Telugu News
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • బిగ్ బాస్ తెలుగు 6
  • English
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమాలు
  • సినిమా న్యూస్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • One Day వరల్డ్ కప్
  • T20 వరల్డ్ కప్
  • అంతర్జాతీయ క్రీడలు
  • ఆసియ కప్
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • గ్యాలరీలు
  • Actors
  • Actress
  • General
  • Political
  • దిన ఫలాలు
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • రాశి ఫలాలు
  • వార ఫలాలు
  • రివ్యూలు
  • విశ్లేషణ
  • భక్తి
Close
Topics
  • IT Layoffs
  • Pathaan
  • Waltair Veerayya
  • Veera Simha Reddy
  • IPL 2023
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
Home Education Book Fair In Hyderabad Organizing By Kitab Lovers

Book Fair in Hyderabad: బాక్స్‌ కొని అందులో ఎన్ని పడితే అన్ని తీసుకెళ్లండి. హైదరాబాద్‌లో బుక్‌ ఫెయిర్‌ రేపటి వరకే

Published Date :October 8, 2022 , 1:56 pm
By Akkirala Kondala Rao
Book Fair in Hyderabad: బాక్స్‌ కొని అందులో ఎన్ని పడితే అన్ని తీసుకెళ్లండి. హైదరాబాద్‌లో బుక్‌ ఫెయిర్‌ రేపటి వరకే

Book Fair in Hyderabad: పుస్తక ప్రియులకు శుభవార్త. హైదరాబాద్‌లో బుక్‌ ఫెయిర్‌ ప్రారంభమైంది. ఈ అవకాశం రేపటి వరకు మాత్రమే ఉంటుంది. అయితే ఇది ‘హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌’ కాదు. దీని పేరు వేరు. దీన్ని ‘కితాబ్ లవర్స్ బుక్ ఫెయిర్’ అని అంటారు. నాలుగు రోజుల పాటు కొనసాగే ఈ బుక్‌ ఫెయిర్‌ మొన్న గురువారమే ఓపెన్‌ అయింది. కాబట్టి రేపు ఆదివారం వరకే తెరిచి ఉంచుతారు. అందువల్ల పుస్తకాల పురుగులు త్వరపడటం మంచిది. లక్డీకపూల్‌లోని మారుతి గార్డెన్స్‌లో జరుగుతున్న ఈ బుక్‌ ఫెయిర్‌లో అన్ని రకాల పుస్తకాలు లభిస్తున్నాయి. రొమాన్స్‌ నుంచి ఫాంటసీ వరకు, నాన్‌ ఫిక్షన్‌ నుంచి క్రైమ్‌ మరియు చిల్డ్రన్‌ వరకు అన్ని విభాగాలకు సంబంధించినవి ఉన్నాయి.

మొత్తమ్మీద 10 లక్షలకు పైగా కొత్త, పాత పుస్తకాలను అందుబాటులో ఉంచినట్లు నిర్వాహకులు చెప్పారు. నటుడు, రచయిత దుర్జోయ్ దత్తా ఈ పుస్తక ప్రదర్శనను ప్రారంభించారు. ‘వెన్ అయామ్ విత్ యు’ అనే టైటిల్‌తో ఈయన ఓ బుక్‌ రాశారు. దానిపై సమీక్ష కోసం దుర్జోయ్‌ దత్తా హైదరాబాద్‌ వచ్చారు. ‘లోడ్ ది బాక్స్’ అనేది ఈ బుక్‌ ఫెయిర్‌ ప్రత్యేకతగా చెప్పారు. రూ.1100 నుంచి రూ.2750 వరకు విలువ చేసే మూడు రకాల బాక్సుల్లో దేన్నైనా కొని అందులో ఎన్ని పుస్తకాలు పడితే అన్ని తీసుకెళ్లొచ్చని చెప్పారు. పుస్తకాల రేటుతో సంబంధంలేదని తెలిపారు. తాను రాసిన పుస్తకం న్యూ-ఏజ్‌ రొమాన్స్‌కి సంబంధించిందని, అందులో లవ్‌, ఫ్రెండ్షిప్‌, హార్ట్‌బ్రేక్‌, ఎంట్రప్రెన్యూర్షిప్‌ తదితర అంశాలను టచ్‌ చేసినట్లు దుర్జోయ్ దత్తా పేర్కొన్నారు.

read also: Special Story on Zepto: పదే పది నిమిషాల్లో డోర్‌ డెలివరీ. చందమామ కథలాంటి Zepto సక్సెస్‌ స్టోరీ..

