-
Mohammed Siraj: ఆటో డ్రైవర్ కొడుకు నుంచి స్టార్ బౌరల్, డీఎస్పీ వరకు.. హైదరాబాద్ ‘మియా భాయ్’ సక్సెస్ స్టోరీ!
Mohammed Siraj: ఒకప్పుడు చుట్టూ పేదరికం, నాన్న తోలే ఆటో నుంచి వచ్చే అరాకొరా సంపాదనతోనే ఆ కుటుంబం బతికేది. పూట గడవడమే గగనమైన ఆ పరిస్థితులలో క్రికెట్ బ్యాట్, స్పైక్ షూస్ కొనడం సాధ్యమయ్యేది కాదు. కానీ, ఆ భావి భారత స్టార్ బౌలర్ కళ్లలోని కలలకు పేదరికం హద్దులు గీయలేకపోయింది. ఇంతకీ ఎవరా బౌలర్ అనుకుంటున్నారా? అతడే నండి.. మన హైదరాబాద్ బస్తీల నుంచి ప్రపంచ క్రికెట్ శిఖరాలకు చేరిన మహమ్మద్ సిరాజ్. అతని జీవిత ప్రయాణం కేవలం ఒక క్రీడాకారుడి… -
Donald Trump: ‘మీరు వైట్ హౌస్ యజమాని కాదు’.. ట్రంప్‌కు అమెరికా కోర్టు బిగ్ షాక్..
Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు అక్కడి న్యాయస్థానం చురకలు వేసింది. ట్రంప్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన వైట్‌హౌస్ బాల్రూమ్ ప్రాజెక్టు నిర్మాణంపై శుక్రవారం అమెరికా ఫెడరల్ అప్పీల్ కోర్టు స్టే విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. వైట్‌హౌస్ లోని కూల్చివేసిన 'ఈస్ట్ వింగ్' స్థానంలో ఏకంగా 400 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 3,300 కోట్లకు పైగా) వ్యయంతో నిర్మిస్తున్న ఈ భారీ బాల్రూమ్ పనులను తక్షణమే నిలిపివేయాలని కోర్టు స్పష్టం చేసింది. వాషింగ్టన్‌లోని 'యు.ఎస్. కోర్ట్ ఆఫ్ అప్పీల్స్… -
Travis Head: చరిత్ర సృష్టించిన కాటేరమ్మకొడుకు.. ఒక్క ఓటుతో సంచలన విజయం..
Travis Head: ఆస్ట్రేలియా క్రికెట్ చరిత్రలో మరో సరికొత్త అధ్యాయం లిఖించబడింది. ఆసీస్ విధ్వంసకర ఓపెనర్ ట్రావిస్ హెడ్ వరుసగా రెండో ఏడాది కూడా ఆస్ట్రేలియా అత్యున్నత వ్యక్తిగత క్రికెట్ పురస్కారం 'అలన్ బోర్డర్ మెడల్'ను కైవసం చేసుకున్నాడు. ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) తరఫున ఆడుతున్న ఈ కాటేరమ్మకొడుకు ఆసీస్ క్రికెట్ చరిత్రలో ఈ ఘనత సాధించిన ఐదో ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన ఈ రేసులో తన ఆత్మీయ మిత్రుడు, వికెట్ కీపర్ బ్యాటర్ అలెక్స్ క్యారీపై కేవలం ఒక్క… -
Tariff Risk: ట్రంప్ మరో షాక్.. భారత వస్తువులపై 100 శాతం టారిఫ్‌లు విధించేలా చట్టం
Tariff Risk: రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ఆర్థిక ఇంధనాన్ని అందిస్తున్న దేశాలపై ఉక్కుపాదం మోపేందుకు అమెరికా సెనెట్ (యూఎస్ ఎగువ సభ) సంచలన నిర్ణయం తీసుకుంది. రష్యా నుంచి పెట్రోలియం ఉత్పత్తులను అత్యధికంగా కొనుగోలు చేస్తున్న చైనా, భారత్ వంటి దేశాలపై భారీగా జరిమానాలు, సుంకాలను విధించే ప్రతిపాదిత బకాయి బిల్లుకు సెనెట్ 86-11 ఓట్ల భారీ మెజారిటీతో ఆమోదం తెలిపింది. 'లిండ్సే ఓ. గ్రాహం శాంక్షనింగ్ రష్యా అండ్ ఇరాన్ యాక్ట్ ఆఫ్ 2026'గా నామకరణం చేసిన ఈ బిల్లు ద్వారా అమెరికా అధ్యక్షుడు… -
