కు సిద్ధమైంది. ఇప్పటికే ఇందులో పాల్గొనే కంటెస్టెంట్స్ అందరూ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లిపోయారని సమాచారం. -
Jawan: ఓ.. అట్లీ బ్రో.. ఇంత చేసి.. కాపీ కథ ఇచ్చావా.. ?
Jawan: ఇండస్ట్రీలో కథలు అన్ని ఇంచుమించు ఒకేలా ఉంటాయి. ఒక లవ్ స్టోరీ తీస్తే.. ఇంకో లవ్ స్టోరీతో పోల్చడం.. ఒక యాక్షన్ కథను.. ఇంకో యాక్షన్ కథతో పోల్చడం చూస్తూనే ఉంటాం. అయితే లైన్ ఒకటే అయినా స్క్రీన్ ప్లే వేరుగా ఉంటుందని మేకర్స్ చెప్పుకొస్తారు. -
SSMB29: రాజమౌళి- మహేష్ కలుస్తున్నారు.. ఎక్కడో తెలుసా.. ?
SSMB29: సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో గుంటూరు కారం అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా సగం షూటింగ్ పూర్తికావాల్సి ఉండగా ఎన్నో కారణాలవల్ల ఆలస్యం అవుతూ వచ్చింది. -
Rashmika Mandanna: ముక్కుకు ముక్కెరతో ఎంత అందంగా ఉన్నావ్ శ్రీవల్లీ..
Rashmika Mandanna: ఛలో సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా. మొదటి సినిమాతో ప్రేక్షకులను ఫిదా చేసిన ఈ బ్యూటీ ఆ తరువాత గీతగోవిందంతో తెలుగులో స్థిరపడిపోయింది. వరుసగా స్టార్ హీరోల సరసన నటిస్తూ నేషనల్ క్రష్ గా మారిపోయింది. -
Niharika Konidela: ఈ ఏడాది.. వీరందరూ నాకు చాలా స్పెషల్
Niharika Konidela: మెగా డాటర్ నిహారిక కొణిదెల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గత కొన్ని రోజులుగా అన్న పేరు సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారింది. అందుకు కారణం ఆమె తన భర్తకు విడాకులు ఇవ్వడమే. మూడేళ్ల క్రితం ఎంతో అంగరంగ వైభవంగా చైతన్య జొన్నలగడ్డను వివాహమాడింది నిహారిక. -
Babu Mohan: కోటా ఉత్త ఎడ్డీ గొడ్డు.. బ్రహ్మానందం కనిపించని కత్తి
Babu Mohan: టాలీవుడ్ లో స్టార్ కమెడియన్స్ గా కొనసాగుతున్న నటులు.. బ్రహ్మానందం, కొత్త శ్రీనివాసరావు, బాబు మోహన్. వయస్సు పెరుగుతున్నా.. వీరి నటనలో ఎలాంటి మార్పు రాలేదని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అప్పట్లో వీరు లేని సినిమా ఉండేది కాదు. -
Chiranjeevi: అది చిరంజీవి సంస్కారం.. ఆయనను దేవుడిగా పూజిస్తూ
Chiranjeevi: మెగాస్టార్.. ఇది పేరు కాదు ఒక బ్రాండ్. కష్టపడితే ఎప్పటికైనా సక్సెస్ ను అందుకుంటామని చెప్పడానికి బ్రాండ్. ఎన్ని అడ్డంకులు వచ్చిన స్వయంకృషిగా ఎదగాలని అని చెప్పడానికి బ్రాండ్.. ఇప్పుడు వస్తున్నా ఎంతోమంది నవతరానికి, రేపు రాబోయే భావితరానికి కూడా చిరంజీవినే స్ఫూర్తి అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. -
Samantha: బిగ్ బ్రేకింగ్.. సమంతను దారుణంగా మోసం చేసిన మేనేజర్.. ?
Samantha: స్టార్ హీరోయిన్స్.. కుటుంబం, స్నేహితులు కన్నా ఎక్కువ నమ్మేది మేనేజర్స్ ను మాత్రమే. పారితోషికాలు, సినిమాలు, ఈవెంట్స్ .. అన్ని వారి చేతిలోనే ఉంటాయి. అయితే.. అంతగా నమ్మినవారిని మేనేజర్స్ మోసం చేయడం అత్యంత బాధాకరమైన విషయం. ఈ మధ్యనే హీరోయిన్ రష్మికను మేనేజర్ మోసం చేసిన విషయం తెల్సిందే.
తాజావార్తలు
-
Ind vs Zim : జింబాబ్వేపై భారత్ క్లీన్ స్వీప్..
-
CM Revanth Reddy : జన్మనిచ్చిన గడ్డపై వేడుకలు జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉంది
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!
-
Asian Para Games 2026 : రెండో రోజూ భారత్ పతకాల రికార్డు వేట.. ఒక్కరోజే 24 పతకాలు సొంతం
-
Smartphone Battery Draining: స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ త్వరగా డ్రెయిన్ అవుతుందా? త్వరగా ఈ సెట్టింగ్స్ మార్చేసేయండి అంతే..!
ట్రెండింగ్
-
Transfer WhatsApp Chats: గూగుల్ డ్రైవ్ బ్యాకప్‌లతో పనిలేకుండా.. వాట్సాప్ చాట్స్ ఎలా ట్రాన్స్ఫర్ చేయాలంటే.? సింపుల్ ప్రాసెస్ ఇదిగో..
-
165Hz డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్తో అక్టోబర్ 27న రాబోతున్న REDMI K100..!
-
Virat Kohli: కోహ్లీకి గోల్డెన్ ఛాన్స్.. సాధిస్తే ప్రపంచంలో తొలి బ్యాటర్‌గా రికార్డు.!
-
29kmpl మైలేజ్, 160PS పవర్, పనోరమిక్ సన్‌రూఫ్ తో Renault Duster Hybrid E-Tech లాంచ్..
-
Asian Para Games: తొలిరోజే 11 పతకాలు..! ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం..