Kothuru Ram Kumar
Author- NTV Telugu-
Soldiers Bus Accident: కారును ఢీకొట్టిన సైనికులు ప్రయాణిస్తున్న బస్సు.. ముగ్గురు మృతి, 26 మందికి గాయాలు..!
శనివారం తెల్లవారుజామున మధ్యప్రదేశ్ లోని సియోని జిల్లాలో స్పెషల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ (ఎస్‌ఎఎఫ్) జవాన్లు ప్రయాణిస్తున్న బస్సు కారును ఢీకొని బోల్తాపడడంతో ముగ్గురు వ్యక్తులు అక్కడిక్కడే మరణించగా., మరో 26 మంది గాయపడినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఒక జవాన్ కు తీవ్ర గాయాలు కాగా., అతడిని సమీపంలోని మహారాష్ట్రలోని నాగ్‌పూర్ కు తరలించినట్లు అధికారులు తెలిపారు. సియోని జిల్లా కేంద్రానికి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న సియోని – మండ్లా రాష్ట్ర రహదారిపై ధనగధ […] -
X Blue Tick: ఫ్రీ.. ఫ్రీ.. ఫ్రీ.. ఇకపై వారికి ‘బ్లూ టిక్’ కు నో పేమంట్స్..!
ప్రపంచంలో కుబేరుడుగా పేరుగాంచిన ఎలాన్ మస్క్ కు సంబంధించిన ‘ఎక్స్’ ప్లాట్ ఫామ్ కొంత మంది యూజర్లకు పూర్తి ఉచితంగా కాంప్లిమెంటరీ ‘బ్లూ టిక్’ లను అందించనుంది. కాకపోతే ఈ విషయంపై చాలా మంది కన్ఫ్యూజన్ స్టేజి లో ఉన్నారు. దీనికి కారణం, ఎలాన్ మస్క్ 2022లో ట్విట్టర్ ను కొనుగోలు చేసిన తర్వాత, ట్విట్టర్ యూజర్ల నుంచి నెలకు 8 డాలర్లు చొప్పున వసూలు చేసి, ‘బ్లూ టిక్’ లను ఇవ్వడం మొదలు పెట్టాడు. Also […] -
Mamatha Banerjee: ఎన్ఐఎ దాడి పై తీవ్రంగా స్పందించిన మమతా బెనర్జీ..!
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని మేదినీపూర్ జిల్లాలో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ) బృందంపై దాడి జరిగిన కొన్ని గంటల తర్వాత, ఆ బృందం అర్ధరాత్రి తర్వాత దాడులకు ఎందుకు వచ్చిందని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రశ్నించారు. వేళకాని సమయాల్లో దాడులు చేయడానికి అవసరమైన అనుమతి బృందానికి ఉందా అని కూడా ముఖ్యమంత్రి ప్రశ్నించారు. “అర్ధరాత్రి వారు ఎందుకు దాడి చేశారు..? వారు పోలీసుల నుండి అనుమతి తీసుకున్నారా..? అర్ధరాత్రి ఎవరైనా అపరిచితుడు ఆ ప్రదేశానికి వస్తే స్థానికులు […] -
UPI New Feature: ‘యూపీఐ’ లో కొత్త ఫీచర్ ను ప్రవేశపెట్టబోతున్న ఆర్బిఐ..!
ప్రస్తుతం ప్రపంచంలో దాదాపు పదిమంది సెల్ ఫోన్ ఉపయోగిస్తే అందులో 8 మంది ఖచ్చితంగా స్మార్ట్ ఫోన్ ను ఉపయోగిస్తున్నారు. దాంతో ప్రస్తుతం దేశంలో కూడా ఎన్నో సేవలను మొబైల్ ద్వారా క్షణాల్లో చేసుకుంటున్నాము. ఇక డబ్బులు ట్రాన్స్ఫర్ కోసం ఫోన్ పే, గూగుల్ పే, పేటియం లాంటి ఇంకా ఎన్నో యూపీఐ యాప్స్ వినియోగిస్తున్న సంగతి మనకు తెలిసిందే. యూపీఐ సేవలను విస్తృతంగా వాడుతున్న నేపథ్యంలో ప్రజల కోసం ఆర్బిఐ మరికొన్ని కొత్త సేవలను అందుబాటులోకి […] -
Chaari 111: ఓటీటీలో ప్రత్యక్షమైన వెన్నెల కిషోర్ యాక్షన్ కామెడీ మూవీ..!
టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు వెన్నెల కిషోర్. కేవలం హాస్య భరితమైన సినిమాలలో మాత్రమే కాకుండా మంచి కంటెంట్ ఉన్న సినిమాలలో కూడా ఆయన నటించి మెప్పించిన సంగతి అందరికీ తెలిసిందే. తాజాగా వెన్నెల కిషోర్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన సినిమా ‘చారి 111 ‘. ఇకపోతే ఈ సినిమా మార్చి ఒకటో తేదీన ప్రపంచ వ్యాప్తంగా సినీ థియేటర్లలో విడుదల అయింది. స్పై కామెడీగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాకు […] -
AI Refrigerator: అయ్యబాబోయ్.. ఈ కొత్త ఏఐ టెక్నాలజీ ఫ్రిడ్జ్ లో ఇన్ని విశేషాలా..!
ప్రస్తుతం ప్రపంచం మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ తో దూసుకెళ్తోంది. సాఫ్ట్వేర్ పరంగా ఎన్నో రకాల అద్భుతాలను సృష్టిస్తోంది ఈ కొత్త టెక్నాలజీ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఉపయోగించుకుని అతి తక్కువ సమయంలో ఎక్కువ మంది చేసే పనిని చాలా సులువుగా చేసేస్తుంది. దీంతో ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ టెక్నాలజీతో అనేక కొత్త ఆవిష్కరణలు వస్తున్నాయి. ఇందులో భాగంగానే తాజాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ను ఉపయోగించుకొని శాంసంగ్ కంపెనీ కొత్త రిఫ్రిజిరేటర్ ను విడుదల చేసింది. […] -
Girl Friend Poster: ‘గర్ల్ ఫ్రెండ్’ గా రష్మిక ఎంత క్యూట్ గా ఉందిగా..?!
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ రష్మిక మందాన తన సత్తా చాటుతుంది. వైవిద్యభరితమైన పాత్రలను తీసుకొని బాక్సాఫీస్ హిట్ సినిమాలలో నటిస్తోంది. దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా.. తాజాగా బాలీవుడ్ లో కూడా ‘యానిమల్’ సినిమాతో ఒక్కసారిగా దేశ వ్యాప్తంగా డ్రీమ్ గర్ల్ గా మారిపోయింది ఈ అందాల సుందరి. పుష్ప సినిమాతోనే రష్మిక మందన నటనపరంగా మంచి పేరు తెచ్చుకున్న.. ఆ తర్వాత విడుదలైన యానిమల్ సినిమాతో తనదైన నట విశ్వరూపాన్ని చూపించి అందరి […] -
Puspa 2 Srivalli: పుష్ప గాడి పెళ్ళాం అంటే ఆ మాత్రం ఉండాల..!
నేడుపుట్టినరోజు సందర్భంగా హీరోయిన్ రష్మిక మందాన నటిస్తున్న పుష్ప – 2 నుండి ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసింది చిత్ర బంధం. చిత్ర నిర్మాతలు దాని అధికారిక సోషల్ మీడియా ఖాతాలలో నేడు శ్రీవల్లిగా రష్మిక నటిస్తున్న పోస్టర్ ను విడుదల చేశారు. రష్మిక ఈ ఫోటోలో ఆకుపచ్చని చీరని కట్టుకొని, భారీగా బంగారం ఆభరణాలను ధరించి మెస్మరైజ్ చేస్తోంది. ఇకపోతే హీరోయిన్ తలపై సింధూరం ధరించడం కూడా కనబడుతుంది. Also Read: RBI […] -
Viral Video: ఇదేంది భయ్యా.. చిప్స్ ప్యాకెట్స్ అంటే ఇష్టమని.. మరి ఇంతలా కార్ డెకరేషనా..?!