ఈ బుక్‌ అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా సాగుతుందని వెల్లడించారు. ఇదిలాఉండగా హైదరాబాద్‌లో ‘కితాబ్‌ లవర్స్‌ బుక్‌ ఫెయిర్‌’ను నిర్వహించటం ఇది రెండోసారి అని కో-ఫౌండర్‌ రాహుల్‌ పాండే అన్నారు. బుక్‌ ఫెయిర్‌కి అద్భుతమైన స్పందన వస్తోందని, అన్ని వయసుల రీడర్లూ తమకు కావాల్సిన బుక్స్‌ని వెతుక్కునేందుకు గంటలకొద్దీ ఓపికతో ఫెయిర్‌లో తమ విలువైన సమయాన్ని గడుపుతున్నారని హర్షం వ్యక్తం చేశారు. మన దేశ ప్రజల్లో పుస్తక పఠనం పట్ల ఇంకా అమితాసక్తి నెలకొని ఉందనటానికి ఇది ప్రత్యేక్ష నిదర్శనమని, వాళ్లను చూస్తుంటే తనకు చాలా సంతోషం కలుగుతోందని రాహుల్‌ పాండే పేర్కొన్నారు.

ntv google news
  • Tags
  • book fair
  • Durjoy Datta
  • education news
  • HYDERABAD News
  • Indian author and screen writer

WEB STORIES

Peas: శనగలతో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు.. రోజూ విడిచిపెట్టరు

"Peas: శనగలతో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు.. రోజూ విడిచిపెట్టరు"

Fenugreek: దానికి అలవాటు పడ్డారా? అయితే మెంతులు..

"Fenugreek: దానికి అలవాటు పడ్డారా? అయితే మెంతులు.."

Walking After Eating: తిన్న తర్వాత వాకింగ్‌ చేస్తున్నారా? అయితే..

"Walking After Eating: తిన్న తర్వాత వాకింగ్‌ చేస్తున్నారా? అయితే.."

Janhvi Kapoor: తడిసిన ఒంటిపై పైట లేకుండా.. ఉఫ్ వేడెక్కిస్తోందే

"Janhvi Kapoor: తడిసిన ఒంటిపై పైట లేకుండా.. ఉఫ్ వేడెక్కిస్తోందే"

Sharwanand: అంగరంగ వైభవంగా శర్వానంద్ నిశ్చితార్థం.. తారలు ఎవరెవరు వచ్చారంటే..?

"Sharwanand: అంగరంగ వైభవంగా శర్వానంద్ నిశ్చితార్థం.. తారలు ఎవరెవరు వచ్చారంటే..?"

భారత రాజ్యాంగం గురించి తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు..

"భారత రాజ్యాంగం గురించి తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు.."

ఆస్కార్ అవార్డు నగ్నంగా ఉండడానికి కారణం అదే!

"ఆస్కార్ అవార్డు నగ్నంగా ఉండడానికి కారణం అదే!"

ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ చూసే యూట్యూబ్ ఛానెల్స్ ఇవే..

"ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ చూసే యూట్యూబ్ ఛానెల్స్ ఇవే.."

ప్రపంచంలో అత్యంత సురక్షితమైన దేశాలు ఇవే..

"ప్రపంచంలో అత్యంత సురక్షితమైన దేశాలు ఇవే.."

Hibiscus Tea: మందారం టీతో లాభాలు తెలిస్తే.. అస్సలు వదిలిపెట్టరు

"Hibiscus Tea: మందారం టీతో లాభాలు తెలిస్తే.. అస్సలు వదిలిపెట్టరు"

RELATED ARTICLES

Hyderabad Traffic Restrictions: ఇవాళ హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు.. ఎందుకంటే?

Hyderabad Roads Empty: సంక్రాంతి ఎఫెక్ట్.. బోసిపోయిన భాగ్యనగరం.. రోడ్లన్నీ నిర్మానుష్యం

Delivery Boy Attacked: ఆర్డర్ ఆలస్యం అయ్యిందని.. డెలివరీ బాయ్‌పై దాడి

Fund For Orphans: హిమాచల్ ప్రదేశ్ సీఎం న్యూ ఇయర్ గిఫ్ట్.. అనాథలకు ప్రత్యేక నిధి

Gold Rates Today: గోల్డ్ కొనుగోలుదారులకు బ్యాడ్ న్యూస్.. భారీగా పెరిగిన ధర

తాజావార్తలు

  • Naresh: ఆ ఫ్రాడ్ చేతుల్లో నా కొడుకును పెట్టకండి.. నరేష్ సంచలన వ్యాఖ్యలు

  • IND vs NZ 1st T20: టాపార్డర్ విఫలం.. భారత్ ఘోర పరాజయం

  • Prostitution : హైటెక్‌ వ్యభిచారం గుట్టు రట్టు.. బాలీవుడ్ సినీ రచయిత అరెస్ట్‌

  • Janhvi Kapoor : ముక్కు పుడకతో మైమరిపిస్తున్న జాన్వీ

  • Sharma Sisters: రంభా ఉర్వశిలే.. ఈ అక్కాచెల్లెళ్లుగా పుట్టినట్టున్నారే

ట్రెండింగ్‌

  • Swiggy : 380 మంది ఉద్యోగులకు ఉద్వాసన.. మాంసం మార్కెట్‌ బంద్‌..

  • Instagram : ఇన్‌స్టాలో మరో కొత్త ఫీచర్‌.. “క్వైట్ మోడ్”

  • Bedwetting : ఇవి తినిపిస్తే పిల్లలు నిద్రలో పక్క తడిపే అలవాటు మానేస్తారు

  • LPG Subsidy: గ్యాస్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. సబ్సిడీ మరో ఏడాది పొడగింపు?

  • Bhogi Festival: భోగి నాడు పిల్లలపై రేగిపళ్లను మాత్రమే ఎందుకు పోస్తారు?

For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2022 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions