Job Seeker: ఉద్యోగం కోసం కంపెనీ యాజమాన్యానికే ఆఫర్ ఇచ్చిన నిరుద్యోగి.. పోస్ట్ వైరల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గ్రాడ్యుయేషన్ తర్వాత ఉద్యోగం కోసం యువత ఎంత కష్టపడతారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అదృష్టం కొద్దీ ఉద్యోగం క్యాంపస్ ఇంటర్వ్యూలలో సెలెక్ట్ అయితే సరిపోతుంది కానీ., ఒక్కసారి మీ విద్యను పూర్తి చేసుకొని బయటికి వస్తే మాత్రం పరిస్థితి అంత సులువుగా లేదు. ఒక్క పోస్టుకు వేలమంది అప్లై చేసే అంతగా పరిస్థితి నెలకొంది. ఉద్యోగం కోసం దరఖాస్తు చేసినప్పుడు, వారు తమ రెజ్యూమ్ లో నైపుణ్యాలు, అర్హతల గురించి వివరిస్తాము. అయితే, ఆ నిరుద్యోగి వింగ్ ఫై వ్యవస్థాపకుడు పరాస్ చోప్రాను విభిన్నంగా వ్రాసిన ఓ మ్యాటర్ ఇప్పుడు అందరిని ఆశ్చర్య పరుస్తుంది.
Also Read: Wound Healing: ఔషధ మొక్కను ఉపయోగించుకొని స్వీయ చికిత్స చేసుకున్న కోతి..
Also Read
- Vinayaka Vrata Katha: 'వినాయక చవితి' నాడు విజ్ఞాలను తొలిగించే 'వినాయక వ్రత కథ' మీకోసం..!
- Amol Muzumdar: భారత్‌కు ఆసియా కప్.. ట్రోఫీ మాత్రం వద్దంటూ బీసీసీఐ నిర్ణయం.. కోచ్ అమోల్ కీలక వ్యాఖ్యలు..
- Ganesh Chaturthi 2026: ఇంట్లో గణపతిని ప్రతిష్ఠిస్తున్నారా..? దిశ, విగ్రహం, పూజ విషయంలో ఈ నియమాలు తప్పక పాటించండి..
- Ganesh Chaturthi 2026: బొజ్జ గణపయ్య ప్రతిష్ఠకు శుభ ముహూర్తం.. పూజా సామగ్రి.. పూజా విధానం ఇదే!
అతను ఉద్యోగం కోసం దరఖాస్తు చేసినప్పుడు, అతను కంపెనీ వ్యవస్థాపకుడికి ఒక ఆఫర్ ఇచ్చాడు. దీనిపై పరాస్ చోప్రా ట్వీట్ చేశారు. ఒక యువకుడు తాను వింగిఫైలో పని చేయాలనుకుంటున్నట్లు రాశాడు. ఈ సంస్థ కోసం ఓ ప్రత్యేక ఆఫర్ ఇస్తున్నట్లు ఆ యువకుడు తెలిపాడు.
Also Read: Burning alive: బయటకు వెళ్లిన దళిత బాలికకు నిప్పు పెట్టి సజీవ దహనం..
అతడిని కంపెనీకి నియమించుకోవడానికి తాను కంపెనీకి 500 డాలర్స్ చెల్లిస్తానని చెప్పాడు. పని ప్రారంభించిన వారం రోజుల్లోగా తనను తాను నిరూపించుకోకపోతే ఉద్యోగం నుంచి తొలగించండి అంటూ మెసేజ్ లో పేర్కొన్నాడు. తనను ఉద్యోగం నుంచి తొలగిస్తే డబ్బులు తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదని కూడా అందులో పేర్కొన్నాడు.
తాజావార్తలు
-
Toxic OTT: బాక్సాఫీస్‌లో షాక్.. ఇప్పుడు ఓటీటీలోకి యశ్ ‘టాక్సిక్’, స్ట్రీమింగ్ డేట్ ఇదేనా?
-
Oman Coast Ship Attack: ఒమన్ తీరంలో భారతీయ సిబ్బంది ఉన్న నౌకపై దాడి.. ఒకరు గల్లంతు
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!
-
Jailer2 Telugu Rights : జైలర్ 2 తెలుగు రైట్స్ కోసం దిల్ రాజు vs నాగవంశీ
-
Amol Muzumdar: భారత్‌కు ఆసియా కప్.. ట్రోఫీ మాత్రం వద్దంటూ బీసీసీఐ నిర్ణయం.. కోచ్ అమోల్ కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!