Mohammed Siraj: కొలంబోలో ‘డీఎస్పీ సాబ్’ రచ్చ.. సరికొత్త లుక్‌తో మైదానంలో మెరిసిన సిరాజ్
Mohammed Siraj: భారత్ జట్టు శ్రీలంక పర్యటనకు బయలుదేరిన విషయం తెలిసిందే. రెండు టెస్టుల సిరీస్‌కు ముందు కొలంబోలోని ఎన్సీసీ గ్రౌండ్లో శ్రీలంక ఎలెవన్‌తో మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతోంది. ఈ వార్మప్ మ్యాచ్‌లో శ్రీలంక-11 టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే మ్యాచ్ మొదటి రోజు ఆట కంటే కూడా భారత వేగవంతమైన బౌలర్ మహమ్మద్ సిరాజ్ కొత్త లుక్ మైదానంలో అందరి దృష్టినీ ఆకర్షించింది. టెస్ట్ జెర్సీలో మైదానంలోకి దిగిన సిరాజ్, తన జుట్టుకు సరికొత్త హెయిర్‌స్టైల్‌తో పాటు… -
Telangana High Court: “సమాజంలో ఎవరికైనా బాధ్యత ఉందా”.. ఉచిత పథకాలపై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు..
Telangana High Court: ఉచిత పథకాలు, ప్రభుత్వ పాలనా తీరుపై తెలంగాణ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. సమాజంలో భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని, పెరిగిపోతున్న ప్రమాదకర పరిస్థితులను హెచ్చరించే ఉద్దేశంతోనే ఈ వ్యాఖ్యలు చేస్తున్నట్లు న్యాయమూర్తి జస్టిస్ నగేష్ బీమాపాక స్పష్టం చేశారు. ఉచిత పథకాలను కోటీశ్వరులు కూడా పొందుతున్నారని, రైతుబంధు వంటి పథకాల వల్ల ఎంతోమంది ధనికులు లబ్ధి పొందుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వంపై విపరీతమైన ఆర్థిక భారం పడుతోందని పేర్కొన్నారు. ఒకప్పుడు ఈ దేశానికి మనం ఏమి ఇచ్చామని ఆలోచించే వాళ్లమని,… -
Mahabubabad: ఇద్దరు పిల్లల తల్లి దారుణం.. ప్రియుడితో కలిసి భర్త హత్యకు స్కెచ్.. ఫోన్ చెక్ చేస్తే మైండ్ బ్లాక్..
Mahabubabad: పూర్వకాలంలో సతీ సావిత్రి తన భర్త సత్యవంతుడి ప్రాణాలను కాపాడుకోవడానికి సాక్షాత్తు యమధర్మరాజుతోనే పోరాడి, తన పాతివ్రత్య మహిమతో, చాతుర్యంతో భర్త ప్రాణాలను దక్కించుకుని ఆదర్శంగా నిలిచింది. కానీ నేటి ఆధునిక కాలంలో ఆ పవిత్రమైన దాంపత్య బంధానికి అర్థం లేకుండా పోతోంది. భార్యాభర్తల బంధంలో విశ్వాసానికి బదులు వంచన, ప్రేమకు బదులు స్వార్థం రాజ్యమేలుతున్నాయి. సతీ సావిత్రి కథకు పూర్తి విరుద్ధంగా, కట్టుకున్న భర్త ప్రాణాలను కాపాడాల్సింది పోయి, ప్రియుడితో కలిసి భర్తనే కడతేర్చడానికి ప్లాన్లు వేసిన దారుణ సంఘటనలు సమాజంలో… -
Ajinkya Rahane: “ధోనీ, కోహ్లీ కానే కాదు.. టీమిండియా ఆల్‌టైమ్ గ్రేట్ అతడే”.. రహానే ఆసక్తికర వ్యాఖ్యలు..
