Kothuru Ram Kumar
Author- NTV Telugu-
VIrat Kohli Sunil Narine: కోహ్లీ బ్రో.. నరైన్ కు ఏ జోక్ చెప్పావ్.. అంతలా నవ్వేస్తున్నాడు..
ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2024 సీజన్ లో భాగంగా ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో ఆర్సిబి, కేకేఆర్ టీమ్స్ తలపడగా.. అందులో కేవలం ఒక్క పరుగుతో కేకేఆర్ విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో ఓ ఫన్నీ సన్నివేశం ఎదురైంది. ఇందుకు సంబంధించి వివరాల్లోకి వెళితే.. Also Read: Padma Vibhushan: పద్మ విభూషణ్ ను అందుకున్న వెంకయ్య నాయుడు.. కేకేఆర్ బ్యాట్స్‌మెన్ సునీల్ నరైన్ ఎప్పుడు చూసినా ఏదో ముఖాభావంగా, ఏదో కోల్పోయినవాడిలా ముఖం పెట్టుకొని […] -
Padma Vibhushan: పద్మ విభూషణ్ ను అందుకున్న వెంకయ్య నాయుడు..
Padma Vibhushan For Venkaiah Naidu: తాజాగా భారతదేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ‘పద్మ’ అవార్డు గ్రహీతలకు పురస్కారాలను అందించారు. ఏప్రిల్ 22, సోమవారం నాడు సాయంత్రం 6 గంటలకు రాష్ట్రపతి భవన్ లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ ఏడాది వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన 132 మంది వ్యక్తులకు పద్మ అవార్డులను ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే. Also Read: MaheshBabu SRH: ఎస్ఆర్హెచ్ కెప్టెన్ తో టాలీవుడ్ సూపర్ స్టార్.. వైరల్ పిక్.. […] -
MaheshBabu SRH: ఎస్ఆర్హెచ్ కెప్టెన్ తో టాలీవుడ్ సూపర్ స్టార్.. వైరల్ పిక్..
ఇద్దరు స్టార్స్ ఒక దగ్గరికి చేరితే పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వారిద్దరిని చూడడానికి వారి ఫ్యాన్స్ ఎంతో ఆనందిస్తారు. ఇకపోతే తాజాగా తెలుగు చిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ గా పేరుగాంచిన మహేష్ బాబు అంటే టాలీవుడ్ లో ఎనలేని క్రేజ్. అలాగే ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ లో ప్రత్యర్థులను ఊచకోత కోస్తున్న సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు కెప్టెన్ పాట్ కమ్మిన్స్ కు కూడా చాలా మందే ఫ్యాన్స్ ఉన్నారు. […] -
IPL 2024: కోహ్లీకి భారీగా ఫైన్.. ఏకంగా మ్యాచ్ ఫీజులో..
ప్రస్తుతం జరుగుతున్న ఐపిఎల్ 2024 సీజన్ లో భాగంగా ఆదివారం రాత్రి కలకత్తా నైట్ రైడర్స్ తో రాయల్ ఛాలెంజెర్స్ బెంగళూరు తలపడిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో రాయల్ ఛాలెంజెర్స్ బెంగళూరు స్టార్ ఆటగాడైన విరాట్ కోహ్లీకి భారీగా ఫైన్ పడింది. అంపైర్లతో గొడవ నేపథ్యంలో భాగంగా విరాట్ కోహ్లీకి ఈ ఫైన్ వేధించబడింది. అంపైర్స్ తో గొడవ ఐపీఎల్ లో నిబంధనలో భాగంగా విరాట్ కోహ్లీకి మ్యాచ్ ఫీజులో ఏకంగా 50% […] -
Tammy Beaumont: బాయ్‌ఫ్రెండ్‌తో పెళ్లి కానిచ్చేసిన స్టార్ క్రికెటర్..
తాజాగా ఓ మహిళ క్రికెటర్ తన బాయ్ ఫ్రెండ్ ను పెళ్ళాడింది. ఇందుకు సంబంధించి వివరాలు చూస్తే.. ఇంగ్లాండ్ మహిళా క్రికెటర్ టమ్మీ బ్యూమంట్ పెళ్లి పీటలు ఎక్కింది. ఇంగ్లాండ్ ఉమెన్స్ టీంలో దూకుడుగా ఆడే టమ్మీ బ్యూమంట్ మూడుముళ్ల బంధంలోకి అడుగు పెట్టింది. ఆమె ప్రియుడు కల్లమ్ డావేను వారి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుంది. Also read: Gautam Gambhir: మరోసారి సీరియసైన గౌతమ్ గంభీర్.. ఏకంగా అంపైర్ పైనే.. అంగరంగ వైభవంగా జరిగిన […] -
Gautam Gambhir: మరోసారి సీరియసైన గౌతమ్ గంభీర్.. ఏకంగా అంపైర్ పైనే..
ప్రస్తుతం జరుగుతున్న ఐపిఎల్ 2024 సీజన్ లో భాగంగా ఐపీఎల్ మ్యాచ్‌లు రసవత్తరంగా సాగుతున్నాయి. ఆదివారం నాడు రాత్రి జరిగిన మ్యాచ్‌లో కలకత్తా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజ్ బెంగుళూరు జట్ల మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. మ్యాచ్ ఆధ్యాంతం చివరి వరకు ఉత్కంఠ భరితంగా సాగింది. ఈ మ్యాచ్ లో కలకత్తా నైట్ రైడర్స్ మెంటర్ గౌతమ్ గంభీర్ మ్యాచ్ ఫోర్త్ ఎంపైర్ తో వాదనకి దిగాడు. Also Read: YCP: వైసీపీ మేనిఫెస్టోకు […] -
Shocking Video: రేయ్ ఎవర్రా మీరంతా.. రోడ్డుపై వెళ్తున్న కారుకు వేలాడుతూ వెళ్తున్న వ్యక్తి.. చివరికి..
