-
Harish Rao: నిరుద్యోగులపై ఎందుకింత కక్ష? సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్ రావు ఫైర్
Harish Rao: హైడ్రాలో డ్రైవర్ పోస్టుల భర్తీ సందర్భంగా సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియం వద్ద జరిగిన ఘటనలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకుడు హరీశ్ రావు 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. విద్యార్థులు, నిరుద్యోగులు అంటే మీ ప్రభుత్వానికి ఎందుకు ఇంత కక్ష రేవంత్ రెడ్డి? అని ప్రశ్నించారు. అధికారం కోసం ఎన్నికల సమయంలో విద్యార్థులు, నిరుద్యోగులను నెత్తిన పెట్టుకున్నారని.. ఉద్యోగాలు ఇస్తామని హామీలు గుప్పించారని గుర్తు చేశారు. ఇప్పుడు అదే నిరుద్యోగులు ఉద్యోగాల… -
Vegetable Chips: బయట ఫుడ్స్‌కి గుడ్‌బై.. ఇంట్లోనే చుక్క నూనె లేకుండా క్రిస్పీ, హెల్తీ వెజిటెబుల్ చిప్స్ రెడీ..
Vegetable Chips: ఈ వర్షాకాలం సాయంత్రం కాస్త క్రిస్పీగా ఏదైనా తినాలి అనిపిస్తుంటుంది. బయట నుంచి ఏమైనా స్నాక్స్, ఫుడ్స్ తెచ్చుకుందామంటే.. ముందే వర్షాకాలం. ఎలాంటి నూనెలు వాడుతున్నారో, క్వాలిటీ ఎలా ఉందో అనే భయం మొదలవుతుంది. చిన్న పిల్లలకు బయట ఫుడ్స్ పెట్టాలంటే ఆ భయం కాస్త రెట్టింపు అవుతోంది. అందుకే ఇంట్లోనే కేవలం 30 నిమిషాల్లో క్రిస్పీగా, రుచిగా ఉండే వెజిటెబుల్ చిప్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఎలాంటి నూనె వాడకుండా(జీరో ఆయిల్) చేసుకునే ఈ చిప్స్ ఆరోగ్యానికి ఎంతో… -
Hyderabad: స్టేడియం వద్ద కిక్కిరిసిన నిరుద్యోగులు.. హైడ్రా ఉద్యోగాల కోసం క్యూ కట్టిన వేలాది మంది!
Hyderabad: హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియం వద్ద శనివారం తెల్లవారుజాము నుంచే యువకులు భారీ సంఖ్యలో తరలివచ్చి సందడి చేశారు. డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (DRF) అసిస్టెంట్లు, డ్రైవర్ల పోస్టుల భర్తీకి సంబంధించి హైడ్రా (HYDRAA) నోటిఫికేషన్ విడుదల చేయడంతో, ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు, ఎంపిక ప్రక్రియకు హాజరయ్యేందుకు నిరుద్యోగ యువత పోటీపడ్డారు. పొద్దుపొడవక ముందే వేలాదిగా తరలివచ్చిన అభ్యర్థులతో సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియం, దాని పరిసర ప్రాంతాలన్నీ కిక్కిరిసిపోయాయి. ఉద్యోగం సాధించాలనే పట్టుదలతో యువకులు పెద్ద ఎత్తున క్యూ లైన్లలో నిలబడటంతో స్టేడియం… -
Vaibhav Sooryavanshi: “ఫుడ్ విషయంలో తగ్గేదేలే”.. వైభవ్ సూర్యవంశీ డైట్ సీక్రెట్ ఇదేనట..
