-
Jharkhand Student Protest: జార్ఖండ్‌లో ఉద్రిక్తంగా మారిన నిరుద్యోగుల పోరు.. అర్ధరాత్రి పోలీసులు ఎందుకు వచ్చారు?
Jharkhand Student Protest: జార్ఖండ్ లోక్‌సేవా ఆయోగ్ (JPSC), జార్ఖండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (JSSC) ఉద్యోగ నియామక పరీక్షల్లో జరిగిన అక్రమాలు, అవకతవకలపై రాష్ట్ర యువత సమరభేరి మోగించింది. పరీక్షల రద్దు, సీబీఐ (CBI) విచారణే ధ్యేయంగా రాంచీలోని జైపాల్ సింగ్ ముండా స్టేడియంలో విద్యార్థులు చేపట్టిన నిరసన ప్రదర్శన ఐదో విడతకు చేరి ఉద్రిక్తంగా మారింది. ఒకవైపు జేఎల్కేఎం (JLKM) నేత దేవేంద్ర నాథ్ మహతో 11 రోజులుగా, మరోవైపు విద్యార్థి నాయకుడు ప్రేమ్ నాయక్ 9 రోజులుగా చేపట్టిన ఆమరణ… -
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..
YouTube Monetization Rules 2027: యూట్యూబ్‌లో వీడియోలు చేస్తూ డబ్బు సంపాదించాలనుకునే కొత్త క్రియేటర్లకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ప్లాట్‌ఫారమ్‌లో క్రియేటర్ల సంఖ్య భారీగా పెరుగుతుండటంతో, యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ (YPP) మోనిటైజేషన్ నిబంధనలను కంపెనీ మరింత కఠినతరం చేసింది. ఇకపై యూట్యూబ్ నుంచి ఆదాయం పొందే అర్హత సాధించాలంటే క్రియేటర్లు మునుపటి కంటే రెండింతల పెద్ద ఆడియన్స్‌ను సంపాదించుకోవాల్సి ఉంటుంది. నూతన నిబంధనల ప్రకారం.. క్రియేటర్లు తమ ఛానెల్లో మోనిటైజేషన్ పొందేందుకు గడిచిన ఏడాది (12 నెలలు) వ్యవధిలో కనీసం 8,000 గంటల… -
International Credit Cards: భారతీయులకు క్రెడిట్ కార్డులు ఇచ్చేందుకు నిరాకరిస్తున్న గ్లోబల్ బ్యాంక్స్.. ఎందుకంటే?
International Credit Cards: స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్, సింగపూర్, లండన్ అలాగే పశ్చిమాసియా (మిడిల్ ఈస్ట్) లోని ప్రముఖ అంతర్జాతీయ బ్యాంకులు.. భారతీయ శ్రీమంతులకు ఇంటర్నేషనల్ క్రెడిట్ కార్డులు ఇవ్వడానికి లేదా పాత కార్డులను రీన్యూ చేయడానికి వెనకడుగు వేస్తున్నాయి! దీనికి కారణం ఆ కస్టమర్ల స్థోమత లేదా క్రెడిట్ స్కోర్ కానే కాదు.. మన దేశంలో ఉన్న విదేశీ మార్పిడి చట్టాలే (Forex rules) కారణం అని మీడియా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. భారతదేశంలోని 'లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్' (LRS) ప్రకారం ఒక భారతీయుడు… -
ODI World Cup 2027: ఒకప్పుడు క్రికెట్ ప్రపంచాన్ని ఏలిన టీమ్.. ఇప్పుడు వరల్డ్‌కప్ బెర్త్ కోసం పాకులాట!
