Hilo Design: మనలో ఒక్కొక్కరిదీ ఒక్కో స్టైల్. దానికి తగ్గ కాస్ట్యూమ్స్‌ను రూపొందించేదే ‘హిలో డిజైన్’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hilo Design: ‘ఎవ్రీ మ్యాన్ హ్యాజ్ ఏ స్టైల్’ అంటారు. అంటే.. ఒక్కొక్కరిదీ ఒక్క శైలి అని అర్థం. ఆ స్టైల్‌కి తగ్గట్లు కాస్ట్యూమ్స్‌ని రూపొందించేందుకే ‘హిలో డిజైన్’ అనే ప్లాట్‌ఫామ్‌ని ఏర్పాటుచేసినట్లు సాహిత్ గుమ్మడి, మౌన గుమ్మడి తెలిపారు. హిలో డిజైన్ అనేది వినూత్నమైన దుస్తులు లభించే వేదిక. ముఖ్యంగా మగవాళ్లకు వాళ్ల ఫిజిక్, ప్రొఫైల్‌ని బట్టి సరైన క్లాతింగ్‌ని సూచిస్తుంది. న్యూ ఏజ్ పీపుల్‌కి నప్పే డ్రస్‌లను సజెస్ట్ చేస్తుంది. తద్వారా ఫీల్ గుడ్ ఇ-కామర్స్ ఎక్స్‌పీరియెన్స్‌ని సొంతం చేస్తుంది. ఏ సందర్భంలో ఎలాంటి షర్టూ, ప్యాంటూ, డ్రస్సూ వేసుకోవాలో చక్కగా వివరిస్తుంది.
రోజువారీ ధరించే క్యాజువల్స్ మొదలుకొని పెళ్లిళ్లు, రిసెప్షన్లు, ఫెస్టివల్స్ తదితర స్పెషల్ అకేషన్స్‌లో మీరు సెంటరాఫ్ ఆఫ్ అట్రాక్షన్‌గా ఉండాలంటే ఏ మోడల్ కాస్ట్యూమ్స్ సెలెక్ట్ చేసుకోవాలో చెబుతుంది. చాలా మంది మగవాళ్లు తాము కూడా పది మందిలో అందంగా కనిపించాలని కోరుకుంటారు. కానీ ఆ మేరకు ప్రయత్నాలు చేయరు. ఎవరినీ ఏమీ అడగరు. సొంత నిర్ణయాలు తీసుకుంటారు. చివరికి ఏదో ఒకటిలే అనుకొని ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ స్టోర్లలో వెతికి కొత్త బట్టలు కొనుక్కొని, కట్టుకొని ఫంక్షన్స్‌కి, ఆఫీసులకి వెళుతుంటారు. తీరా.. ఎవరూ ఏ కాంప్లిమెంటూ ఇవ్వకపోయే సరికి కాస్త ఫీలవుతారు. తనను ఎవరూ గుర్తించలేదని కొంచెం బాధపడతారు.
Also Read
- Monkey Massage: “మంకేశ్ భాయ్‌ని డిస్టర్బ్ చేయకండి”.. బార్బర్ షాపులో కోతి మసాజ్ రచ్చ! వీడియో వైరల్..
- Upendra Dwivedi: పాక్‌కు గట్టి హెచ్చరిక! ‘ఆపరేషన్ సిందూర్’ ఇంకా కొనసాగుతోంది.!
- Sankranti Effect: సంక్రాంతికి దారులన్నీ ఆంధ్రా వైపే! ఖాళీ అయిన హైదరాబాద్.!
- Telangana: పిల్లల ఆరోగ్యంపై ప్రభావం? అల్మాంట్-కిడ్ సిరప్‌ను నిషేధించిన తెలంగాణ ప్రభుత్వం !
డబ్బులైతే ఖర్చవుతాయి. కానీ ఆశించిన ఫలితం దక్కదు. దీంతో ఫ్రస్ట్రేషన్‌కి గురవుతారు. అలమారలో 10 జతల బట్టలు ఉంటాయి. అయినా అందులో రెండు మూడు జతలనే రెగ్యులర్‌గా ధరిస్తుంటారు. లేదా ఎదుటివాళ్లను బ్లైండ్‌గా ఫాలో అవుతుంటారు. ఇలా కాకుండా.. మీకంటూ ఒక స్టైల్ మెయిన్‌టెయిన్ కావాలంటే, మీకంటూ ఒక స్పెషల్ లుక్ రావాలంటే ‘హిలో డిజైన్’ను సంప్రదిస్తే సరిపోతుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను తెలుసుకోవాలంటే ఆ సంస్థ ఫౌండర్లు సాహిత్ గుమ్మడి, మౌన గుమ్మడి ‘ఎన్-బిజినెస్ వుయ్ టాక్’కి ఇచ్చిన ఇంటర్వ్యూ చూడొచ్చు. ఆ వీడియో లింక్ ఈ కిందే ఉందని గమనించగలరు.
తాజావార్తలు
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
-
OTR: నారాయణ్ ఖేడ్‌లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
-
OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!