Chinaman: కార్మికులను బెల్టుతో తీవ్రంగా కొట్టిన చైనా వ్యక్తి.. చివరకు.. వీడియో వైరల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆఫ్రికా నుంచి చైనాకు పని చేసేందుకు వచ్చిన ఇద్దరు కార్మికులను ఓ కంపెనీ మేనేజర్ బెల్టుతో దారుణంగా కొట్టాడు. దీనికి సంబంధించిన వీడియోను తాజాగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోను ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది వీక్షించారు. ఈ దెబ్బతో చైనా దేశ జాత్యహంకారాన్ని తీవ్రంగా విమర్శించారు నెటిజన్స్.
Also read: T20 World Cup 2024: టీ20 వరల్డ్ కప్ అంపైర్లు, రిఫరీలు లిస్ట్ వచ్చేసిందోచ్.. లిస్ట్ లో ఇండియన్స్..
Also Read
ఓ ప్రముఖ జర్నలిస్ట్.. ఈ వీడియోను తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. చైనీస్ కంపెనీ మేనేజర్లు కార్మికులను “ట్రాన్స్-అట్లాంటిక్ బానిసలు” చూశారని జర్నలిస్ట్ తెలిపారు. వైరల్ గా మరీనా వీడియో ప్రకారం.. ఇద్దరు యువకులు ఒక కంటైనర్‌లో ఉన్నారు. అయితే ఏమైందో తెలియదు కానీ., చైనా కంపెనీ మేనేజర్ వారిని మందలించి బెల్టుతో తీవ్రంగా కొట్టాడు. వారిని కొడుతుండగా., ఓ యువకుడు తలకు గాయం కాకుండా ఉండేందుకు చేతులు అడ్డం పెట్టుకున్నాడు. ఇద్దరు యువకులు అతన్ని కొట్టవద్దని వేడుకున్నా.. కానీ చైనా వ్యక్తి కనికరం లేకుండా కొట్టాడు.
Also read: TS TET: తెలంగాణ టెట్ పరీక్షలలో స్వల్ప మార్పులు.. షెడ్యూల్ విడుదల చేసిన విద్యాశాఖ..
చివరకు ఇద్దరి యువకులలో ఒక యువకుడిని కాలుతో తన్ని వెళ్లిపోయాడు. ఈ వీడియోను చూసిన వారు ఈ చైనా వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. బానిసత్వం, జాత్యహంకారం అంతం కావడం గురించి అనేకమంది ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు.
🔥🚨BREAKING NEWS: This disturbing footage of a Chinese employer in Africa treating his employees like Trans Atlantic slaves is going viral across the internet.
Viewers have begun discussing on how it appears the Chinese are ‘fare more racist than the White man’ in Africa. pic.twitter.com/4zTnliEQea
— Dom Lucre | Breaker of Narratives (@dom_lucre) May 2, 2024
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!