ODI World Cup 2027: ఒకప్పుడు ప్రపంచ క్రికెట్‌ను ఏకచక్రాధిపత్యంతో ఏలిన వెస్టిండీస్ జట్టు పూర్వ వైభవాన్ని సంతరించుకునే సూచనలు ఎంతకీ కనిపించడం లేదు. రెండుసార్లు వన్డే ప్రపంచకప్, రెండుసార్లు టీ20 ప్రపంచకప్ గెలిచిన కరేబియన్ జట్టు.. వచ్చే ఏడాది జరగనున్న 50 ఓవర్ల వన్డే ప్రపంచకప్‌నకు నేరుగా అర్హత సాధించే అవకాశాన్ని మరోసారి చేజార్చుకుంది! ఐసీసీ నిబంధనల ప్రకారం సెప్టెంబర్ 30 నాటికి వన్డే ర్యాంకింగ్స్‌లో తొలి ఎనిమిది స్థానాల్లో నిలిచే జట్లతో పాటు, ఆతిథ్య దేశాలైన దక్షిణాఫ్రికా, జింబాబ్వేలు నేరుగా అర్హత… -
Yashpal Sharma: 1983 ప్రపంచకప్‌లో అసలైన సూపర్‌మ్యాన్.. భారత్ మరిచిన హీరో జయంతి నేడు..
Yashpal Sharma: క్రికెట్లో దశాబ్దాలుగా ఓ విషయం వినిపిస్తుంటుంది. బ్యాటింగ్‌లో ఫామ్ క్షీణించవచ్చు, బౌలింగ్‌లో అదృష్టం కలిసిరాకపోవచ్చు. కానీ ఫీల్డింగ్ అనేది పూర్తిగా ఆటగాడి చేతుల్లోనే ఉండే అంశం. శ్రమ పడితే వచ్చే ఈ కళకు ఎలాంటి వంకలు చెప్పడానికి వీల్లేదని ఆట స్వరూపం మారుతున్న కొద్దీ స్పష్టమవుతోంది. భారత క్రికెట్ చరిత్రను మలుపు తిప్పిన 1983 ప్రపంచకప్ అనగానే మనకు వెంటనే గుర్తుకువచ్చేది కపిల్ దేవ్ వీరోచిత ఇన్నింగ్స్ లేదా మదన్ లాల్ సంచలన బౌలింగ్. అయితే, ఆ చారిత్రాత్మక విజయం వెనుక… -
Hyderabad: పంజాగుట్ట శ్మశానవాటికలో షాకింగ్ ఘటన.. పూడ్చిపెట్టిన పసికందు మృతదేహం మాయం
Hyderabad: హైదరాబాద్‌లోని పంజాగుట్ట శ్మశానవాటికలో పూడ్చిపెట్టిన ఆరు నెలల పసికందు మృతదేహం అదృశ్యమైన ఘటన తీవ్ర కలకలం రేపింది. చార్మినార్ ఘాన్సీబజార్ ప్రాంతానికి చెందిన దంపతులకు ఆరు నెలల క్రితం కవల పిల్లలు జన్మించారు. అయితే తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆ పిల్లలకు బంజారాహిల్స్‌లోని ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. చికిత్స పొందుతూ శనివారం ఓ పసికందు మృతి చెందడంతో, కుటుంబ సభ్యులు పంజాగుట్ట హిందూ శ్మశానవాటికలో మృతదేహాన్ని ఖననం చేశారు. -
Crude Oil Prices: ఇరాన్‌కు ట్రంప్ ఊహించని షాక్.. ఆకాశాన్నంటిన క్రూడ్ ఆయిల్ ధరలు..
