-
Emergency movie: కంగనా రనౌత్ నటించిన ఎమర్జెన్సీ సినిమాకి గ్రీన్ సిగ్నల్.. రిలీజ్ ఎప్పుడంటే?
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ నటించిన ఎమర్జెన్సీ చిత్రానికి సెన్సార్ బోర్డు నుంచి క్లీన్ చిట్ లభించింది. ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. కంగనా సినిమా చాలా కాలంగా వివాదాల్లో కూరుకుపోయింది. -
CM Revanth Reddy: “మూసి పరివాహక ప్రాంతాల ప్రజలను ఆదుకోవడంపై దృష్టి”
మూసి పరివాహక ప్రాంతాల్లో 33 మంది అధికారుల బృందం పని చేసిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. మూసి పరివాహక ప్రాంతం ప్రజలను ఆదుకోవడం ఎలా అనే దానిపై దృష్టి సారించారన్నారు. -
Telangana Cabinet : ఈ నెల 23న కేబినెట్ సమావేశం!.. కీలక అంశాలపై చర్చ..
ఈ నెల 23వ తేదీన సాయంత్రం 4 గంలకు కేబినెట్ సమావేశం జరగనున్నట్లు సమాచారం. ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు, హైడ్రా ఆర్డినెన్సుకు చట్ట బద్ధత, రెవెన్యూ చట్టం, మూసీ బాధితులకు న్యాయం చేసే అంశం, వరద నష్టం, రైతు భరోసా పై అసెంబ్లీలో ప్రభుత్వం చర్చించనుంది. -
KTR: తెలంగాణ భవన్లో గ్రూప్-1 అభ్యర్థులతో ముగిసిన సమావేశం.. కేటీఆర్ కీలక నిర్ణయం
పోరాటం మనేది బీఆర్ఎస్ కి కొత్త ఏం కాదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్ నిర్వహించిన బీఆర్ఎస్వీసమావేశంలోఆయన మాట్లాడారు. -
Hyderabad: యువకుడి రాష్ డ్రైవింగ్.. అడ్డుకున్న వృద్ధుడిని కొట్టి చంపిన వైనం
యువకులకు చేష్టలకు అడ్డూ అదుపూ లేకుండా పోతుంది. వారి ప్రవర్తన వల్ల సాధారణ జనాలు ఇబ్బందులు పడుతున్నారు. వారి ఆగడాలను అడ్డుకునేందుకు యత్నిస్తే ప్రాణం తీసేందుకు కూడా వెనకాడటం లేదు. -
CM Yogi-JP Nadda: వేదికపై సీఎం యోగి చెవిలో నడ్డా గుసగుసలు.. దేని గురించి చర్చించారు?
యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గురువారం హర్యానాలోని పంచకులలో ఉన్నారు. హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొనేందుకు ఆయన ఇక్కడికి వచ్చారు. -
Rahul Gandhi: హర్యానా ఓటమి నుంచి పాఠాలు.. వాల్మీకి గుడిలో రాహుల్ గాంధీ పూజలు!
రెండు పెద్ద రాష్ట్రాలైన మహారాష్ట్ర, జార్ఖండ్‌లలో ఎన్నికల నగారా మోగడంతో పార్టీలు మళ్లీ ప్రచారానికి దిగాయి. దళితుల ఓట్లను రాబట్టుకునే పనిలో పార్టీలన్నీ బిజీగా ఉన్నాయి. -
Viral Video: తల్లికి సాటి ఎవరూ లేరు!.. ఈ హార్ట్ టచింగ్ వీడియో చూడండి..
ప్రతిరోజూ మనం సోషల్ మీడియాలో చాలా హృదయాలను హత్తుకునే వీడియోలను చూస్తాము. అందులో కొన్ని వీడియోలు మనల్ని భావోద్వేగానికి గురిచేస్తాయి. ఇలాంటి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
Viral News: అటాచ్డ్ వాష్‌రూమ్ ఉన్న గది అద్దె రూ.15 మాత్రమే.. ఎక్కడంటే?
సోషల్ మీడియా వినియోగదారులు తమ నగరాల్లో ఫ్లాట్లు, 1ఆర్కే (ఒక గది మరియు వంటగది) లేదా సింగిల్ రూమ్‌ల అద్దెల గురించి చర్చిస్తుంటారు. కొన్ని పోస్ట్ లు మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. -
Bangladesh Infiltration: బ్రోకర్‌కి రూ.4 వేల ఇచ్చి భారత్ లోకి చొరబాటు.. సరిహద్దులో ఏం జరుగుతోంది?
బంగ్లాదేశ్‌కు చెందిన చొరబాటుదారుడు భారత్‌లోకి చొరబడాలంటే.. దాని ఖరీదు రూ.4 వేలు మాత్రమే. అవును.. రూ.4 వేల కోసం బంగ్లాదేశ్ నుంచి సరిహద్దులు దాటి భారత్‌లోకి చొరబడుతున్నారు..
తాజావార్తలు
-
KTR: ‘సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించండి’.. సీఎంకు కేటీఆర్ సవాల్.!
-
MP Kanimozhi Changes Name: పేరు మార్చుకున్న ఎంపీ కనిమొళి.. కొత్త పేరు ఏంటంటే?
-
ViewSonic Google TV Series: భారత్‌లో ViewSonic కొత్త Google TV సిరీస్ లాంచ్.. Android 14, HDR, Dolby Audio
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
Kishan Reddy: ‘తెలుగును తొక్కిపెట్టి ఉర్దూను రుద్దారు’..! విమోచన వేడుకల్లో కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!