Akkirala Kondala Rao
Author- NTV Telugu-
Komatireddy: కోమటిరెడ్డిలో కన్ఫ్యూజన్. ఎన్నాళ్లిలా?..
Komatireddy: తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కోమటిరెడ్డి బ్రదర్స్‌కి ప్రత్యేక గుర్తింపు ఉంది. నల్గొండ జిల్లాలో ఆ సోదరులకు మంచి ఫాలోయింగ్ ఉందని చెబుతారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి భువనగిరి ఎంపీగా, ఆయన సోదరుడు రాజగోపాల్‌రెడ్డి మునుగోడు ఎమ్మెల్యేగా ఉన్నారు. -
Indian Talent: తల్లికి తెలియకుండా ఆమె పాత ల్యాప్‌టాప్‌తో ఏకంగా అమెరికా ఉద్యోగమే సంపాదించాడు. కానీ..
Indian Talent: పిల్లలు అదే పనిగా ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు చూస్తూ ఉంటే చదువును అశ్రద్ధ చేస్తారేమోనని తల్లిదండ్రులు భయపడటం సహజం. కానీ ఆ పిల్లల్లో పుట్టుకతో వచ్చిన తెలివితేటలు ఉంటే వాళ్లు ఎప్పుడైనా అద్భుతాలను సృష్టిస్తారు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కి చెందిన వేదాంత్ దీనికి తాజా ఉదాహరణ. -
Business Flash: దటీజ్ ఇండియన్ ఎకానమీ. కనిపించని ప్రపంచ అనిశ్చితుల ప్రభావం
మన ఎకానమీ ఎంత బలోపేతంగా ఉందో చెప్పే సందర్భమిది. ఈ ఆర్థిక సంవత్సర ప్రథమార్ధంలోనే సంఘటిత రంగంలో 1149 ఒప్పందాలు కుదిరాయి. ఈ డీల్స్ వీటి విలువ ఏకంగా 104.3 బిలియన్ డాలర్లు కావటం విశేషం. -
Business Headlines: ఊరంతా ఒకదారి.. రష్యాది మరోదారి..
business headlines: ముఖేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయెన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అదిరిపోయే ఆదాయాన్ని నమోదుచేసింది. ఈ ఆర్థికం సంవత్సరంలోని మొదటి మూడు నెలల ఫలితాలను వెల్లడించింది. గ్రూపు సంస్థల మొత్తం ఆదాయం ఏకంగా 53 శాతం పెరిగి రూ.2.43 లక్షల కోట్లకు చేరింది. -
KTR: ‘బీఎస్ కుమార్’.. భలే సెటైర్. ఆకట్టుకున్న కేటీఆర్ కౌంటర్.
KTR: వ్యక్తులకు ఇగో ఫీలింగ్ ఉంటుంది. ఓ రేంజ్లో ఉన్నోళ్లు కూడా దీన్ని ప్రదర్శిస్తుంటారు. ఉదాహరణకు తెలుగుదేశం పార్టీ నేతలు వైఎస్సార్సీపీ పేరును పూర్తిగా ప్రస్తావించరు. వైకాపా అని గానీ వైసీపీ అని గానీ క్లుప్తంగా అంటుంటారు. కేటీఆర్ బండి సంజయ్ కుమార్ పేరును షార్ట్ కట్లో "బీఎస్ కుమార్" అని వెరైటీగా రాశారు. -
PM Modi: పీఎం మోడీజీ.. ఈ రోడ్డు మీరు ప్రారంభించిందే..