ఈ మధ్యకాలంలో కొందరు వారి పెళ్లిని అంగరంగ వైభవంగా జరుపుకుంటూ అనేక ప్రత్యేకతలు ఉండేటట్లుగా ప్లాన్ చేసుకుంటున్నారు. జీవితంలో ఒకేసారి చేసుకుని కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా అందరికీ గుర్తుండిపోయేలా అంగరంగ వైభవంగా పెద్ద మొత్తంలో ఖర్చు చేసి వేడుకలను నిర్వహిస్తున్నారు. ఇక ఈ కార్యక్రమాలలో చేసే డెకరేషన్లు, డాన్సులు, భోజనాలు లాంటి విషయాలలో ప్రత్యేకతలు చూపించడానికి అనేకమంది ప్రయత్నాలు చేస్తున్నారు. ఇకపోతే తాజాగా ఓ పెళ్లి కార్యక్రమంలో పెళ్ళికొడుకు కార్ డెకరేషన్ కాస్త వైరల్ గా మారింది. […] -
Breaking: ప్రముఖ తెలుగు మాజీ న్యూస్ రీడర్ ‘శాంతి స్వరూప్’ మృతి..!
తాజాగా ప్రముఖ మాజీ న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ శుక్రవారం ఉదయం గుండె పోటుతో కన్నుమూశారు. హైదరాబాదులోని మలక్ పేటలో ఉన్న యశోద ఆసుపత్రిలో గుండెపోటు అనంతరం చికిత్స పొందుతూ ఆయన కోలుకోలేక మృతి చెందాడు. ప్రస్తుత తరం వారికి అంతగా తెలియకపోయినా.. ముందుతరం వారికి తెలుగు దూరదర్శన్ అంటే మొదటిగా చెప్పే పేరు శాంతి స్వరూప్. రాత్రి అయితే చాలు ఆయన వార్తలు చదవటానికి ప్రత్యక్షమవుతారు. Also Read: Living Relationship Murder: నెలన్నరగా లివ్ […]
తాజావార్తలు
-
Vespa Vibe 125, Vibe 150: Vespa Vibe 125, Vibe 150 లాంచ్.. కొత్త కలర్స్, 5-ఇంచెస్ TFT డిస్ప్లే, ABS ఫీచర్లు!
-
Abhishek-Vaibhav: నా ఇన్నింగ్స్ క్రెడిట్ వైభవ్‌కే.. అభిషేక్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Reliance Group: టాటా గ్రూప్‌ను అధిగమించి దేశంలోనే నెం.1గా నిలిచిన రిలయన్స్ గ్రూప్!
-
Telangana ACB: లంచం తీసుకుంటేనే కాదు.. డిమాండ్ చేసినా కటకటాలకే.. ఏసీబీ సంచలన నిర్ణయం!
-
Cyclone Arnab: అమిత్ షాకు చంద్రబాబు లేఖ.. కేంద్ర బృందాలను పంపాలని విజ్ఞప్తి!
ట్రెండింగ్
-
Mukesh Ambani: జియో లిస్టింగ్ వేడుకలో ఎమోషనల్.. కన్నీళ్లు పెట్టుకున్న ముఖేష్ అంబానీ..
-
Abhishek Sharma: ఓ రాక్షసుడిలా చెలరేగాడు.. అంతటి విధ్వంసకర బ్యాటింగ్ ఎన్నడూ చూడలేదు!
-
Team India Records: టీ20ల్లో రెండు ప్రపంచ రికార్డులు బ్రేక్ చేసిన భారత్.. మరో జట్టుకు సాధ్యం కాదేమో!
-
ఐఫోన్‌కు పోటీగా vivo కొత్త ఫీచర్.. Apple ఎకోసిస్టమ్‌తో VIVO X500 సిరీస్ గ్లోబల్ లాంచ్.!
-
థియేటర్ అనుభవం ఓకే.. కానీ ఆ ధరకు ఎకరం భూమి కొనవచ్చుగా..! 115 అంగుళాల LG QNED evo AI Mini LED TV లాంచ్..