-
Vijayawada Durga Temple: దుర్గమ్మ భక్తులకు గుడ్‌న్యూస్.. ఇక ఓటీపీ ఎంటర్ చేస్తే చేతికి దుర్గమ్మ లడ్డూ
Vijayawada Durga Temple: విజయవాడ ఇంద్రకిలాద్రి శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానానికి వచ్చే భక్తుల కోసం ఆలయ అధికారులు ఒక తీపి కబురు అందించారు. దసరా నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని భక్తుల సౌకర్యార్థం దుర్గమ్మ ఆలయంలో సరికొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురావడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. భక్తులు లడ్డూ ప్రసాదం కోసం గంటల తరబడి క్యూ లైన్లలో వేచి ఉండాల్సిన అవసరం లేకుండా ప్రత్యేకంగా లడ్డూ ఏటీఎం మిషన్లను ఏర్పాటు చేయనున్నారు. -
Vaibhav Sooryavanshi-Brett Lee: అవును, వైభవ్ సూర్యవంశీ వయసు 18 ఏళ్లు అయినా ఎవరికి నష్టం?
Vaibhav Sooryavanshi-Brett Lee: వైభవ్ సూర్యవంశీ నిజంగానే 15 ఏళ్ల కుర్రాడా? ఆ కుర్రాడు చూపుతున్న ఫామ్, మైదానంలో ఆడుతున్న తీరు, అద్భుతమైన ఆత్మవిశ్వాసం చూస్తుంటే.. అతడి వయసు 28 లేదా 30 ఏళ్లు ఉన్న అనుభవజ్ఞుడైన క్రికెటర్లా అనిపిస్తోంది! ఇంత చిన్న వయసులోనే క్రికెట్ ప్రపంచాన్ని తన వైపు తిప్పుకున్న ఈ కుర్రాడి ప్రదర్శన అందరినీ ఆశ్చర్యపరిచింది. గడిచిన ఏడాది కాలంలో వైభవ్ వయసుపై వస్తున్న ప్రశ్నలు కొంత తగ్గినప్పటికీ, విదేశాల్లో మాత్రం ఈ యువ సంచలనం వయసు గురించిన చర్చలు ఇంకా… -
Lal Darwaza Bonalu: పాతబస్తీలో బోనాల పండుగ శోభ.. అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు
Lal Darwaza Bonalu: హైదరాబాద్ పాతబస్తీలోని ప్రసిద్ధ లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి 118వ వార్షిక బోనాల బ్రహ్మోత్సవాలకు వేళ నగరంలో పండుగ శోభ సంతరించుకుంది. ఏటా ఆషాఢమాసంలో వైభవంగా జరిగే ఈ జాతర కోసం అమ్మవారి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ఉదయం 4:30 గంటలకు అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అలంకరణ అనంతరం దేవాలయం తరఫున తొలి బోనం సమర్పించారు. ఉదయం 6:00 గంటల నుంచి భక్తులకు అమ్మవారి దర్శన భాగ్యం కల్పించారు. ప్రభుత్వం తరఫున ఉదయం 10:30… -
Ravindra Jadeja: ఎట్టకేలకు గంభీర్ ముఖంలో నవ్వులు పూయించిన జడేజా.. ఏం చేశాడో చూడండి (వీడియో)
Ravindra Jadeja: వరుస ఓటములతో సతమతమవుతున్న టీమిండియా కోచ్ గంభీర్ ఒత్తిడికి లోనవుతున్నాడు. ఈ తరుణంలో ఎట్టకేలకు గంభీర్ ముఖంలో చిరునవ్వు తెప్పించాడు జడేజా. కొలంబో వేదికగా శ్రీలంక క్రికెట్ ఎలెవన్ (SLC XI) తో జరుగుతున్న మూడు రోజుల వార్మప్ మ్యాచ్ రెండో రోజు ఆటలో ఒక ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. భారత ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా, తన సహచర స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ బౌలింగ్ యాక్షన్‌ను అచ్చం అలాగే దింపేస్తూ నవ్వులు పూయించాడు. కుల్దీప్ రన్-అప్ వచ్చేటప్పుడు ముఖంలో పెట్టే… -
Dharmendra Pradhan: ‘జెన్-జెడ్‌ను తప్పుదోవ పట్టించారు’.. తన రాజీనామాపై తొలిసారి స్పందించిన ధర్మేంద్ర ప్రధాన్
Dharmendra Pradhan: కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేసిన అంశంపై సీనియర్ బీజేపీ నాయకుడు, సంబల్పూర్ ఎంపీ ధర్మేంద్ర ప్రధాన్ ఎట్టకేలకు నోరు విప్పారు. నీట్ (NEET) పేపర్ లీక్ వ్యవహారంలో జరిగిన నిరసనల సందర్భంగా 'జెన్-జెడ్' (Gen-Z) యువతను కొందరు తప్పుదోవ పట్టించారని, ఆ పరిణామాల వల్లే తాను పదవిని వీడాల్సి వచ్చిందని శనివారం వెల్లడించారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవడంతో జూలై 25న ఆయన మంత్రి పదవికి రాజీనామా చేశారు. రాజీనామా తర్వాత దాదాపు… -
H-1B Visa: H-1B వీసాదారులకు ట్రంప్ సర్కారు షాక్.. ఉద్యోగం పోతే వెంటనే అమెరికా వీడాల్సిందే!
