Akkirala Kondala Rao
Author- NTV Telugu-
Book Fair in Hyderabad: బాక్స్ కొని అందులో ఎన్ని పడితే అన్ని తీసుకెళ్లండి. హైదరాబాద్‌లో బుక్ ఫెయిర్ రేపటి వరకే
Book Fair in Hyderabad: పుస్తక ప్రియులకు శుభవార్త. హైదరాబాద్‌లో బుక్ ఫెయిర్ ప్రారంభమైంది. ఈ అవకాశం రేపటి వరకు మాత్రమే ఉంటుంది. అయితే ఇది ‘హైదరాబాద్ బుక్ ఫెయిర్’ కాదు. దీని పేరు వేరు. దీన్ని ‘కితాబ్ లవర్స్ బుక్ ఫెయిర్’ అని అంటారు. నాలుగు రోజుల పాటు కొనసాగే ఈ బుక్ ఫెయిర్ మొన్న గురువారమే ఓపెన్ అయింది. కాబట్టి రేపు ఆదివారం వరకే తెరిచి ఉంచుతారు. అందువల్ల పుస్తకాల పురుగులు త్వరపడటం మంచిది. -
Special Story on Zepto: పదే పది నిమిషాల్లో డోర్ డెలివరీ. చందమామ కథలాంటి Zepto సక్సెస్ స్టోరీ..
Special (Success) Story of Zepto: ముందు.. క్యాబ్ బుక్ చేయండి. తర్వాత.. జెప్టోలో ఆర్డర్ పెట్టండి. ఏది త్వరగా వస్తుందో చూడండి. క్యాబ్ కన్నా ఫాస్ట్‌గా జెప్టో డెలివరీ బోయే ఫస్ట్ మీ ఇంటి ముందుంటాడు. ఈ వేగం జెప్టోకే సొంతం. ఇన్‌స్టంట్‌గా మీకేదైనా అవసరమైతే ఈ యాప్ 10 నిమిషాల్లోనే డెలివరీ చేస్తుంది. డెలివరీలో ఎంత వాయువేగంతో స్పందిస్తుందో బిజినెస్‌పరంగానూ అంతే శరవేగంగా దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో జెప్టో ప్రస్థానంపై ప్రత్యేక కథనం.. -
Business Today: Today Business Highlights 08-10-22
Business Today: ‘సన్ ఫ్లవర్’ దిగుమతి.. హైదరాబాద్ సంస్థ రికార్డ్: 2020-21 ఆర్థిక సంవత్సరంలో పొద్దుతిరుగుడు పువ్వు ముడి వంట నూనెను అత్యధికంగా దిగుమతి చేసుకున్న సంస్థగా హైదరాబాద్‌కి చెందిన జెమినీ ఎడిబుల్స్ అండ్ ఫ్యాట్స్ ఇండియా లిమిటెడ్ రికార్డు నెలకొల్పింది. ఈ విషయంలో వరుసగా రెండోసారీ ఫస్ట్ ప్లేసులో నిలిచి అవార్డు గెలుచుకుంది. ఈ విషయాన్ని కంపెనీ వైస్ ప్రెసిడెంట్ అక్షయ్ చౌదరి వెల్లడించారు. -
TIE Charter Member: వ్యాపారం చేయాలనే ఆలోచన, ఆసక్తి ఉంటే.. మేము మీ వెంటే: సుబ్బరాజు పేరిచర్ల
Cross Boarders: ‘వ్యాపారం చేయాలనే ఆలోచన, ఆసక్తి ఉంటే.. మేము మీ వెంటే’ అని క్రాస్ బోర్డర్స్ ఫౌండర్, ‘TIE’ చార్టర్ మెంబర్ సుబ్బరాజు పేరిచర్ల తెలిపారు. క్రాస్ బోర్డర్స్ అనేది ఎర్లీ స్టేజ్ స్టార్టప్ ఫౌండర్ల కోసం ఎకోసిస్టమ్‌ని రూపొందించే సంస్థ. TIE.. గ్లోబల్ ఎంట్రప్రెన్యూర్షిప్ ఆర్గనైజేషన్. లాభాపేక్షలేని సంస్థ. సుబ్బరాజు పేరిచర్ల.. SPA ఎంటర్‌ప్రైజెస్‌కి పార్ట్నర్గా, అడ్వైజర్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. SPA.. ఇదొక టెక్నాలజీ కంపెనీ. బ్రిటన్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. -
Stock Selection: స్టాక్ మార్కెట్లో షేర్లను దేని ఆధారంగా కొనాలి?