Vaibhav Sooryavanshi: ప్రస్తుత కాలంలో క్రికెట్ అంటే కేవలం మైదానంలో బ్యాట్, బాల్‌తో చూపించే ప్రతిభ మాత్రమే కాదు. జాతీయ జట్టు ఎంపిక నుంచి మైదానంలో సుదీర్ఘంగా రాణించడం వరకు అంతా ఆటగాళ్ల ఫిట్నెస్, డైట్‌పైనే ఆధారపడి ఉంది. జిమ్‌లో చెమటోడ్చడం, కార్బోహైడ్రేట్లు-ప్రోటీన్ల పరిమాణాన్ని లెక్కించుకోవడం ప్రొఫెషనల్ క్రికెటర్ల నిత్యకృత్యంగా మారింది. విరాట్ కోహ్లీ తన కెరీర్ ప్రారంభంలో ఢిల్లీ స్ట్రీట్ ఫుడ్, మిఠాయిలను విడిచిపెట్టి ఫిట్‌నెస్‌లో సరికొత్త ప్రమాణాలు నెలకొల్పిన సంగతి తెలిసిందే. యో-యో టెస్ట్, బాడీ ఫ్యాట్ పర్సంటేజ్ వంటి పరీక్షలతో… -
Donald Trump: సుప్రీంకోర్టు తీర్పుతో ఆగని ట్రంప్.. బర్త్‌రైట్ సిటిజన్‌షిప్‌పై మరోసారి సంచలన నిర్ణయం
Donald Trump: అమెరికా పౌరసత్వ చట్టాల్లో అత్యంత కీలకమైన పుట్టుకతో వచ్చే పౌరసత్వం (బర్త్‌రైట్ సిటిజన్‌షిప్), బర్త్ టూరిజంలపై డొనాల్డ్ ట్రంప్ మరోసారి సమరశంఖం పూరించారు. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఎంతో దురదృష్టకరమని అభివర్ణించిన ఆయన, ప్రస్తుత చట్టాలను మరింత కఠినతరం చేస్తూ రెండు కొత్త ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై గురువారం సంతకాలు చేశారు. గతేడాది అమెరికా పౌరులు కానివారికి పుట్టే పిల్లలకు పౌరసత్వాన్ని పూర్తిగా రద్దు చేసేలా ట్రంప్ ఒక విప్లవాత్మక ఉత్తర్వు తెచ్చారు. అయితే, అమెరికా భూభాగంపై జన్మించిన ఎవరికైనా… -
Mohammed Siraj: ఆటో డ్రైవర్ కొడుకు నుంచి స్టార్ బౌరల్, డీఎస్పీ వరకు.. హైదరాబాద్ ‘మియా భాయ్’ సక్సెస్ స్టోరీ!
Mohammed Siraj: ఒకప్పుడు చుట్టూ పేదరికం, నాన్న తోలే ఆటో నుంచి వచ్చే అరాకొరా సంపాదనతోనే ఆ కుటుంబం బతికేది. పూట గడవడమే గగనమైన ఆ పరిస్థితులలో క్రికెట్ బ్యాట్, స్పైక్ షూస్ కొనడం సాధ్యమయ్యేది కాదు. కానీ, ఆ భావి భారత స్టార్ బౌలర్ కళ్లలోని కలలకు పేదరికం హద్దులు గీయలేకపోయింది. ఇంతకీ ఎవరా బౌలర్ అనుకుంటున్నారా? అతడే నండి.. మన హైదరాబాద్ బస్తీల నుంచి ప్రపంచ క్రికెట్ శిఖరాలకు చేరిన మహమ్మద్ సిరాజ్. అతని జీవిత ప్రయాణం కేవలం ఒక క్రీడాకారుడి… -
Donald Trump: ‘మీరు వైట్ హౌస్ యజమాని కాదు’.. ట్రంప్‌కు అమెరికా కోర్టు బిగ్ షాక్..
Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు అక్కడి న్యాయస్థానం చురకలు వేసింది. ట్రంప్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన వైట్‌హౌస్ బాల్రూమ్ ప్రాజెక్టు నిర్మాణంపై శుక్రవారం అమెరికా ఫెడరల్ అప్పీల్ కోర్టు స్టే విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. వైట్‌హౌస్ లోని కూల్చివేసిన 'ఈస్ట్ వింగ్' స్థానంలో ఏకంగా 400 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 3,300 కోట్లకు పైగా) వ్యయంతో నిర్మిస్తున్న ఈ భారీ బాల్రూమ్ పనులను తక్షణమే నిలిపివేయాలని కోర్టు స్పష్టం చేసింది. వాషింగ్టన్‌లోని 'యు.ఎస్. కోర్ట్ ఆఫ్ అప్పీల్స్… -
Travis Head: చరిత్ర సృష్టించిన కాటేరమ్మకొడుకు.. ఒక్క ఓటుతో సంచలన విజయం..