Crude Oil Prices: అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు (Crude Oil) ధరలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ ముందు ఉంచిన ఒక అనూహ్యమైన కొత్త డిమాండే దీనికి ప్రధాన కారణంగా నిలిచింది. ఇన్నాళ్లూ ఇరు దేశాల మధ్య శాంతి చర్చలు పురోగతిలో ఉన్నాయనే వార్తలు వినిపించినప్పటికీ, ట్రంప్ ఎంట్రీతో కథ మళ్లీ మొదటికి వచ్చింది. దాంతో క్రూడ్ ఆయిల్ ధరలు ఒక్కసారిగా ఆకాశాన్నంటాయి. లండన్ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర ఏకంగా 5 శాతం మేర పెరిగి బ్యారెల్‌కు… -
AP Assembly: ఈ నెల 17వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
AP Assembly: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఈ నెల 17వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు శాసనసభ, శాసనమండలి సమావేశాల నిర్వహణకు రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ శనివారం అధికారిక నోటిఫికేషన్ జారీ చేశారు. గవర్నర్ ప్రకటన ప్రకారం, 17వ తేదీ ఉదయం 9 గంటలకు శాసనసభ సమావేశాలు ప్రారంభం కానుండగా, ఉదయం 10 గంటలకు శాసన మండలి ప్రారంభం కానుంది. ఇది ఏపీ శాసనసభకు 50వ వర్షాకాల సమావేశం కావడం […] -
Campbell Thomson: “ఇంత డేంజర్‌గా ఉన్నావేంటి బ్రో”.. ఒకే మ్యాచ్‌లో 8 వికెట్లు పడగొట్టిన 22 ఏళ్ల యువ సంచలనం
Campbell Thomson: క్రికెట్ ప్రపంచంలోకి ఒకే ఒక్క స్పెల్‌తో తుఫానులా దూసుకొచ్చాడు ఆస్ట్రేలియాకు చెందిన 22 ఏళ్ల యువ సంచలనం క్యాంప్‌బెల్ థామ్సన్. బంగ్లాదేశ్‌తో జరిగిన మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లో తన ధాటి ఏంటో నిరూపించుకుంటూ ప్రత్యర్థి బ్యాటర్లకు కలలో కూడా భయం పుట్టించేలా బౌలింగ్ చేశాడు. టెస్టు సిరీస్ ఆడేందుకు వచ్చిన అంతర్జాతీయ స్థాయి జట్టు బంగ్లాదేశ్‌ను తన పదునైన బౌలింగ్ నైపుణ్యంతో ఒక్కడిగానే కోలుకోలేని దెబ్బతీశాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో ఒక వికెట్‌తో సరిపెట్టుకున్న థామ్సన్, రెండో ఇన్నింగ్స్‌లో… -
Kiren Rijiju-Rahul Gandhi: ‘మీరు ప్రయాగ్‌రాజ్ బదులు రాంచీకి వెళ్లాల్సింది’.. రాహుల్ గాంధీకి కిరణ్ రిజిజు కౌంటర్
Kiren Rijiju-Rahul Gandhi: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రయాగ్‌రాజ్ పర్యటనపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాహుల్ గాంధీ ప్రయాగ్‌రాజ్ వెళ్లే బదులు రాంచీకి వెళ్లి ఉండాల్సిందని ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఎద్దేవా చేశారు. రాహుల్ ఓ పెద్ద తప్పు చేశారని, అయితే మనుషులన్నాక తప్పులు చేయడం సహజమేనంటూ వ్యాఖ్యానించారు. అంతకుముందు శనివారం మహిళా రిజర్వేషన్ బిల్లు అంశంపై సోషల్ మీడియాలో వీరిద్దరి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటుచేసుకుంది. ప్రతిపాదిత నియోజకవర్గాల పునర్విభజన (డిలిమిటేషన్)తో మహిళా రిజర్వేషన్లను ముడిపెట్టడంపై…
తాజావార్తలు
-
Hyderabad: దారుణం.. హైదరాబాద్‌లో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్.. మూడు రోజులపాటు 9 మంది లైంగిక దాడి..
-
Harmanpreet Kaur: మీరే మాకు అతిపెద్ద బలం, మీ కోసం ఏదైనా చేస్తాం.. హర్మన్‌ప్రీత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Ramayana: గణేష్ చతుర్థి రోజున ‘రామాయణం’ నుంచి దివ్యమైన సర్ప్రైజ్!
-
Kollywood Sequel Flops : కోలీవుడ్ స్టార్స్‌కు కలిసిరాని సీక్వెల్స్.. జైలర్ 2 పరిస్థితి ఏంటో?
-
Kanipakam Vinayaka Brahmotsavam 2026: కాణిపాక వరసిద్ధి వినాయకుడి బ్రహ్మోత్సవాలు.. ప్రత్యేక ఏర్పాట్లు
ట్రెండింగ్
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?