ప్రస్తుతం ప్రతి ఒక్కరూ స్మార్ట్ సెల్ ఫోన్ వాడుతూ రోజులో కొంత సమయాన్ని సోషల్ మీడియాని చూస్తూ ఆస్వాదిస్తున్నారు. ఇక ప్రతిరోజు సోషల్ మీడియాలో అనేక రకాల వీడియోలు వైరల్ గా మారుతూ ఉంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా ఉంటే, మరికొన్ని భయంకరంగా ఉంటాయి. ఇకపోతే ప్రతిరోజు మనం అనేక చోట్ల ప్రమాదకర సంఘటనలు జరిగి అనేకమంది ప్రాణాలు కోల్పోయిన విషయాలు, వీడియోలు మీడియా ద్వారా చూస్తూనే ఉంటాం. కాకపోతే కొందరు యువత మాత్రం వాటిని చూసినా […] -
Video Viral: ఇంత క్యూట్ గా మారిపోయారేంటి ప్రపంచ నేతలు.. ఏఐ రూపొందించిన వీడియో..
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాలం నడుస్తుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అయితే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని వాడుకోవడంలో చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా ప్రముఖులకు సంబంధించిన వీడియోలు ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. హీరోయిన్ రష్మిక మందన సంబంధించిన రెండు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కాగ., తాజాగా హీరో రణ్ వీర్ కపూర్ సంబంధించిన వీడియో కూడా డిప్ ఫేక్ టెక్నాలజీ ఉపయోగించి చేశారు. దాంతో వారు […] -
Boy On Train Wheels: రైలు కింద చిక్కుకొని 100 కి.మీ. ప్రయాణించిన బాలుడు.. వీడియో వైరల్..
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో తాజాగా ఓ బాలుడు గూడ్స్ రైలు కింద చక్రాలలో ఇరుక్కొని ఏకంగా 100 కిలోమీటర్ల ప్రయాణం చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రైల్వే స్టేషన్ దగ్గరలో నివాసం ఉంటున్న ఓ పిల్లాడు రైల్వే ట్రాక్ దగ్గరికి వచ్చి ఆడుకుంటుండగా ఆ సమయంలో అక్కడే ఆగి ఉన్న లక్నోకు వెళ్లాల్సిన ఓ గూడ్స్ రైలులోకి ఎక్కి కూర్చున్నాడు. అయితే అనుకోకుండా గూడ్స్ రైలు ఆకస్మాత్తుగా కదలడంతో […] -
Car Accident: వామ్మో.. కంటైనర్ కిందకు దూసుకెళ్లిన కారు.. వైరల్ వీడియో..
ఈ మధ్యకాలంలో అనేకమంది రోడ్డు ప్రమాదంలో మరణిస్తున్న సంగతి మనం మీడియా ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉన్నాం. ఇక తాజాగా ఓ కార్ యాక్సిడెంట్ సూర్యాపేట జిల్లా మునగాల మండలం ముకుందాపురం సమీపంలో చోటుచేసుకుంది. సోమవారం ఉదయం నాడు ముకుందాపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ కారు ప్రమాదంలో భార్యాభర్తలు ఇద్దరు ప్రమాద సంఘటనస్థలిలోనే ప్రాణాలు కోల్పోయారు. కారు స్పీడ్ కి అక్కడే ఆగి ఉన్న కంటైనర్ కిందికి వేగంగా దూసుకెళ్లింది. దాంతో భార్యాభర్తలిద్దరూ […]
తాజావార్తలు
-
Harish Rao: కృష్ణా నీళ్ల లెక్కల్లో తేడాలేంటి? ఉత్తమ్‌కు హరీశ్ రావు కౌంటర్
-
AP MPTC, ZPTC Elections 2026: ఏకగ్రీవమైన స్థానాలెన్ని? బరిలో ఉన్న అభ్యర్థులెంతమంది?
-
Off The Record: కడప జడ్పీ పీఠంపై టీడీపీ–బీజేపీ ఫైట్.. పుత్తా వర్సెస్ ఆదినారాయణ రెడ్డి..!
-
Off The Record: ఆనం ఆగ్రహానికి అసలు కారణం ఇదేనా? ఆత్మకూరులో ఏం జరుగుతోంది?
-
OTR: అనంతపురమే ఎందుకు స్పెషల్? బీజేపీకి అసలు సవాల్!
ట్రెండింగ్
-
Viral Food : ఎగ్ టార్ట్పై బొద్దింకలాంటి పురుగు.. తినేందుకు ఎగబడుతున్న జనం.!
-
Dhanteras 2026: ధనత్రయోదశి 2026.. మీ రాశి ప్రకారం ఏ వస్తువు కొనాలి.?
-
Room Heater Cleaning Tips : చలికాలం వచ్చేసింది.. రూమ్ హీటర్ వాడే ముందు ఇది చేయండి
-
Arnab Cyclone: సగం దేశాన్ని వణికిస్తున్న తుఫాను.. భయానకంగా ‘అర్నబ్’ తుఫాను శాటిలైట్ ఫొటోలు..
-
Reliance Group: టాటా గ్రూప్‌ను అధిగమించి దేశంలోనే నెం.1గా నిలిచిన రిలయన్స్ గ్రూప్!