PM Modi: భారతీయ జనతా పార్టీ(బీజేపీ)కి ఒక వైపు వరుణ దేవుడు, మరో వైపు వరుణ్‌గాంధీ తీవ్ర ఇబ్బందికర పరిస్థితిని కల్పించారు. ప్రధాని నరేంద్ర మోడీ లేటెస్టుగా ఉత్తరప్రదేశ్‌లో ప్రారంభించిన బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్ వే పైన ఐదు రోజులకే పెద్ద గండిపడింది. -
Business Flash: టెస్లా అనూహ్య నిర్ణయం.. బిట్ కాయిన్‌లోని మేజర్ పెట్టుబడుల అమ్మకం
Business Flash: బిట్ కాయిన్లో భారీ పెట్టుబడి పెట్టినట్లు విద్యుత్ కార్ల తయారీ సంస్థ టెస్లా గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. 1.5 బిలియన్ డాలర్ల వరకు ఇన్వెస్ట్ చేసినట్లు అప్పట్లో పేర్కొంది. అయితే అందులోని అధిక వాటాను ప్రస్తుతం అమ్మేసినట్లు వెల్లడించింది. -
Business Headlines: 60 వేల కోట్ల ఫండ్ రైజింగ్ చేయనున్న టాటా గ్రూప్ కంపెనీలు
Business Headlines: టాటా గ్రూప్ సంస్థలు 60 వేల కోట్ల రూపాయల నిధులను సమీకరించనున్నాయి. ఈ మేరకు ప్రధాన బ్యాంకులతోపాటు ఈక్విటీ ఇన్వెస్టర్లతో చర్చలు జరుపుతున్నాయి. -
Great and Good News: అరుణాచల్‌ప్రదేశ్‌కే కాదు.. దేశం మొత్తానికీ గ్రేట్ న్యూస్, గుడ్ న్యూస్
Great and Good News: మన దేశంలో అరుణాచల్‌ప్రదేశ్‌కి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. అరుణాచల్‌ప్రదేశ్ అంటే "ఉదయించే సూర్యుని భూమి" అని అర్థం. ఆ రాష్ట్ర చరిత్రలో మరికొద్ది రోజుల్లో నూతన అధ్యాయం ప్రారంభంకానుంది. -
Hyderabad: మసీదులో ఉచిత డయాలసిస్ కేంద్రం. ప్రపంచంలోనే తొలిసారి!
Hyderabad: వైద్యుడు దేవుడితో సమానం అంటారు. మతాలు వేరైనా దేవుడు ఒక్కడే అని చెబుతారు. అసలు మతం కన్నా అభిమతం ముఖ్యమని కూడా అంటుంటారు. ఇవన్నీ ఇప్పుడు ఎందుకు చెప్పుకుంటున్నామంటే.. బహుశా ప్రపంచంలోనే తొలిసారిగా హైదరాబాద్‌లోని ఒక మసీదులో ఉచిత డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటుచేశారు.
తాజావార్తలు
-
Saudi Arabia: ప్రేమకు మరణశిక్ష.. సౌదీ యువరాణి మిషాల్ విషాదగాథ
-
CM Chandrababu Naidu: ఎల్‌నినో ఎఫెక్ట్.. నిత్యావసర ధరలపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు!
-
CJP: షరతులు వర్తిస్తాయి.. తీహార్ జైలు నుంచి సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా విడుదల.
-
AP Local Elections: సుప్రీం ఆదేశాలతో ఏపీ ఎన్నికల సంఘం కీలక నిర్ణయం.. అభ్యర్థుల తుది జాబితాకు బ్రేక్!
-
Traffic Jam: ముగిసిన దసరా సెలవులు.. హైదరాబాద్ బాట.. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్..!
ట్రెండింగ్
-
SA vs AUS: దక్షిణాఫ్రికా బౌలర్ల విధ్వంసం..99 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్..!
-
10,000mAh భారీ బ్యాటరీ, 240Hz OLED డిస్ప్లేతో గేమింగ్ ట్యాబ్లెట్ HONOR WIN Tablet లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
12,070mAh బ్యాటరీ, 200MP కెమెరాలు, 2K 185Hz డిస్ప్లేతో గేమింగ్ ఫోన్లు HONOR WIN సిరీస్ లాంచ్..!
-
120Hz 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Lava Aura Curve 5G లాంచ్..!
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!