Kothuru Ram Kumar
Author- NTV Telugu-
MP Ganeshamurthi: టికెట్ రాలేదని ఆత్మహత్య చేసుకున్న ఎంపీ..!
కోయంబత్తూరులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఈరోడ్ ఎంపీ, మరుమలార్చి ద్రవిడ మున్నేట్ర కజగం (MDMK) సీనియర్ కార్యకర్త 77 ఏళ్ల ఎ. గణేశమూర్తి, మార్చి 28, 2024 గురువారం నేటి ఉదయం 5.05 గంటలకు గుండెపోటుతో మరణించారు. మార్చి 24న విషం తాగి ఈరోడ్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. Also Read: Tirumala: తిరుమలలో చిరుత కలకలం.. భయాందోళనలో భక్తులు అనంతరం కోయంబత్తూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి […] -
Anasuya Bharadwaj: పవన్ కల్యాణ్ పిలిస్తే దానికి సిద్ధం అంటున్న అనసూయ..!
తెలుగులో బుల్లితెరకు గ్లామర్ ను పరిచయం చేసిన వ్యక్తి అనసూయ భరద్వాజ్. అనసూయ బుల్లితెరకు పరిచయం కాకముందు ఎలాంటి హంగులు ఆర్భాటాలు లేకుండా కొనసాగే కార్యక్రమాలు అనసూయ రాగానే ఒక్కసారిగా బుల్లితెరపై గ్లామర్ షో పెరిగిపోయింది. అనసూయ తెలుగు బుల్లితెరను అంతలా మార్చేసిందని చెప్పవచ్చు. జబర్దస్త్ షోలో యాంకర్ గా తన ప్రస్థానం మొదలుపెట్టి ఆపై అంచయించలుగా ఎదుగుతూ తెలుగు చిత్ర పరిశ్రమలో కూడా తన నటనకు మంచి మార్కులు వేపించుకుంది ఈ ముద్దుగుమ్మ. Also Read: […] -
Viral Photo: కరెన్సీ నోట్లపై నిద్రిస్తున్న నేత..!
భారతదేశంలోని కొందరి రాజకీయ నాయకుల ఇళ్లలో ఎప్పుడైనా ఏసిబి, సిబిఐ, ఐటి డిపార్ట్మెంట్స్ దాడి చేసిన సమయంలో అనేకమార్లు కుప్పలుగా నోట్ల కట్టలు కనిపించడం మనం చాలా సార్లు చూసే ఉంటాం. కొందరైతే ట్రంకు పెట్టెలో, ఇంటి గోడలలో, బీరువాలలో, మంచంలో ఎక్కడపడితే అక్కడ వారి అవినీతి సొమ్మును దాచేస్తూ ఉండడం మనం సోషల్ మీడియా ద్వారా తెలుసుకుంటూనే ఉన్నాం. ఇలా అనేకమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు రాజకీయ నాయకులు ప్రభుత్వ అధికారులు ఎంతోమంది వారి అక్రమ […] -
Mahua Moitra: మహువా మొయిత్రాకు నేడు విచారణ రావాలని ఈడీ నోటీసులు..!
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కృష్ణానగర్ లోక్ సభ అభ్యర్థి తృణమూల్ కాంగ్రెస్ మహిళా నేత అయిన మహువా మొయిత్రాకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు మరోసారి విచారణకు రావాలని ఆదేశించారు. ఈ విషయం సంబంధించి ఇదివరకే రెండుసార్లు సమన్లు పంపించిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ తాజాగా బుధవారం మరోసారి సమన్లు జారీ చేసింది. ఈమెను విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (FEMA) నిబంధనల ఉల్లంఘన కేసులో భాగంగా గురువారం విచారణకు హాజరుకావాలంటూ ఈడీ తమ నోటీసుల్లో పేర్కొంది. అలాగే […] -
Arvind Kejriwal: సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై స్పందించిన అమెరికా విదేశాంగ ప్రతినిధి..!
ఢిల్లీ సీఎం అరవింద్ క్రేజీవాల్ అరెస్టుపై తాజాగా అమెరికా విదేశాంగ ప్రతినిధికి సామాన్లు జారీ చేసిన నేపథ్యంలో అగ్రరాజ్యం అమెరికా మరోసారి స్పందించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో సంబంధించి న్యాయబద్ధమైన న్యాయ ప్రక్రియ సకాలంలో, అలాగే పారదర్శకంగా జరుగుతుందని ఆశిస్తున్నట్లు అమెరికా పునరుద్ఘాటించింది.. అరవింద్ క్రేజీవాల్ అరెస్టును సహా అనేక చర్యలను తాము నిశితంగా పరిశీలిస్తున్నామని.. అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ ప్రతినిధి తెలిపారు. ఈ విషయం సంబంధించి ఢిల్లీలో ఉన్న అమెరికా రాయబార కార్యాలయంలో డిప్యూటీ […] -
TDP Chandrababu Naidu: నేడు ఉమ్మడి అనంతపురం జిల్లాలలో బాబు పర్యటన..!
