Roja Pantham
Author- NTV Telugu-
Thug Life: దింపు.. దింపు.. టాలీవుడ్, బాలీవుడ్ ను కూడా దింపు
Thug Life: లోక నాయకుడు కమల్ హాసన్ విక్రమ్ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమా తరువాత జోరు పెంచిన కమల్ .. వరుస సినిమాలను లైన్లో పెట్టాడు. అందులో ఒకటి తగ్ లైఫ్. మణిరత్నం ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. -
Salaar: సలార్ మరోసారి వాయిదా.. మాస్ మహారాజాకు కలిసొచ్చేలా ఉందే.. ?
Salaar: ఏ ముహూర్తాన సలార్ సినిమాను మొదలుపెట్టారో కానీ, ఇప్పటివరకు ఈ సినిమా నుంచి ఒక టీజర్ కానీ, ట్రైలర్ కానీ, రిలీజ్ డేట్ కానీ పక్కగా వచ్చిన పాపాన పోలేదు. ఎప్పుడు ఈ సినిమా రిలీజ్ డేట్ పై అభిమానుల్లో కన్ఫ్యూజన్ గా ఉంటుంది. -
Sharwanand: తండ్రి కాబోతున్న శర్వానంద్.. ?
Sharwanand: కుర్ర హీరో శర్వానంద్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇక ఈ ఏడాదే శర్వా పెళ్లి పీటలు ఎక్కిన విషయం తెల్సిందే. జూన్ 3 న హీరో శర్వానంద్, రక్షితా రెడ్డిల వివాహం జైపూర్ లీలా ప్యాలెస్‌లో ఘనంగా జరిగింది. వీరి వివాహానికి టాలీవుడ్ సెలబ్రిటీలు హాజరయ్యారు. -
Satyam Rajesh: పొలిమేర ఎఫెక్ట్.. హీరోగా మరో సినిమా ఓకే చేసిన కమెడియన్
Satyam Rajesh: ఒక్క సినిమా.. ఒకే ఒక్క సినిమా.. ఎలాంటివారిని అయినా స్టార్స్ గా నిలబెడుతుంది. ఆ ఒక్క సినిమా కోసం ఎంతోమంది నటులు.. ఎంతోకాలంగా ఎదురుచూస్తూ ఉంటారు. తాజాగా ఒక స్టార్ డమ్ ను అందుకున్నాడు కమెడియన్ సత్యం రాజేష్. -
Anasuya: ఆ కుర్ర హీరో లైన్ వేస్తున్నాడనుకొని.. రంగమత్త అవైడ్ చేసిందట
Anasuya: నటి అనసూయ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పల్సిన అవసరం లేదు. జబర్దస్త్ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న అనసూయ.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. ఇక సోషల్ మీడియాలో అమ్మడి రచ్చ అంతా ఇంతా ఉండదు. -
Kotabommali PS Teaser: శ్రీకాంత్ నట విశ్వరూపం.. అదిరిపోయిన కోటబొమ్మాళీ టీజర్
Kotabommali PS Teaser: నటుడు శ్రీకాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విలన్ గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి తనదైన నటనతో హీరోగా మారి.. ఫ్యామిలీ ఆడియెన్స్ ను తన నటనకు ఫిదా అయ్యేలా చేసుకున్నాడు. ఇక మంచి మంచి సినిమాల్లో నటించి మెప్పించిన శ్రీకాంత్.. -
Bigg Boss Telugu 7: కాళ్లు పట్టుకొని బతిమిలాడిన అశ్విని.. ఫైర్ అయిన శివాజీ
Bigg Boss Telugu 7: బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 రోజురోజుకు ఉత్కంఠను రేకెత్తిస్తోంది. వారం మొత్తం ఎలా ఉన్నా.. సోమవారం వచ్చిందంటే నామినేషన్స్ తో హౌస్ మొత్తం హీటెక్కిపోతూ ఉంటుంది. ఇక నిన్న అందరు అనుకున్నట్లుగానే తేజ ఎలిమినేట్ అయ్యాడు. -
KH234: కమల్ యాటిట్యూడ్ కు తగ్గ పేరు ‘తగ్ లైఫ్’.. మణిరత్నం నుంచి ఇలాంటిది ఊహించలేదే
KH234: లోక నాయకుడు కమల్ హాసన్ హీరోగా మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం KH234. విక్రమ్ సినిమా తరువాత జోరు పెంచిన కమల్.. ఒకపక్క నిర్మాతగా ఇంకోపక్క హీరోగా వరుస సినిమాలు చేస్తూ బిజీగా మారాడు. -
Pawan Kalyan: బ్రేకింగ్.. జనసేనలో చేరిన మొగలిరేకులు RK నాయుడు..
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఇక ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా జనసేన విజయపథకం ఎగురవేయాలని చాలా గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు. -
Lavanya Tripathi: రిసెప్షన్ లో హైలైట్ గా లావణ్య చీర.. ధర ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?
Lavanya Tripathi: మెగా కోడలు లావణ్య త్రిపాఠి గురించే ప్రస్తుతం ఇండస్ట్రీ మొత్తం మాట్లాడుకుంటున్నారు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ను లావణ్య ప్రేమించి పెళ్లాడింది. నవంబర్ 1 న వీరి పెళ్లి ఇటలీలో అత్యంత బంధు మిత్రుల సమక్షంలో ఘనంగా జరిగింది.
తాజావార్తలు
-
Chairman’s Desk : ఎల్‌నినో సంక్షోభం.. ఒత్తిడిలో ప్రపంచం..!
-
Sajjala Ramakrishna Reddy: మీ పాలనపై నమ్మకముంటే ఈ భయమేంటి.. సజ్జల ఘాటు వ్యాఖ్యలు
-
Sai Pallavi: సీత పాత్రతో చాలా నేర్చుకున్నా.. సాయి పల్లవి ఆసక్తికర వ్యాఖ్యలు.!
-
Yash: రావణుడిగా ఎవరైనా చేస్తారు.. రాముడి పాత్ర అంత ఈజీ కాదు: యశ్
-
29kmpl మైలేజ్, 160PS పవర్, పనోరమిక్ సన్‌రూఫ్ తో Renault Duster Hybrid E-Tech లాంచ్..
ట్రెండింగ్
-
Asian Para Games: తొలిరోజే 11 పతకాలు..! ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం..
-
India Playing XI: రోహిత్-గిల్ ఓపెనర్స్.. కోహ్లీ మూడో స్థానంలో.! 2027 ప్రపంచ కప్ జట్టును ఎంపిక చేసిన టీమిండియా మాజీ ప్లేయర్.!
-
New Recharge Plans: డేటా అవసరం లేదా? కొత్త రీఛార్జ్ ప్లాన్స్ వచ్చేశాయ్.. రూ.185 నుంచి మొదలు.!
-
WPL 2027 Auction: 27 స్థానాల కోసం 146 మంది ప్లేయర్లు.. WPL వేలం తేదీ, వేదిక ఖరారు..!
-
Manvanth Kumar: సంచలనం.. తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్ వచ్చి సెంచరీ కొట్టిన కర్ణాటక ఆల్‌రౌండర్..!