Wound Healing: ఔషధ మొక్కను ఉపయోగించుకొని స్వీయ చికిత్స చేసుకున్న కోతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మనుషులు మాత్రమే కాదు, అడవిలో నివసించే జంతువులు కూడా మూలికలు, మొక్కల ద్వారా వాటికవే వైద్యం చేసుకొని నయం చేసుకుంటాయి. ఈ కేసును మొదట ఇండోనేషియా పరిశోధకులు నమోదు చేశారు. ఈ విధంగా వైద్యం చేసుకుంటున్న సుమత్రన్ ఒరాంగుటాన్స్ అనే జాతికి చెందిని ఒక మగ కోతిలో విషయాన్ని పరిశోధకులు గుర్తించారు. నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ ఇండోనేషియా, జర్మనీ లోని మాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్ ఫర్ బిహేవియరల్ బయాలజీ పరిశోధకులు చాలా రోజులుగా తోకలేని కోతిపై అధ్యయనం చేస్తున్నారు. ఇంకా అవిటికి సంబంధించిన విషయాలని బయటకి తెలపలేదు.
Also Read: Chennai Super Kings: చెన్నై సూపర్ కింగ్స్‌కు బిగ్ షాక్.. ఇక కష్టమే!
Also Read
- CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
- Producers Council : మళ్లీ రానున్న 'నంది' జాతర.... సీఎంకు థాంక్స్ చెప్పిన నిర్మాతల మండలి
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
- PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
మరో కోతితో కొట్లాటలో ఓ మగ కోతి ముఖానికి గాయమైంది. అందుకుగాను ఫైబులియా టింక్చర్ అనే మొక్క ఆకులతో చికిత్స కోతి చికిత్స స్వయంగా చేసుకుంది. ముందుగా ఈ ఆకులను నమిలి ఆ రసాన్ని గాయంపై పూసుకొని., ఆ తర్వాత నమిలిన ఆకులను గాయానికి పట్టించుకుంది. వీటితోపాటు కోతులు తమ గాయాలను నయం చేసుకోవడానికి సాధారణం కంటే ఎక్కువగా నిద్రపోతున్నాయని పరిశోధకులు తెలిపారు. అయితే, ఈ మొక్క నిజమైన ఔషధ గుణాలను కలిగి ఉందని., ఈ మొక్క మలేరియా, స్కార్లెట్ ఫీవర్, డయాబెటిస్ చికిత్సకు ఉపయోగిస్తారని వైద్యులు తెలిపారు.
తాజావార్తలు
-
Dada : గాయాన్ని సైతం లెక్కచేయని నందమూరి డెడికేషన్.. బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్న బాలయ్య
-
Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
-
CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
-
Producers Council : మళ్లీ రానున్న ‘నంది’ జాతర…. సీఎంకు థాంక్స్ చెప్పిన నిర్మాతల మండలి
-
Chandigarh ODI : తొలుత తడబడి.. ఆపై నిలబడి.. కరీబియన్ బౌలర్లపై టీమిండియా దండయాత్ర
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!