-
Wife And Husband Relationship : పొరపాటున కూడా మీ భార్యతో ఈ విషయాలు చెప్పకండి?
భారతదేశంలో వైవాహిక జీవితాన్ని బండితో పోల్చారు. ఇందులో భార్యాభర్తలు బండి చక్రాలుగా ఉంటారు. ఒక చక్రం విరిగిపోయినా.. ఈ వైవాహిక జీవితం ముందుకు సాగదు. భార్యాభర్తల మధ్య బంధం ఎంత పటిష్టంగా ఉంటే అంత సున్నితంగా ఉండడానికి ఇదే కారణం. -
Salman Khan : పెరిగిన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపులు.. బిగ్‌బాస్‌కు చేరుకున్న సల్మాన్!
తాజా మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ హత్య తర్వాత సల్మాన్ ఖాన్ ప్రాణాలకు ముప్పు పెరిగింది. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ తనను చంపుతానని నిరంతరం బెదిరిస్తున్నాడు. -
Abbas Naqvi: “బీజేపీ ముస్లింలకు శత్రువు కాదు.. విశ్వసించండి”.. అబ్బాస్ కీలక వ్యాఖ్యలు
కేంద్ర మాజీ మంత్రి, భారతీయ జనతా పార్టీ నాయకుడు ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ ముస్లింలకు పెద్ద విజ్ఞప్తి చేశారు. బీజేపీని విశ్వసించాలని శుక్రవారం నఖ్వీ ముస్లిం సమాజాన్ని కోరారు. -
India in UAE: భారతీయులకు దుబాయ్ వెళ్లాలంటే వీసా అవసరం లేదు!
దుబాయ్‌తో పాటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లోని ఇతర నగరాలకు వెళ్లే భారతీయ పౌరులు వీసాల కోసం ఇకపై ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. -
Jio Smart Shopping Cart: ‘స్మార్ట్ షాపింగ్ కార్ట్’ వచ్చేసింది.. బిల్లింగ్ కోసం క్యూలో నిలబడాల్సిన పనిలేదు!
ప్రస్తుతం వాణిజ్యం వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ, చాలా మంది ఇప్పటికీ దుకాణానికి వెళ్లి వస్తువులను కొనుగోలు చేయడానికి ఇష్టపడతారు. కిరాణా నుంచి బట్టలు, ఇతర వస్తువులను బయటే కొనేందుకు కొంత మంది విముఖత చూపుతారు. -
5G Network- Telugu States: తెలుగు రాష్ట్రాల్లో నంబర్ వన్ 5జీ నెట్వర్క్ ఇదే..
దేశంలో 5జీ నెట్వర్క్ దూసుకుపోతోంది. క్రమ క్రమంగా ఈ నెట్వర్క్ గ్రామాలకు సైతం విస్తరించింది. టెలికాం నెట్‌వర్క్‌లో దూసుకుపోతున్న రిలయన్స్ జియో.. 5జీ సేవలు మరిన్ని మారుమూల గ్రామాలకు చేరవేచే పనిలో ఉంది. -
Mumbai: ఈ హీరోకి చెందిన రూ. 250 కోట్లు భవన నిర్మాణం పూర్తి..
బాలీవుడ్ నటీమణులు అలియా భట్, రణబీర్ కపూర్ చాలా కాలంగా ఓ నూతన ఇంటి నిర్మాణ పనుల్లో ఉన్నారు. పనులు చూసేందుకు తరచూ తమ కూరుతో కలిసి వస్తుండటం చూశాం. -
Telangana: యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి అదానీ గ్రూప్ రూ.100కోట్ల విరాళం
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన స్కిల్స్ యూనివర్సిటీని ఈ ఏడాది నుంచే ప్రారంభించిన విషయం తెలిసిందే. లాజిస్టిక్స్ అండ్ ఈ-కామర్స్, హెల్త్‌కేర్, స్కూల్ ఆఫ్ ఫార్మాస్యూటికల్స్ అండ్ లైఫ్ సైన్సెస్ అడ్మిషన్ ప్రక్రియ పూర్తైంది. -
Flight Tickets: విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా? ఈ దేశాల విమాన టికెట్లు రూ.12,000 లోపే!
ప్రతి ఒక్కరూ ఏదో ఒక రోజు విదేశాల్లో పర్యటించి అందమైన జ్ఞాపకాలు కూడగట్టుకోవాలని ఆశపడుతుంటారు. అయితే వేరే దేశానికి వెళ్లాలంటే భారీ బడ్జెట్ అవసరమని మనందరికీ తెలుసు. -
Israel-Lebanon War: భారత్ దాతృత్వం.. లెబనాన్‌కు ఇండియా భారీ సహాయం..
యుద్ధంతో అతలాకుతలమైన లెబనాన్‌కు భారత్ ఆపన్నహస్తం అందించింది. భారత్ నుంచి లెబనాన్‌కు 33 టన్నుల వైద్య సామగ్రిని పంపుతున్నారు.
తాజావార్తలు
-
Semicon India 2026: సెమీకాన్ ఇండియా 2026 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సెమీకండక్టర్ రంగంలో భారీ సంస్కరణలు
-
CM Chandrababu: వారణాసిలో చంద్రబాబు పర్యటన.. కాశీ విశ్వనాథుడికి ప్రత్యేక పూజలు.. రాజ్‌నాథ్, యోగితో కలిసి..
-
Movies Postponed: చివరి నిమిషంలో టాలీవుడ్లో చిన్న సినిమాలు పోస్ట్‌పోన్..!
-
Prabhas-Spirit: మరింత డార్క్ అండ్ బోల్డ్.. యానిమల్కు మించి స్పిరిట్.. థియేటర్లు తగలబడిపోవడం ఖాయం!
-
Onion Price Hike: కోయకుండానే కన్నీళ్లు తెప్పిస్తున్న ఉల్లి.. 94 శాతం పెరిగిన ధరలు.. ఉత్పత్తి ఉన్నా ఎందుకీ దుస్థితి?
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!