ఉత్తరప్రదేశ్లోని బందా జిల్లాకు చెందిన ఓ యువతిని దుబాయ్లో సెప్టెంబర్ 20 తర్వాత ఉరితీయనున్నారు. జోక్యం చేసుకుని తమ కూతురు ప్రాణాలను కాపాడాలని ప్రధాని మోడీ, సీఎం యోగికి ఈ యువతి తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు.
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో మెటా (ఫేస్బుక్) ఏఐ కారణంగా 21 ఏళ్ల యువతి ప్రాణం రక్షించబడింది. ఆ మహిళ ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. అంతకు ముందు కారణాలను ఓ వీడియో రూపంలో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
'బ్రౌన్ ముండే...', 'సమ్మర్ హై...' ఫేమ్ సింగర్ ఏపీ ధిల్లాన్ గురించి ఓ షాకింగ్ న్యూస్ బయటకు వస్తోంది. ప్రముఖ గాయకుడి ఇంటిపై కాల్పులు జరిగాయి. సింగర్ ఇల్లు కెనడాలోని వాంకోవర్లో ఉంది.
సెబీ చీఫ్ మాధబి పూరి బుచ్ పై కాంగ్రెస్ సోమవారం పలు ఆరోపణలు చేసింది. మాధబి 2017 నుంచి 2021 వరకు సెబీలో పూర్తికాల సభ్యురాలిగా ఉన్నారని కాంగ్రెస్ పేర్కొంది.
జైపూర్లో డ్యామ్ తెగిపోవడంతో శ్మశానవాటిక మునిగిపోయింది. అందులో నుంచి బయటకు వచ్చాయి. అవి నీటిలో కొట్టుకుపోయాయి. చాలా మృతదేహాలు సమాధి నుంచి బయటకు వచ్చాయని స్థానికులు తెలిపారు.
ప్రస్తుతం మనం బతుకుతున్నది ఆధునిక యుగంలో... అన్ని పనులు త్వరగా పూర్తవ్వాలని ఆశిస్తుంటాం. ఆహారం విషయంలో కూడా అంతే.. అందుకే ఉదయం అల్పాహారంలో కష్టపడి వండుకునేందుకు బద్ధకంగా మారింది.