Ajinkya Rahane: ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీల పేర్లు వినగానే భారత క్రికెట్లో ఎన్నో ఘనతలు, రికార్డులు మన కళ్లముందు కదులుతాయి. కానీ, భారత క్రికెట్ చరిత్రలోనే ఆల్‌టైమ్ గ్రేట్ ప్లేయర్ ఎవరు అనే ప్రశ్న వచ్చినప్పుడు, టీమిండియా మాజీ వైస్ కెప్టెన్ అజింక్య రహానేకు ఎలాంటి సందేహం కలగలేదు. దిగ్గజాలు ఎందరో ఉన్న ఈ దేశంలో ఒక్కరినే ఎంచుకోవడం కష్టమే అయినప్పటికీ, ప్రతి తరంపైనా చెరగని ముద్ర వేసిన 'మాస్టర్ బ్లాస్టర్' సచిన్ టెండూల్కరే భారత అత్యుత్తమ క్రికెటర్ అని 'స్టిక్ టు… -
Sridhar Babu: త్వరలోనే డిజిటల్ అసెంబ్లీ, డిజిటల్ కౌన్సిల్.. మంత్రి శ్రీధర్ బాబు కీలక ప్రకటన
Sridhar Babu: రాష్ట్రంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పాలనను మరింత వేగవంతం, పారదర్శకం చేసేందుకు ప్రభుత్వం అనేక విప్లవాత్మక డిజిటల్ కార్యక్రమాలను చేపడుతోందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. శాసనసభ, మండలి వ్యవహారాలను సంపూర్ణంగా డిజిటలైజ్ చేస్తూ త్వరలోనే డిజిటల్ అసెంబ్లీ, డిజిటల్ కౌన్సిల్‌ను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. GOVconnect, ఎలక్ట్రానిక్ సర్వీసెస్ డెలివరీ (మీసేవ) సంయుక్తాధ్వర్యంలో నిర్వహించిన "ఏఐ ట్రాన్స్ఫార్మేషన్ కాంక్లేవ్ (తెలంగాణ)"ను ప్రారంభించిన రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి ప్రసంగించారు. డిజిటల్ ఆఫీస్ ప్రాజెక్ట్ ద్వారా ప్రభుత్వ శాఖల్లో పేపర్ లెస్… -
Bhatti Vikramarka: పెట్టుబడులకు తెలంగాణే ఫస్ట్ ఛాయిస్ కావాలి.. ఎన్నారైలకు భట్టి విక్రమార్క పిలుపు
Bhatti Vikramarka: తెలంగాణ రాష్ట్రాన్ని తమ పెట్టుబడులు, వ్యాపార విస్తరణకు తొలి ప్రాధాన్యతగా ఎంచుకోవాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పారిశ్రామికవేత్తలు, ప్రవాస భారతీయులకు పిలుపునిచ్చారు. అమెరికా పర్యటనలో భాగంగా శాన్ ఫ్రాన్సిస్కోలో భారత కాన్సుల్ జనరల్ కె. శ్రీకర్ రెడ్డి ఏర్పాటు చేసిన ప్రత్యేక విందు సమావేశంలో ఆయన మాట్లాడారు. బే ఏరియాలోని ఐటీ, వైద్యం, మానవ వనరుల రంగాలకు చెందిన ప్రముఖ ఎన్నారైలు, వ్యాపార నాయకులు హాజరైన ఈ సదస్సులో రాష్ట్ర […]
తాజావార్తలు
-
Ketika Sharma : హిట్ వచ్చింది కానీ ఆఫర్స్ మాత్రం రావడం లేదు
-
Parag Shah Turns Beggar: రూ.3,400 కోట్ల ఆస్తులున్న ఎమ్మెల్యే.. ఒక్కరోజు బిచ్చగాడిగా.. వైరల్‌గా మారిన ఘటన
-
BYD Denza India Launch: భారత్‌లోకి మరో లగ్జరీ కార్ బ్రాండ్.. లగ్జరీ కార్ల మార్కెట్లో కొత్త సంచలనం..
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
India Sovereign Cloud: ఆధార్.. యూపీఐ.. డిజిలాకర్.. కీలక డేటా కోసం కేంద్రం భారీ సెక్యూరిటీ ప్లాన్.. ఇదే ‘సావరెన్ క్లౌడ్’!
ట్రెండింగ్
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!
-
Chamari Athapaththu: మేము చెత్తగా ఆడాం.. కన్నీరు ఆపుకోలేకపోయాను.. శ్రీలంక కెప్టెన్ భావోద్వేగం!
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!