నేడు మార్చి 28 తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఉమ్మడి అనంతపూర్ జిల్లాలో పర్యటన చేయనున్నారు. ఈ పర్యటనలో భాగంగా నేడు రాప్తాడు, బుక్కరాయసముద్రం, కదిరి ప్రాంతాలలో ప్రజాగళం పేరిటన ఏర్పాటు చేస్తున్న బహిరంగ సభల్లో ఆయన ప్రసంగం చేయబోతున్నారు. ఇందులో భాగంగా ఉదయం 10 గంటలకు మదనపల్లి బీటీ కళాశాల మైదానం నుంచి హెలికాప్టర్ లో బయలుదేరనున్నారు. ఆపై 10:45 నిమిషాలకు గాను ప్రసన్ననాయపల్లి అయ్యప్ప స్వామి దేవాలయం దగ్గర హెలికాప్టర్ దిగి రోడ్డు […] -
IPL 2024 MI VS SRH: ఉప్పల్ లో నమోదైన సరికొత్త రికార్డులివే..!
బుధవారం రాత్రి జరిగిన ఐపిఎల్ మ్యాచ్ లో భాగంగా సన్ రైజర్స్, ముంబై ఇండియన్స్ తలబడ్డాయి. ఇరు జట్లు ఆకాశమే హద్దుగా సిక్సర్ల వర్షం కురిపించి హైదరాబాద్ ప్రేక్షకులను మంత్ర ముగ్ధుల్ని చేసారు. ఇరు జట్లు ఆకాశమే హద్దుగా సిక్సర్ల వర్షం కురిపించి క్రికెట్ ప్రేక్షకులను అలరించారు. ముఖ్యంగా మొదటి బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ జట్టు ఆకాశమ హద్దుగా చెలరేగి ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక పరుగులు సాధించిన టీం గా రికార్డ్ సృష్టించింది. అయితే లక్ష […] -
Fire accident: హైదరాబాద్ లో భారీ అగ్నిప్రమాదం.. పెద్దెతున ఎగిసిపడుతున్న మంటలు..!
నేటి ఉదయం హైదరాబాదులోని రాజేంద్రనగర్ లో ఓ భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. రాజేంద్రనగర్ పరిధిలో ఉన్న కాటేదాన్ ప్రాంతంలో బిస్కెట్ తయారీ పరిశ్రమలో తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. కాటేదాన్ లో ఉన్న రవి బిస్కెట్ తయారీ పరిశ్రమలో నేటి ఉదయం ఒక్కసారిగా మంటలు చలరేగడంతో ఆ ప్రాంతంలో దట్టంగా పోగలు కమ్ముకున్నాయి. ఆ సమయంలో మంటలు క్రమంగా ఫ్యాక్టరీలోని మూడు అంతస్తులకు వ్యాపించడంతో పెద్ద ఎత్తున మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. Also read: Gold Price […] -
Congress MP List: మరో నాలుగు స్థానాలకు అభ్యర్థుల ప్రకటించిన కాంగ్రెస్..!
కాంగ్రెస్ పార్టీ సార్వార్త ఎన్నికల్లో లోక్ సభ అభ్యర్థుల లిస్టును విడుదల చేసింది. బుధవారం రాత్రి 8 వ జాబితాని కాంగ్రెస్ పార్టీ విడుదల చేయగా.. అందులో 14 మంది పేర్లను ప్రకటించింది. ఇందులో తెలంగాణలోని నాలుగు స్థానాలకు, ఉత్తరప్రదేశ్‌లోని నాలుగు స్థానాలకు, మధ్యప్రదేశ్, ఝార్ఖండ్ రాష్ట్రాల నుంచి మూడు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. తెలంగాణలో మే13న జరగబోయే ఎన్నికల కోసం దాదాపు అన్ని నియోజకవర్గాల అభ్యర్థులను పూర్తి చేసినట్లుగా కనపడుతుంది. చూడాలి మరి అన్ని పార్టీలు […] -
BiggBoss Winner Arrested: బిగ్ బాస్ విజేత మునావర్ ఫరూఖీ అరెస్ట్.. హుక్కా తాగుతూ..?
ప్రపంచ వ్యాప్తంగా బుల్లితెరపై ఎంతోమందిని ఎంటర్టైన్ చేస్తున్న అతిపెద్ద రియాల్టీ షో ‘బిగ్ బాస్’. విదేశాల నుండి భారతదేశానికి ఈ గేమ్ షో పాకింది. భారత్ లో కూడా దీనికి విశేషమైన ఆదరణ లభించింది. ఈ షో నిర్వహణలో భాగంగా కొంతమంది సెలబ్రేటిస్ ను ఇంట్లో ఉంచి వారికి కొన్ని టాస్కులు ఇచ్చి ప్రేక్షకులను ఆనందపరుస్తున్నారు. ఇక ఈ బిగ్ బాస్ షో భారత్ లో హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ, మరాఠీ, మలయాళ, బెంగాలీ భాషలలో […]
తాజావార్తలు
-
Virat Kohli: సచిన్ టెండూల్కర్ ఆల్-టైమ్ రికార్డుపై కన్నేసిన విరాట్.. కోహ్లీ ముందు 3 భారీ మైలురాళ్ళు..!
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!