Roja Pantham
Author- NTV Telugu-
Guess Who: అక్కడ టాటూ చూపించి టెంప్ట్ చేస్తున్న ఈ బ్యూటీ ఎవరో చెప్పండి..?
Guess Who: దీప్తి సునైనా.. సోషల్ మీడియా ఫాలో అయ్యేవారందరికి అమ్మడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యూట్యూబర్ గా కెరీర్ ను స్టార్ట్ చేసి.. టిక్ టాక్స్ లో ఫేమస్ అయ్యి.. బిగ్ బాస్ వరకు వెళ్ళింది. నాని హోస్ట్ చేసిన సీజన్ లో దీప్తి కంటెస్టెంట్ గా హౌస్ లోకి వెళ్ళింది. -
Kasthuri Shankar: గంటకు ఐదు వేలు వస్తాయ్.. నీకెందుకు బిగ్ బాస్
Kasthuri Shankar: సీనియర్ నటి కస్తూరి శంకర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పెద్దరికం, భారతీయుడు లాంటి సినిమాలతో ఆమె ఎంతో మంచి పేరు తెచ్చుకుంది. అన్ని భాషల్లోమంచి సినిమాలు చేసిన కస్తూరి ప్రస్తుతం స్టార్ మా ఛానెల్ లో గృహలక్ష్మి అనే సీరియల్ తో రీఎంట్రీ ఇచ్చింది. -
Prema Vimanam Trailer: ఇదేదో.. విమానం సినిమాకు సీక్వెల్ లా ఉందే..?
Prema Vimanam Trailer: దేవాన్ష్ నామా, అనిరుధ్ నామా, సంగీత్ శోభన్, సాన్వీ మేఘన, అనసూయ భరద్వాజ్ మరియు వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రల్లో సంతోష్ కాటా దర్శకత్వంలో తెరకెక్కిన వెబ్ ఫిల్మ్ ప్రేమ విమానం. ఈ సినిమాను అభిషేక్ నామా నిర్మిస్తున్నాడు. -
Nandamuri Balakrishna: చంద్రబాబు అరెస్ట్.. ఎన్టీఆర్ స్పందించకపోయినా ఐ డోంట్ కేర్..
Nandamuri Balakrishna: ఏపీ రాజకీయాలు రోజురోజుకు ఉత్కంఠను పెంచుతున్నాయి. ఎలక్షన్స్ దగ్గరపడుతున్న వేళ.. రాజకీయ పార్టీలు.. ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటూ.. అగ్గి రాజేస్తున్నారు. ఇక స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన విషయం తెల్సిందే. -
Tollywood: సీక్వెల్స్ అమ్మా.. సీక్వెల్స్.. సినిమా ఏదైనా.. పార్ట్ 2 పక్కా
Tollywood: టాలీవుడ్ లో ఈ మధ్య సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తోంది. ఒక సినిమా హిట్ అయినా, ప్లాప్ అయినా ఆ సినిమాకు సీక్వెల్ ప్రకటించి.. మొదటి కథకు.. ఈ కథకు సంబంధం లేకుండా సినిమాలు తీస్తున్నారు మేకర్స్. అసలు ఈ సీక్వెల్ కథ మొదలుపెట్టింది రాజమౌళి. -
Singer Mangli: బావతో ఏడడుగులు.. పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చిన మంగ్లీ
Singer Mangli: జానపద గీతాలు, తెలంగాణ సంస్కృతి సాంగ్స్ పాడి ఫేమస్ అయిన సింగర్ మంగ్లీ. బతుకమ్మ, శివుడు పాటలు పాడి.. సినిమా అవకాశాలు సైతం అందుకుంది. ప్రస్తుతం సినిమాలో ఏ మాస్ సాంగ్ అయినా కూడా మంగ్లీ వైపే చూస్తున్నారు మ్యూజిక్ డైరెక్టర్స్. -
Pooja Hegde: అయ్యో.. పూజా.. చూసుకోవాలి కదరా.. చూడు ఎంతపెద్ద దెబ్బ తగిలిందో..?
Pooja Hegde: అందాల బుట్టబొమ్మ ప్రస్తుతం కెరీర్ లో కొంత గ్యాప్ ఇచ్చిన విషయం తెల్సిందే . అయితే ఆమె ఇవ్వలేదు.. రెండేళ్లుగా పూజా ఖాతాలో హిట్స్ ఏమి లేకపోవడంతో అవకాశాలు రావడం లేదని టాక్. ప్రస్తుతం అమ్మడి చేతిలో సినిమాలు ఏమి లేవు. -
Bhagavanth Kesari: ఉయ్యాలో ఉయ్యాలో.. ఈ తండ్రీకూతుళ్లు చూడచక్కగా ఉన్నారో
Bhagavanth Kesari నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం భగవంత్ కేసరి. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గార్లపాటి, హరీష్ పెద్ది ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో బాలయ్య సరసన కాజల్ నటిస్తుండగా.. శ్రీలీల కీలక పాత్రలో నటిస్తోంది. -
Devara: బిగ్ బ్రేకింగ్.. దేవర ఒకటి కాదు రెండు.. కన్ఫర్మ్
Devara: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమాతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే.కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని యువసుధ ఆర్ట్స్ బ్యానర్ పై నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ నటిస్తుండగా.. విలన్ గా సైఫ్ ఆలీఖాన్ నటిస్తున్నాడు. -
Laya: అచ్చ తెలుగు హీరోయిన్ లయ రీఎంట్రీ.. ఆ కుర్ర హీరో సినిమాలో..?
Laya: స్వయంవరం సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన బ్యూటీ లయ. అచ్చ తెలుగు హీరోయిన్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన లయ మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకోండి అందరి దృష్టిని తనవైపు తిప్పుకొనేలా చేసింది.
తాజావార్తలు
-
Hyderabad: స్నాక్స్ తింటున్నారా..? డైరెక్ట్ యమలోకానికే.. 55 టన్నుల ఆహార పదార్థాలు సీజ్..!
-
RK Roja: ‘కర్మ ఈజ్ రిటర్న్’.. కూటమి నేతలకు రోజా వార్నింగ్
-
Tirumala: అంగరంగ వైభవంగా ముగిసిన శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు..!
-
Virat Kohli: కోహ్లీకి గోల్డెన్ ఛాన్స్.. సాధిస్తే ప్రపంచంలో తొలి బ్యాటర్‌గా రికార్డు.!
-
Congress: పొత్తు పంచాయతీ.. యూపీలో 125 సీట్లు కోరుతున్న కాంగ్రెస్..
ట్రెండింగ్
-
29kmpl మైలేజ్, 160PS పవర్, పనోరమిక్ సన్‌రూఫ్ తో Renault Duster Hybrid E-Tech లాంచ్..
-
Asian Para Games: తొలిరోజే 11 పతకాలు..! ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం..
-
India Playing XI: రోహిత్-గిల్ ఓపెనర్స్.. కోహ్లీ మూడో స్థానంలో.! 2027 ప్రపంచ కప్ జట్టును ఎంపిక చేసిన టీమిండియా మాజీ ప్లేయర్.!
-
New Recharge Plans: డేటా అవసరం లేదా? కొత్త రీఛార్జ్ ప్లాన్స్ వచ్చేశాయ్.. రూ.185 నుంచి మొదలు.!
-
WPL 2027 Auction: 27 స్థానాల కోసం 146 మంది ప్లేయర్లు.. WPL వేలం తేదీ, వేదిక ఖరారు..!