-
Pakistan: కీబోర్డుతో కారు నడిపిన పాక్ కుర్రాడు..
సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల గురించి మనకు తెలుసు. అయితే కంప్యూటర్ కీబోర్డ్‌తో నడిచే కారును మీరు ఎప్పుడైనా చూశారా? డ్రైవింగ్ సీటులో కూర్చోకుండానే కారు ఓ కుర్రాడు నడిపిచూపించాడు. -
Bike: బైక్‌లో ఈ పార్ట్ పాడైతే అంతే సంగతులు..మీరు కూడా చెక్ చేసుకోండి..
బైక్‌లో అనేక భాగా ఉంటాయి. మన ప్రయాణాన్ని సౌకర్యవంతంగా, సురక్షితంగా చేసే ముఖ్యమైన భాగం సస్పెన్షన్ సిస్టమ్(షాక్ అబ్జర్వర్). ఈ సస్పెన్షన్ సిస్టమ్ వల్ల గుంతల రోడ్లపై కూడా ప్రయాణం సుఖవంతంగా మరుతుంది. -
International Monetary Fund : పాక్ కు భారీ ఉపశమనం.. రుణ ప్యాకేజీకి అంతర్జాతీయ ద్రవ్య నిధి గ్రీన్ సిగ్నల్
తీవ్ర ఆర్థిక సంక్షోంభంలో చిక్కుకున్న పాకిస్థాన్ కు తీపి కబురందింది. బెయిలౌట్ ప్యాకేజీ కోసం పాక్ నెలల తరబడి అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF)ని నిరంతరం సంప్రదించింది. -
Sanjay Raut: ఎమర్జెన్సీకి ఆర్ఎస్ఎస్ మద్దతిచ్చింది..సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు
మాజీ ప్రధాని, దివంగత ఇందిరా గాంధీ 1975, జూన్ 25న ‘ఎమర్జెన్సీ’ విధించారు. అయితే.. ఈ జూన్ 25వ తేదీని ప్రతీ ఏడాది ‘‘సంవిధాన్ హత్యా దివాస్’’గా జరుపుకోవాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. -
Speech Recognition Software: అవతలి వ్యక్తి ఏ భాషలో మాట్లాడిన అర్థం చేసుకోవచ్చు..ఎలాగంటే..?
మన దేశంలో ప్రాంతాల వారీగా భాషలు పుట్టుకొచ్చాయి. కొత్త ప్రదేశాలకు వెళ్లినప్పుడు మనకు ఎదురయ్యే అతి పెద్ద సమస్య భాష. వారు మాట్లాడే భాష మనకు అర్థం కాకపోవడంతో పూర్తి సమాచారాన్ని పొందలేకపోతాం. -
Hardik Pandya Viral Video: అనంత్ అంబానీ పెళ్లిలో హార్దిక్ వీడియోపై చర్చ..ఇంతకీ ప్యాండ్యా ఏమి ఆర్డర్ చేశారు..?
భారత జట్టు స్టార్ ఆల్ రౌండర్ ఆటగాడు హార్దిక్ పాండ్యా వీడియో సోషల్ మీడియాలో చాలా వేగంగా వైరల్ అవుతోంది. వాస్తవానికి జులై 12న దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహం జరిగింది. -
DU: లా విద్యార్థులకు మనుస్మృతి బోధించాలని ఫ్యాకల్టీ ప్రతిపాదన..తిరస్కరించిన వీసీ
మనుస్మృతి బోధించాలన్న లా ఫ్యాకల్టీ ప్రతిపాదనను ఢిల్లీ యూనివర్సిటీ తిరస్కరించింది. యూనివర్శిటీలో అది జరగదని డీయూ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ యోగేష్ సింగ్ తేల్చిచెప్పారు. -
Rajnath Singh: రక్షణశాఖ మంత్రికి అస్వస్థత.. ఢిల్లీ ఎయిమ్స్ లో చేరిన రాజ్ నాథ్ సింగ్..!
ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) న్యూరో సర్జరీ విభాగంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చేరారు. ఆయన వెన్ను నొప్పితో బాధపడుతున్నట్లు సమాచారం. -
EPFO: పీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త..వడ్డీ రేట్లు పెంపుపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదం
ఈపీఎఫ్ఓ ప్రావిడెంట్ ఫండ్ ఖాతాదారులకు శుభవార్త చెప్పింది. ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ డిపాజిట్లపై వడ్డీ పెంపుదలను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదించింది. -
Assam: వర్షం కారణంగా రాకపోకలు బంద్..చెల్లి మృతదేహాన్ని 5కి.మీ మోసుకెళ్లిన సోదరులు
అస్సాం రాష్ట్రం లఖింపూర్ జిల్లాలో వరదల కారణంగా జనజీవనం అస్తవ్యస్తమైంది. ప్రజలు తమ నివాసాలుగా పైకప్పులపై నివసించవలసి వస్తోంది. ఇక్కడ ఓ హృదయ విదారకమైన సంఘటన చోటుచేసుకుంది.
తాజావార్తలు
-
UPI Transactions: యూపీఐ చెల్లింపులపై కేంద్రం కీలక నిర్ణయం.. అక్టోబర్ 15 నుంచి అమల్లోకి కొత్త నిబంధనలు..
-
Bats: గబ్బిలాల శరీరంలో దాగిన భయంకర రహస్యం..!
-
LV Prasad Hospital: అమరావతిలో ఎల్.వి.ప్రసాద్ కంటి ఆసుపత్రి.. 12 ఎకరాల స్థలంలో నిర్మాణం..
-
Trump: ట్రంప్ దౌత్యం విఫలం.. మరోసారి ఇంధన వసతులపై రష్యా-ఉక్రెయిన్ పరస్పర దాడులు
-
TGTET ఇన్‌సర్వీస్ కీ విడుదల.. అభ్యంతరాలకు ఇదే చివరి ఛాన్స్.!
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?