Travis Head: ఆస్ట్రేలియా క్రికెట్ చరిత్రలో మరో సరికొత్త అధ్యాయం లిఖించబడింది. ఆసీస్ విధ్వంసకర ఓపెనర్ ట్రావిస్ హెడ్ వరుసగా రెండో ఏడాది కూడా ఆస్ట్రేలియా అత్యున్నత వ్యక్తిగత క్రికెట్ పురస్కారం 'అలన్ బోర్డర్ మెడల్'ను కైవసం చేసుకున్నాడు. ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) తరఫున ఆడుతున్న ఈ కాటేరమ్మకొడుకు ఆసీస్ క్రికెట్ చరిత్రలో ఈ ఘనత సాధించిన ఐదో ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన ఈ రేసులో తన ఆత్మీయ మిత్రుడు, వికెట్ కీపర్ బ్యాటర్ అలెక్స్ క్యారీపై కేవలం ఒక్క… -
Tariff Risk: ట్రంప్ మరో షాక్.. భారత వస్తువులపై 100 శాతం టారిఫ్‌లు విధించేలా చట్టం
Tariff Risk: రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ఆర్థిక ఇంధనాన్ని అందిస్తున్న దేశాలపై ఉక్కుపాదం మోపేందుకు అమెరికా సెనెట్ (యూఎస్ ఎగువ సభ) సంచలన నిర్ణయం తీసుకుంది. రష్యా నుంచి పెట్రోలియం ఉత్పత్తులను అత్యధికంగా కొనుగోలు చేస్తున్న చైనా, భారత్ వంటి దేశాలపై భారీగా జరిమానాలు, సుంకాలను విధించే ప్రతిపాదిత బకాయి బిల్లుకు సెనెట్ 86-11 ఓట్ల భారీ మెజారిటీతో ఆమోదం తెలిపింది. 'లిండ్సే ఓ. గ్రాహం శాంక్షనింగ్ రష్యా అండ్ ఇరాన్ యాక్ట్ ఆఫ్ 2026'గా నామకరణం చేసిన ఈ బిల్లు ద్వారా అమెరికా అధ్యక్షుడు… -
Mohammed Siraj: కొలంబోలో ‘డీఎస్పీ సాబ్’ రచ్చ.. సరికొత్త లుక్‌తో మైదానంలో మెరిసిన సిరాజ్
Mohammed Siraj: భారత్ జట్టు శ్రీలంక పర్యటనకు బయలుదేరిన విషయం తెలిసిందే. రెండు టెస్టుల సిరీస్‌కు ముందు కొలంబోలోని ఎన్సీసీ గ్రౌండ్లో శ్రీలంక ఎలెవన్‌తో మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతోంది. ఈ వార్మప్ మ్యాచ్‌లో శ్రీలంక-11 టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే మ్యాచ్ మొదటి రోజు ఆట కంటే కూడా భారత వేగవంతమైన బౌలర్ మహమ్మద్ సిరాజ్ కొత్త లుక్ మైదానంలో అందరి దృష్టినీ ఆకర్షించింది. టెస్ట్ జెర్సీలో మైదానంలోకి దిగిన సిరాజ్, తన జుట్టుకు సరికొత్త హెయిర్‌స్టైల్‌తో పాటు…
తాజావార్తలు
-
Soori : కమెడియన్ టు బెస్ట్ యాక్టర్.. వందకోట్ల హీరోగా ‘సూరి’
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!
-
Diljit Dosanjh: వెంబ్లీ స్టేడియంలో ‘సాన్సోం కి మాలా’.. దిల్జిత్తో 90 వేల మంది ఫ్యాన్స్ మాస్ సెలబ్రేషన్!
-
Women’s Asia Cup 2026: ఆసియా కప్‌లో టీమిండియా జోరు.. ఆ నలుగురే వల్లే ట్రోఫీ!
-
Chamari Athapaththu: మేము చెత్తగా ఆడాం.. కన్నీరు ఆపుకోలేకపోయాను.. శ్రీలంక కెప్టెన్ భావోద్వేగం!
ట్రెండింగ్
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?