Bike: బైక్‌లో ఈ పార్ట్ పాడైతే అంతే సంగతులు..మీరు కూడా చెక్ చేసుకోండి..
- మన ప్రయాణాన్ని సౌకర్యవంతంగా.. సురక్షితంగా చేసే ముఖ్యమైన భాగం సస్పెన్షన్ సిస్టమ్
- ఈ సస్పెన్షన్ సిస్టమ్ వల్ల గుంతల రోడ్లపై కూడా ప్రయాణం సుఖవంతం
- మీ ద్విచక్ర వాహనంలో ఈ వ్యవస్థను ఓ సారి తనిఖీ చేయండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బైక్‌లో అనేక భాగా ఉంటాయి. మన ప్రయాణాన్ని సౌకర్యవంతంగా, సురక్షితంగా చేసే ముఖ్యమైన భాగం సస్పెన్షన్ సిస్టమ్(షాక్ అబ్జర్వర్). ఈ సస్పెన్షన్ సిస్టమ్ వల్ల గుంతల రోడ్లపై కూడా ప్రయాణం సుఖవంతంగా మరుతుంది. సస్పెన్షన్ సిస్టమ్ లేకపోతే.. గుంతలు.. అధ్వాన రహదారిపై ప్రయాణం నరకంగా మారుతుంది. అందుకే ఈ సిస్టమ్ ను జాగ్రత్తగా చూసుకోవాలి. అడ్వెంచర్ బైక్‌లలో సస్పెన్షన్‌పై ఎక్కువ శ్రద్ధ వహిస్తారు. ఎందుకంటే అడ్వెంచర్ బైక్‌లు కొండలు, కఠినమైన రోడ్లపై ప్రయాణించేలా తయారు చేస్తారు.
READ MORE: Anant Ambani Wedding: పెళ్లిలో ఎదురుపడ్డ ఐశ్వర్యరాయ్-రేఖ.. రియాక్షన్ ఇదే!
Also Read
- Tata Aeris: టాటా నుంచి సరికొత్త సెడాన్.. టిగోర్ స్థానంలో ‘ఏరిస్’.. ఫీచర్లు అదుర్స్
- Raptee.HV T30: రాప్టీ.హెచ్‌వి T30 ఎలక్ట్రిక్ బైక్.. 150KM రియల్ రేంజ్, కారు ఛార్జర్‌తో ఛార్జింగ్!
- TATA Sierra Legend Series: టాటా Sierra Legend Series భారత్‌లో లాంచ్.. 360-డిగ్రీ కెమెరా, 6 ఎయిర్‌బ్యాగ్స్
- Mahindra XUV 3X0 REVX Edge: మహీంద్రా XUV 3XO REVX Edge (O) లాంచ్.. సన్‌రూఫ్, 6 ఎయిర్‌బ్యాగ్స్‌తో అదిరిపోయే ఫీచర్లు
ఎన్ని రకాల సస్పెన్షన్‌లు ఉన్నాయి?
ముందు భాగంలోని ఫోర్క్ సస్పెన్షన్ ని బైక్ ఫ్రంట్ వీల్ కోసం రూపొందిస్తారు. దీనిని టెలిస్కోపిక్ ఫోర్క్ అని కూడా పిలుస్తారు. వెనుక సస్పెన్షన్.. ఇది బైక్ వెనుక చక్రానికి సంబంధించినది. దీనిని మోనోషాక్ లేదా డ్యూయల్ షాక్ అని పిలుస్తారు. ఈ సస్పెన్షన్ సిస్టమ్‌లు బైక్ రైడర్ స్థిరంగా ఉండేలా చేస్తాయి. సౌకర్యాన్ని మెరుగుపరుస్తాయి. ముఖ్యంగా కఠినమైన రోడ్లపై ప్రయాణాన్ని సుఖవంతంగా చేస్తాయి. కాబట్టి సస్పెన్షన్‌ను క్రమం తప్పకుండా తనిఖీ చేయడం చాలా ముఖ్యం. ఎందుకంటే వీటి పనితీరు క్రమంగా తగ్గుతుంది. బరువు మరియు రైడింగ్ శైలికి అనుగుణంగా సస్పెన్షన్‌ను సరిగ్గా సెట్ చేయండి. తయారీదారు పేర్కొన్న వ్యవధిలో సస్పెన్షన్‌ను అందించడం చాలా ముఖ్యం. మెరుగైన సస్పెన్షన్ గుంతలు వచ్చిప్పుడు టైర్లు గాల్లోకి ఎగరకుండా.. భూమిని ఆనుకునేలా చూస్తుంది. ఫలితంగా రైడర్ స్థిరంగా ఉంటారు. సస్పెన్షన్ బ్రేకింగ్ పనితీరును మెరుగుపరుస్తుంది. ఎందుకంటే ఇది చక్రాలను భూమికి కనెక్ట్ చేస్తుంది. ఇది మరింత ప్రభావవంతంగా ఆపడానికి ఉపయోగపడుతుంది. ఒక వేళ ఈ సిస్టమ్ సరిగ్గా పనిచేయకుంటే.. కొద్ది దూరం ప్రయాణించినా.. ఒంటి నొప్పులు ఎక్కువగా వస్తాయి. అందుకే దానిని జాగ్రత్తగా చూసుకోవాలి.
తాజావార్తలు
-
Botsa Satyanarayana: 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాం.. ఒకరు పోతే వంద మంది వస్తారు…
-
Harish Rao : రాష్ట్రంలో రైతు రాజ్యం పోయి రాక్షస రాజ్యం వచ్చింది
-
UP Politics: అఖిలేశ్ ముందే ఎస్పీ నేతల బూతులు.. రెండు జిల్లా కమిటీలు రద్దు
-
RVNL New Order: నవరత్న కంపెనీకి రూ. 404 కోట్ల రైల్వే ప్రాజెక్ట్.. సోమవారం ఈ షేర్లలో కదలికలు..
-
Khairatabad Ganesh : ఖైరతాబాద్‌లో గణపయ్య సందడి.. క్యూలైన్లన్నీ ఫుల్.!
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!