Stock Selection: స్టాక్ మార్కెట్లో షేర్లను కొనే ముందు కంపెనీల అనాలసిస్ చేయాలి. దీనికి రెండు అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. 1. క్వాలిటేటివ్ 2. క్వాంటిటేటివ్. క్వాలిటేటివ్ అనాలసిస్‌లో అసలు ఆ కంపెనీ బిజినెస్ మోడల్, బలాలు, బలహీనతలు, అవకాశాలు తదితరాలను పట్టించుకోవాలి. కంపెనీకి ఏయే సెగ్మెంట్లలో రెవెన్యూ వస్తోందో, ఏయే సెగ్మెంట్లు ఇంప్రూవ్ అవుతున్నాయో చూడాలి. తర్వాత.. ప్రమోటర్స్ బ్యాంక్గ్రౌండ్ మరియు కార్పొరేట్ గవర్నెన్స్‌ను విశ్లేషించుకోవాలి. -
Hilo Design: మనలో ఒక్కొక్కరిదీ ఒక్కో స్టైల్. దానికి తగ్గ కాస్ట్యూమ్స్‌ను రూపొందించేదే ‘హిలో డిజైన్’
Hilo Design: ‘ఎవ్రీ మ్యాన్ హ్యాజ్ ఏ స్టైల్’ అంటారు. అంటే.. ఒక్కొక్కరిదీ ఒక్క శైలి అని అర్థం. ఆ స్టైల్‌కి తగ్గట్లు కాస్ట్యూమ్స్‌ని రూపొందించేందుకే ‘హిలో డిజైన్’ అనే ప్లాట్‌ఫామ్‌ని ఏర్పాటుచేసినట్లు సాహిత్ గుమ్మడి, మౌన గుమ్మడి తెలిపారు. హిలో డిజైన్ అనేది వినూత్నమైన దుస్తులు లభించే వేదిక. ముఖ్యంగా మగవాళ్లకు వాళ్ల ఫిజిక్, ప్రొఫైల్‌ని బట్టి సరైన క్లాతింగ్ని సూచిస్తుంది. న్యూ ఏజ్ పీపుల్‌కి నప్పే డ్రస్‌లను సజెస్ట్ చేస్తుంది. -
RBI: ఆర్బీఐ @ అడ్వాన్స్డ్ టెక్నాలజీ
RBI: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అత్యాధునిక సాంకేతికతను వినియోగించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దేశంలోని ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులను, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ల(ఎన్‌బీఎఫ్‌సీల)ను మరింత సమర్థవంతంగా నియంత్రించేందుకు, పర్యవేక్షించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. భారీగా ఉండే డేటాబేస్‌ను విశ్లేషించేందుకు కూడా ఇవి అవసరమని భావిస్తోంది. ఇందులో భాగంగా అడ్వాన్స్డ్ అనలిటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ మరియు మెషిన్ లెర్నింగ్‌లను వాడనుంది. -
GodFather-Bisleri: బిస్లెరీ వాటర్ బాటిళ్ల పైన ‘గాడ్‌ఫాదర్’ బొమ్మ
GodFather-Bisleri: మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్‌ఫాదర్ సినిమా రీసెంట్గా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో బిస్లెరీ వాటర్ బాటిళ్లపై ఆ మూవీ బొమ్మతో ప్రచారం చేయనున్నారు. ఈ మేరకు సూపర్‌గుడ్ ఫిల్మ్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు బిస్లెరీ ప్రతినిధి తుషార్ మల్హోత్రా చెప్పారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో పరిమిత సంఖ్యలో వాటర్ బాటిళ్లపై గాడ్‌ఫాదర్ బొమ్మ గల లేబుళ్లను అతికించి అందుబాటులో ఉంచనున్నారు. -
BYJU’s: ఏం జరుగుతోందో.. ఏం చేయాలో.. మాకు తెలుసు: దివ్యా గోకుల్‌నాథ్
BYJU’s: ఎవరినీ కాపీ కొట్టకుండా మన స్టైల్లో కొత్త కంపెనీని ప్రారంభించి, విజయవంతంగా వృద్ధిలోకి తీసుకురావటం అంత ఈజీ కాదని బైజూస్ కో-ఫౌండర్ దివ్యా గోకుల్‌నాథ్ అన్నారు. ఎడ్టెక్ సంస్థలకు ఈమధ్య ఎదురవుతున్న సవాళ్ల గురించి అడిగిన ప్రశ్నకు ఆమె ఈ విధంగా సమాధానం చెప్పారు. బైజూస్ ప్రారంభమైనప్పుడు అది కేవలం ఒక యాప్ మాత్రమేనని, ఇప్పుడు అనూహ్యంగా విస్తరించిందని చెప్పారు. -
Global Capability Centres: హైదరాబాద్ అవుతోంది ‘గ్లోబల్’. అదీ.. ఈ సిటీ ‘క్యాపబిలిటీ’ అంటే
Global Capability Centres: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్.. విశ్వ నగరంగా ఎదుగుతోందనటానికి మరో చక్కని ఉదాహరణ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు. ఈ సెంటర్లకు భాగ్య నగరం కేంద్రంగా మారుతోంది. ఈ మేరకు పలు బహుళజాతి సంస్థలు ఇక్కడికి క్యూ కడుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ కస్టమర్ల కోసం కంపెనీలు ఈ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ల నిర్వహణను ఎంతో కీలకంగా భావిస్తున్నాయి.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో ప్రపంచానికి పెను ముప్పు తప్పదా..? ఏఐతో అసలు సినిమా ముందుందా..?
-
OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
-
LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్‌లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
-
CM Revanth Reddy : ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ నూతన విద్యావిధానం
-
Pakistan: బ్రిక్స్‌లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?