H-1B Visa: అమెరికాలో ఉద్యోగం చేస్తున్న భారతీయులకు, ముఖ్యంగా హెచ్-1బీ (H-1B) వీసాదారులకు కలవరం కలిగించేలా ఒక కొత్త ప్రతిపాదన తెరపైకి వచ్చింది. నాన్-ఇమిగ్రెంట్ వీసాలపై పనిచేస్తున్న విదేశీ ఉద్యోగులు ఉద్యోగం కోల్పోతే వారికి లభించే 60 రోజుల గ్రేస్ పీరియడ్‌ను పూర్తిగా రద్దు చేసే దిశగా అమెరికా ప్రభుత్వం ఆలోచిస్తోంది. డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ రూపొందించిన ఈ ప్రతిపాదన ప్రస్తుతం ఫెడరల్ ఆఫీస్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ బడ్జెట్ సమీక్షలో ఉంది. ఈ నిబంధన గనక అమల్లోకి వస్తే, ఉద్యోగం పోయిన… -
KCR: స్వర్గీయ పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి కేసీఆర్ అండ.. రూ. 2.25 కోట్ల ఆర్థిక సాయం..
KCR: ఇటీవల అనారోగ్యంతో కన్నుమూసిన బీఆర్ఎస్ నాయకుడు, స్వర్గీయ పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి భారత రాష్ట్ర సమితి (BRS) అధినేత కేసీఆర్ అండగా నిలిచారు. పార్టీ సీనియర్లు, వరంగల్ జిల్లా ముఖ్య నేతలతో చర్చించిన అనంతరం, పార్టీ తరఫున పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి మొత్తంగా రూ. 2 కోట్ల 25 లక్షల భారీ ఆర్థిక సహాయాన్ని అందజేయాలని అధినేత నిర్ణయించారు. -
Ragi Semiya Payasam: రాగితో కమ్మని పాయసం.. ఐరన్, కాల్షియం, ఫైబర్ పుష్కలం.. రెసిపీ ఇదిగో!
Ragi Semiya Payasam: రాగితో ఇడ్లీ, దోసె, జావ, పొంగనాలంటూ వివిధ రకాల రెసిపీలు ప్రిపేర్ చేస్తుంటారు. ఇందులో పాయసం కూడా ఒకటి. రాగిపిండితో సేమియా కలిపి ఇలా కమ్మని పాయసం చేశారంటే ఇంటిల్లిపాదీ సరికొత్త రుచిని ఎంజాయ్ చేస్తారు. బిగినర్స్ కూడా ఈ పద్ధతిలో సింపుల్‌గా చేసుకోవచ్చు. ఈ విధంగా చేసి పెడితే పిల్లలైతే ఒకటికి రెండు గ్లాసులు ఇష్టంగా తాగుతారు. ముఖ్యంగా రాగిలో ఐరన్, కాల్షియం, ఫైబర్ సమృద్ధి ఉంటాయి. సాధారణ మైదా లేదా తెల్ల సేమియాతో పోలిస్తే, రాగి పాయసం… -
Cheyutha Pension: అలర్ట్.. నేటి నుంచి కొత్త పింఛన్ల దరఖాస్తులు ప్రారంభం.. పూర్తి వివరాలు ఇవే..
Cheyutha Pension: తెలంగాణ రాష్ట్రంలో ‘చేయూత’ పథకం కింద కొత్త పింఛన్ల మంజూరుకు శనివారం నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నట్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఈ నెల 15 నుంచి నూతన పింఛన్లు మంజూరు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయంలో భాగంగా ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి. దరఖాస్తుల ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని, ఎలాంటి ఆఖరి తేదీ లేదని అధికారులు స్పష్టం చేశారు. ఈ పథకం కింద ఒంటరి మహిళలు, వితంగార్థులు, గీత, చేనేత కార్మికులు, ఫైలేరియా (బోదకాలు), డయాలసిస్ బాధితులు, అలాగే దివ్యాంగుల కేటగిరీలో… -
PM Modi: భవిష్యత్ భారత్ నిర్మాతలు మీరే.. యువతకు ప్రధాని మోడీ స్ఫూర్తిదాయక సందేశం..
PM Modi: దేశ యువతను చూస్తే గర్వకారణంగా ఉందని.. భవిష్యత్ భారత్ నిర్మాతలు మీరే అని ప్రధాని మోడీ అన్నారు. దేశ స్వప్నాన్ని యువత సాకారం చేస్తుంది.. జీవితం చాలా పరీక్షలు పెడుతోంది.. అన్నింటిలో నెగ్గాలి.. ఎన్ని కష్టాలు వచ్చినా అనుకున్న లక్ష్యం సాధించాలని పిలుపునిచ్చారు. శనివారం IIT ఢిల్లీ 57వ కాన్వొకేషన్ వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొని, యువ గ్రాడ్యుయేట్లలో సరికొత్త ఉత్సాహాన్ని నింపారు. విద్యార్థుల కొత్త ప్రయాణానికి శుభాకాంక్షలు తెలుపుతూ వారి భవిష్యత్తు బంగారుమయంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా…
తాజావార్తలు
-
Soori : కమెడియన్ టు బెస్ట్ యాక్టర్.. వందకోట్ల హీరోగా ‘సూరి’
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!
-
Diljit Dosanjh: వెంబ్లీ స్టేడియంలో ‘సాన్సోం కి మాలా’.. దిల్జిత్తో 90 వేల మంది ఫ్యాన్స్ మాస్ సెలబ్రేషన్!
-
Women’s Asia Cup 2026: ఆసియా కప్‌లో టీమిండియా జోరు.. ఆ నలుగురే వల్లే ట్రోఫీ!
-
Chamari Athapaththu: మేము చెత్తగా ఆడాం.. కన్నీరు ఆపుకోలేకపోయాను.. శ్రీలంక కెప్టెన్ భావోద్వేగం!
ట్రెండింగ్
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?